Home / SLIDER / సత్తుపల్లిలో నూతన గ్రంథాలయ భవన పూజా కార్యక్రమం

సత్తుపల్లిలో నూతన గ్రంథాలయ భవన పూజా కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నూతన గ్రంథాలయ భవన పూజా కార్యక్రమంలో పాల్గొని రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారి సొంత ఖర్చులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ అధికారులకు అందించిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారు, సండ్ర వెంకటవీరయ్య ..

సత్తుపల్లికి గ్రంథాలయాన్ని గొప్ప అన్ని హంగులతో కూడిన ఆధునిక దేవాలయంగా అందించాము.రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి.రాజ్యసభ సభ్యుడుగా సత్తుపల్లి గ్రంథాలయ నిర్మాణ సంకల్పం, సండ్ర వెంకట వీరయ్య గారి ప్రేరణతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించాము..

రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారి సొంత ఖర్చులతో పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యులుగా, సండ్ర వెంకట వీరయ్య గారి ప్రేరణతో సత్తుపల్లిలో నిర్మాణం చేసిన సత్తుపల్లి శాఖ గ్రంథంలయ భవనాన్ని పూజ కార్యక్రమాలు నిర్వహించి జిల్లా గ్రంధాలయ అధికారులకు అందించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat