Home / JOBS

JOBS

తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణలో కొత్త జోన్ల విధానం ఖరారు అయిన సంగతి విదితమే..దీంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, 2, 3 సహా ఇతర పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది. ఇక ప్రభుత్వ శాఖలు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖరారు చేయగానే నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల కారణంగానే భర్తీకి నోచుకోలేదు. ఇప్పుడిక 4వేలకుపైగా పోస్టులు పడే ఛాన్సుంది. ప్రభుత్వం చెప్పిన 50వేల ఉద్యోగాలకూ కొత్త జోనల్ …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1679 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన …

Read More »

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖలో 10వేల ఉద్యోగ ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ శాఖల్లో 10వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తేల్చారు అధికారులు ఇందులో గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు 7వేలకు మించి ఉన్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయం మేరకు ఖాళీలను గుర్తించి వివరాలు సిద్ధం చేశారు. ఇక రాష్ట్రంలో వైద్య, పంచాయతీ గురుకుల, పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆయా శాఖల పరిధిలో.. మిగతా శాఖల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు

Read More »

కుమార్తెలు కూడా కారుణ్య నియామాకాలకు అర్హులే

ఎక్కడైన ఏదైన కుటుంబానికి చెందిన పెద్దవ్యక్తి డ్యూటీలో ఉండగానే లేదా సర్వీస్ లో ఉండగానే ఆ వ్యక్తికి చెందిన కుమార్తెలు కూడా ఆ ఉద్యోగానికి సంబంధించి కారుణ్య నియామాకానికి అర్హులే అని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక ఉద్యోగి సర్వీస్ లో ఉండగానే మరణించాడు. అతని భార్య అయిన స్వరూపకు కారుణ్య నియామకం కింద ఉద్యోగమిచ్చారు. అయితే కొద్ది …

Read More »

స్వయం ఉపాధివైపు యువత మొగ్గు

స్వయం ఉపాధిని కోరుకునే యువతకు రాష్ట్ర ప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అభిరుచి, అనుభవం, అర్హతలున్న యువత తమ కాళ్ల మీద తా ము నిలబడేందుకు సర్కార్‌ అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వా రా అర్హులైన యువతీ, యువకుల నుంచి సబ్సిడీ రుణా ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్‌ …

Read More »

డిగ్రీతో ఉద్యోగాలు

మేనేజర్ సెక్యూరిటీల పోస్టుల భర్తీకి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. 100 పోస్టులు (జనరల్ – 40, SEC – 15, ST- 8, OBC -27 EWS- 10) ఉన్నాయి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు అర్హత: డిగ్రీ, మెడికల్ ఫిట్ నెస్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500 (SC/ST/మహిళలకు లేదు). ఎంపిక ప్రక్రియ అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి …

Read More »

తెలంగాణలో టీ సేవ కేంద్రాల ఏర్పాటుకు ద‌ర‌ఖాస్తులు

తెలంగాణలో నిరుద్యోగుల ఉపాధి క‌ల్ప‌న కోసం టీ సేవ ఆన్‌లైన్ కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 15వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని టీ సేవ సంస్థ డైరెక్ట‌ర్ ఆడ‌పా వెంక‌ట్ రెడ్డి మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. టికెట్ల బుకింగ్‌, కొత్త పాన్‌కార్డు, వివిధ టెలికాం పోస్టు పెయిడ్‌, ప్రీపెయిడ్ రీఛార్జులు, మ‌నీ ట్రాన్స్‌ఫర్ల వంటి వివిధ ర‌కాల సేవ‌ల‌ను టీ సేవ‌లో అందించాల‌ని తెలిపారు. వివ‌రాల‌కు …

Read More »

నిరుద్యోగులకు ఎస్బీఐ శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ) 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దరఖాస్తులు చేయొచ్చని సూచించింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యుమ్‌, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదు. ఎస్‌బీఐ కమిటీ అభ్యర్థులను …

Read More »

రైల్వేలో భారీ నియామకాలు

కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌ (ఏఎల్‌పీ) విభాగంలో 26,968, టెక్నీషియన్స్‌ విభాగంలో 28,410 చొప్పున మొత్తం 55,378 నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది. 10123 మంది ఏఎల్‌పీలకు 17 వారాలపాటు, 8997 మంది టెక్నీషియన్లకు ఆరునెలలపాటు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Read More »

అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు

మహమ్మారి కోరలకు చిక్కిన ప్రపంచం.. వైరస్ బారినుంచి కోలుకునేందుకు ఇంకా అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా వ్యవస్థలు, వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. మరోవైపు లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకమంది మారింది. అనేక సంస్థలు ఉద్యోగాలు తొలగింపు బాటలో అన్నాయి. అయితే ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ మాత్రం వేలాదిమందిని ఉద్యోగులుగా నియమించుకుంటోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా …

Read More »