Home / VIDEOS

VIDEOS

దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్‌ సాంగ్

యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ …

Read More »

‘జుంద్‌’ టీజ‌ర్‌

బిగ్ బి మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘సైరాట్‌’ ఫేమ్‌ నాగరాజ్‌ మంజులే తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘జుంద్‌’.మొన్న సోమవారం అమితాబ్‌బచ్చన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా  టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది.మీరు ఒక లుక్ వేయండి

Read More »

“నితిన్” భీష్మ టీజర్

నితిన్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ భీష్మ.   వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. మీరు ఒక లుక్ వేయండి.  

Read More »

రూలర్ మూవీ వర్కింగ్ వీడియో

టాలీవుడ్ సీనియర్ నటుడు.. హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా.. అందాల బ్యూటీస్ సోనాల్ చౌహాన్ ,వేదిక హీరోయిన్లుగా కేఏస్ రవి కుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా ఎకే ఎంటర్ ప్రైజేస్ & హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ నెల ఇరవై తారీఖున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి …

Read More »

రాంగీ టీజర్ విడుదల

ఒకప్పుడు వరుస విజయాలతో.. వరుస మూవీలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ముద్దుగుమ్మ త్రిష. ఆ తర్వాత ఈ బక్కపలచు భామ అడదపాడద మూవీల్లో కన్పిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శనమిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రాంగీ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసు కథను అందించగా ఎం శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. సి సత్య సంగీతమందిస్తుననడు.. లైకా ప్రొడక్షన్స్ …

Read More »

రూలర్ ట్రైలర్

టాలీవుడ్ సీనియర్ అగ్రహీరో .. నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ హీరోగా .. వేదిక,సోనాల్ చౌహాన్ అందాల ఆరబోస్తుండగా.. భూమిక ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నూట యాబై సినిమాగా తెరకెక్కుతున్న మూవీ రూలర్. ఈ మూవీకి చెందిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. “ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరుగా ఉంటే దీన్ని …

Read More »

వైరల్ అవుతోన్న ఖైదీ హైలెట్ సీన్ వీడియో

తమిళం నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చిన కార్తీ తన సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ …

Read More »

శ్రియా నువ్వు చాలా హాట్

ఆమె వయస్సు ముప్పై ఆరు ఏళ్లు. అయితేనేమి వన్నె తగ్గని అందం.. ఇప్పటికి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే కైఫ్ ఆమెకే సొంతం. తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గని అందాల రాక్షసి తను. ఇంతకు ఈ ఉపోద్ఘాతం అంత అందాల రాక్షసి శ్రియా చరణ్ గురించే. తెలుగు ఇండస్ట్రీలోకి కుర్ర హీరో సరసన నటించి ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన …

Read More »

ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ “టీజర్”

బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుండు మాలీవుడ్ వరకు సమాజంలో జరిగిన జరుగుతున్న వాస్తవ నేపథ్యాల ఆధారంగా తాజాగా సినిమాలు వస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా సరిగా పన్నెండ్ల కిందట అంటే 2007-2013 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం యాబై ఏడు బాంబ్ బ్లాస్ట్‌ల సంఘటనలను ఆధారంగా తీసుకుని రైడ్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్‌ గుప్తా తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌ …

Read More »

ఈ వారం వచ్చే ఓట్లలో 80శాతం ఒక్కరికే..ఈ వారం ఇద్దరు ఎలిమినేట్

దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ సాగిన బిగ్‌బాస్‌ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్‌ అయిన దీప్తీ, పూజ, తనీష్‌, కౌశల్‌లో మరి తనీష్‌, కౌశల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే లెక్క. అయితే ఈ …

Read More »