Home / SLIDER / సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో జరగనున్న సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను మార్చికి వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధనశాఖ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat