Home / ANDHRAPRADESH / ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్

ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇవాళ గురువారం సీఈసీ బృందం విజయవాడకు రానుంది. రేపు, ఎల్లుండి ఎన్నికల సన్నద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించనుంది.

కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానుంది. కాగా, ఫిబ్రవరిలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat