Breaking News
Home / Tag Archives: maharsi

Tag Archives: maharsi

నమ్రత ఫొటోపై బ్యాడ్ కామెంట్ చేసిన నెటిజన్.. నమ్రత ఏమన్నారంటే.?

మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మహర్షి సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ మహేష్‌ బాబు- డైరెక్టర్‌ వంశీ కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ ట్విట్టర్ లో మీడియాలో షేర్‌ చేశారు. సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ఫుల్‌ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్‌ ఏ …

Read More »

మీకు ఎంతో అందమైన మనసు ఉంది.. అల్లరి నరేష్ కు సపోర్ట్ గా నెటిజన్లు..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజయ్యింది. ఈసినిమాలో మహేష్‌తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటించారు. అయితూ ఆడియన్స్ ని నరేష్ నటన చాలా ఆకట్టుకుంది. దాదాపుగా కొన్నేళ్ల తర్వాత నరేష్‌ని ఇలాంటి క్యారెక్టర్‌‌లో చూడడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. మహర్షిలో రవిగా ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసాడు నరేష్.. సినిమాచూశాక నరేష్ క్యారెక్టర్ ని …

Read More »

సినిమాలో చిరంజీవికి ఏ సీన్ బాగా నచ్చిందో తెలుసా.?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి దూసుకుపోతోంది. గురువారం విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ మహర్షి సత్తా చాటుతున్నాడు. ఈ సందర్భంగా మహర్షి టీం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్యూ చెప్పారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా నచ్చిందని, ముఖ్యంగా చిత్రంలోని వీకెండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్‌ ఆయనను బాగా మెప్పించిందన్నారు. …

Read More »

రిలీజ్ కు ముందే బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసిన మహర్షి..

తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు.మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మహేష్ కు 25సినిమా కావడం మరో విశేషం.అయితే ఇది రిలీజ్ అవ్వకముందే ఒక రికార్డు బ్రేక్ చేసింది.రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాని ప్రపంచానికి …

Read More »

మహర్షికి గడ్డుకాలం..థియేటర్ల కోసం వెతుకులాట..?

సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం ఈ నెల 9న ప్రక్షకుల ముందుకు రానుంది.చిత్ర యూనిట్ మొన్ననే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.అసలు ఎక్కడైనా సరే మహేష్ బాబు సినిమా అంటే యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది.థియేటర్లు అస్సలు కాలిగా ఉండవు..అంతటి క్రేజ్ మహేష్ కు ఉంది.అంతేకాకుండా మహేష్ సినిమాలంటే మన తెలుగు రాష్ట్రాలకన్నా ఓవర్సీస్ లోనే …

Read More »

ఈ చిత్రం వల్లే మహేష్,పూరీ మధ్య విభేదాలు వచ్చాయా..?

నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. దీనికి గాను విక్టరీ వెంకటేష్,విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.ఈ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..తనకి ఇప్పటివరకూ విజయాలు అందించిన ప్రతీ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.తనను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల మరియు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ …

Read More »

విజయ్ దేవరకొండ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇదే..?

వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మహర్షి’.ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.అయితే చిత్రానికి గాను నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఈ ఈవెంట్ సూపర్ హిట్ కూడా అయ్యింది.ఈ ప్రీరిలీజ్ కు ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ వచ్చారు.ఈ ముగ్గురిని ఒక స్టేజిమీద ఉండడం అభిమానులకు …

Read More »

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు చిత్ర బృందం అన్ని కరస్తులు చేస్తూ ప్రమోషన్లు చేస్తుంది.ఇప్పటికే ఒక్కొకటిగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు.అయితే ఈ చిత్రానికి గాను ఈరోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వస్తున్నారని …

Read More »

మహర్షి సినిమాకు కొత్త డేట్..ఎందుకు? ఏమిటీ? మధ్యాహ్నం 3 గంటలకు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి.ఇది మహేష్ కి 25వ సినిమా కావడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం విడుదల వచ్చే నెల 25న ఉంటుందని ఓ ప్రకటన విడుదలైన విషయం అందరికి తెలిసిందే.కాని ఇప్పుడు సినిమాకు డేట్ మారిందట. మే 9న విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు ఓ ప్రెస్ మీట్ లో ప్రకటిస్తారు.ఇది …

Read More »