Home / Tag Archives: faction

Tag Archives: faction

కర్నూలు జిల్లాలో మరోసారి పడగ విప్పిన ఫ్యాక్షన్ భూతం..7 మందిపై వేట కొడవళ్లతో వేటాడి వేటాడి

గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలోని కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ భూతం పడగ విప్పింది. ఏడుగురిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఈ ఉదయం దాడికి దిగడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాడికి గురైన బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిధిలోని కోసిగిలో ఈ ఘటన చోటు చేసుకోగా, నిమ్మయ్య అనే వ్యక్తి కుటుంబానికి చెందిన వారిపై అనుమేశ్ అనే వ్యక్తి కుటుంబీకులు దాడి చేసినట్టు …

Read More »

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ హత్య..రెండు స్కార్పియో వాహనాల్లో ఒక్కసారిగా వేట కొడవళ్లతో

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పింది. టీడీపీ నేత సుబ్బారావును (45) దుండగలు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం బెలూం గుహల సమీపంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన సుబ్బారావు బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. ఈయన స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సుబ్బారావు గ్రానైట్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. బెలూం గుహల సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో, …

Read More »

నీ రాజకీయం కోసం మా ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించవద్దు చంద్రబాబు

నీ నీచ రాజకీయం కోసం పల్నాడును వాడుకోవద్దంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిలు చంద్రబాబుకు సూచించారు. అల్లకల్లోలం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు ఏనాడైనా పల్నాడు వెళ్లాడా.? ప్రజల యోగక్షేమాలు విచారించారా..? అని ప్రశ్నించారు. అలా చేసిఉంటే ముఠా కక్షలు ఎప్పుడూ ఉండేవి కాదన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత వర్షాలు పడడంతో …

Read More »

రేపు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన టీడీపీ, వైసీపీ బృందాలు పాల్గొననున్న చంద్రబాబు.. 144 సెక్షన్

పల్నాడులో అధికార విపక్ష పార్టీల మధ్య పాలిటిక్స్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశముతున్నాయి. తాజాగా గుంటూరులో టీడీపీ వైసీపీ బాధితుల శిబిరం నిర్వహిస్తోంది. దీనిని పెయిడ్ ఆర్టిస్టులతో నిర్వహిస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. తాజాగా గుంటూరులోని టీడీపీ శిబిరాన్ని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సందర్శించారు. అక్రమ కేసులు, దాడులతో వేధిస్తున్నారని తెలిపారు. అలాగే వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో రేపు ఛలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో …

Read More »

అనంతపురంలో రగిలిన ఫ్యాక్షన్..వేటకొడవళ్లతో దాడి..!

రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో మళ్లి మొదలు పెట్టినారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై …

Read More »

మార్గమధ్యలో ప్రత్యర్థులు కాపు కాచి హత్య…గ్రామంలో టెన్షన్ టెన్షన్

గత మే నెలలో పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. అలాంటి ఘటనే మళ్లి అదే కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో …

Read More »

సీమ ఫ్యాక్షన్ భూతం మీద వై.యస్ ఉక్కుపాదం

తెలుగుదేశం వారు వై.యస్ బ్రతికి ఉన్న రొజుల నుండి ఆయన బౌతికంగా మన మద్య లేక పొయినా నిత్యం ఆయన పై ఫ్యాక్షన్ ముద్ర పడేలా ఆరొపణలు చెసి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటు వస్తున్నారు , నిజానికి వై.యస్ చెసింది ఏంటి ? నిత్యం కక్షలు కార్పణ్యాల మద్య నలిగిన ఒక తరం రాయల సీమలొ , అన్ని వర్గాలని ఈ రక్త భూతం నుండి దూరం చెయటానికి …

Read More »