Home / Tag Archives: key decision

Tag Archives: key decision

రూ. 2 వేల నోటుపై షాకింగ్ డెసిషన్.. వినియోగదారుల్లో ఆందోళన..!

దేశంలో నల్లధనానికి, నకిలీ నోట్లకు చెక్‌ పెట్టేందుకంటూ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్‌ ఆ తరువాత  రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తేలింది. దేశంలో హల్‌ చల్‌ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని, తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ …

Read More »

మార్గదర్శి కుంభకోణంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం…!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసుపై సుప్రీంకోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీ వేల కోట్ల డిపాజిట్లను ఖాతాదారులనుంచి సేకరించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో వైయస్ హయాంలో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్ మార్గదర్శి కుంభకోణంపై కేసులు వేశారు. దీంతో అప్పట్లో రాష్ట్ర …

Read More »

ఎన్ఆర్‌సీపై సీఎం జగన్ కీలక ప్రకటన..!

మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్ఆర్సీ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ముస్లింలు, దళితులు, మైనారిటీ వర్గాలు ఎన్ఆర్‌సీ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ) అమలుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్సీకి వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ ప్రకటించారు. మైనార్టీలకు తమ ప్రభుత్వం …

Read More »

టీటీడీ పాలకమండలి మరో కీలక నిర్ణయం…ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు..!

టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలోని పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఇవాళ మీడియాకు తెలిపారు. తిరుమలకు ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. దీంతో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. తిరుమల కొండపై …

Read More »

టీటీడీ మరో సంచలన నిర్ణయం…75 % ఉద్యోగాలు చిత్తూరు జిల్లావాసులకే..!

టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగాలలో 75 % చిత్తూరు జిల్లావాసులకే కేటాయించాలని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే..తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ రిజర్వేషన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక నుంచి టీటీడీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ …

Read More »

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మళ్లీ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీ..!

ఏపీలో జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో వార్డు, వాలంటీర్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు 70, 888 మంది ఉండగా, ప్రస్తుతం 51, 718 వాలంటీర్లు మాత్రమే పని చేస్తున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినా..కొందరు వివిధ కారణాలతో ఉద్యోగాలలో చేరలేదు..మరి కొంత మంది తప్పుకున్నారు. అలా 19, …

Read More »

బ్రేకింగ్.. జనవరిలో ఒకేసారి 45 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 1.34 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా ఒకేసారి దాదాపు 45 వేల ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో ఒకేసారి 44,941 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. పోస్టుల వారీగా చూస్తే గ్రూప్-2 లో 1000 పోస్టులు, పోలీస్ …

Read More »

గరుడవారధిపై టీటీడీ బోర్టుమరో కీలక నిర్ణయం..!

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతికి ప్రతి రోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతినగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి గతంలో చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ …

Read More »

ఆ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం…!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ..ప్రజలకు దగ్గరవుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో , నామినేటెడ్ పనుల్లో , నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తామని సంగతి తెలిసిందే. ఈ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం..రాష్ట్ర స్థాయిలో …

Read More »

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఆ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే…!

ఏపీలో జగన్‌ సర్కార్ ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు యధేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. వేల కోట్లు అక్రమంగా గడించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇసుకరీచ్‌లను రద్దు చేసి నూతన ఇసుక విధానానికి రూపకల్పన చేశారు. టన్ను ఇసుక రూ. 375/- కే సామాన్యుడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. …

Read More »