Home / SLIDER / సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్ధు

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్ధు

తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్.. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఈరోజు గురువారం వెళ్లాల్సిన  ఢిల్లీ పర్యటన రద్దయింది. ఢిల్లీలో ఈ రోజు గురువారం నుండి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్లాల్సి ఉంది.

ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, తాజాగా ఆ పర్యటన రద్దయింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat