Home / SLIDER / మంగళవారం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

మంగళవారం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు.

ప్రభుత్వంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల విషయంపై ఆ రోజున క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు అధిష్ఠానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat