Home / NATIONAL / దావూద్ ఇబ్రహీం పై విషప్రయోగం

దావూద్ ఇబ్రహీం పై విషప్రయోగం

పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం  పాకిస్థాన్ లోని కరాచీ  ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. . విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat