Home / Tag Archives: newzealand

Tag Archives: newzealand

మొన్న పాక్..నేడు న్యూజిలాండ్..జట్టు ఏదైనా పంజా ఒక్కటే !

ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉందని చెప్పాలి. ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. టీ20, టెస్ట్, వన్డేలు ఇలా అన్నింటిలో తన పాత్ర ఉందని నిరుపిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే మొన్న పాకిస్తాన్ ను దారుణంగా ఓడించిన విషయం తెలిసిందే. టీ20, టెస్టుల్లో కూడా పాక్ కు చుక్కలు చూపించింది. ఇప్పుడు అదే తరహాలో న్యూజిలాండ్ ను కూడా ఒక ఆట …

Read More »

అర్ధం చేసుకోలేని శోకం…అగ్నిపర్వతం విస్ఫోటనానికి 13మంది ఆహుతి !

న్యూజిలాండ్ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఐలాండ్ లో అగ్నిపర్వతం విస్ఫోటనం కావడంతో 13మంది ప్రాణాలు కోల్పోయినట్టు న్యూజిలాండ్ ప్రధాని జాకిందా ఆర్డెర్న్ మంగళవారం మీడియా ముందు చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనలో మరో ఐదుగురు తప్పిపోనట్లు ఆమె చెప్పారు. వైమానిక దళాలు వారిని కనిపెట్టే ప్రయత్నం చేసినా వారి ఆచూకి తెలియేదని తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఈ ఐలాండ్ లో ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, …

Read More »

ఇది అసలైన క్రికెట్ కాదు..విలియమ్సన్ భావోద్వేగ వ్యాఖ్యలు..!

ప్రపంచం మొత్తం మర్చిపోయిన ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే తాను ఎదుర్కున్న ఆ ఘటన అలాంటిది మరి. లార్డ్స్ వేదికగా జూలై 14న వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ అని చెప్పిన క్షణం అతడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మొదటిసారి బౌండరీలు లెక్కించి ఇంగ్లండ్ ను విజేతలుగా ప్రకటించారు.అది కూడా …

Read More »

ఒక్క ఇన్నింగ్స్..రెండు రికార్డులు..ఇద్దరూ ఇద్దరే..!

న్యూజిలాండ్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్ , బ్లాక్ కాప్స్ మధ్య నాల్గవ టీ20 జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మోర్గాన్ 91, మలన్ 103* బౌలర్స్ పై విరుచుకుపడడంతో నిర్ణీత 20ఓవర్స్ కి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 241 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంక మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో మోర్గాన్ 21 …

Read More »

ఓవర్‌త్రో రచ్చ మళ్ళీ మొదలైంది..ఈసారి ఐసీసీ వంతు

ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగింది.ఆకరి బంతి వరకు మ్యాచ్ నువ్వా నేనా అంటూ సాగింది. అయితే ఈ మ్యాచ్ లో ఎంతో వివాదాస్పదంగా మారిన ఆ రనౌట్ మల్లా తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్  అంపైర్ గ ఉన్న కుమార ధర్మసేన తాను తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నపటికీ  …

Read More »

ఆ నాలుగు పరుగులు మాకొద్దు..టెస్ట్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఉత్కంట భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాదించింది.అయితే ఈ విజయంపై ఇప్పటికే చాలా అనుమానాలు వస్తున్నాయి.అయితే దీనిపై స్పందించిన జిమ్మీ ఆండ్రీసన్ ఓ ప్రకటనలో మాట్లాడగా..ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఓవర్ గుప్తిల్ వేసిన త్రో బాట్స్ మెన్ బ్యాట్ కి తగలడంతో అది బౌండరీకి వెళ్ళింది దీంతో …

Read More »

అంపైర్ల తప్పుకి న్యూజిలాండ్ బలి..మాజీ అంపైర్లు క్లారిటీ !

ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా చివరి బంతివరకు సాగింది.అయితే చివరకి మ్యాచ్ టై అయ్యింది.అనంతరం సూపర్ ఓవర్ లో ఇంగ్లాండ్ 15పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 15పరుగులే చేసింది.అయితే మ్యాచ్ బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ గెలిచినట్టు నిర్ధారించారు.ఇక అసలు విషయానికి వస్తే ఇన్నింగ్స్ 50వ ఓవర్ లో మొదటి …

Read More »

ప్రపంచకప్ పుట్టింటికా లేదా కివీస్ కా ?

ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆఖరి ఘట్టం మన ముందుకు వచ్చేసింది.ఈరోజు లార్డ్స్ మైదానంలో ఆతిధ్య ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇందులో ఒక స్పెషల్ కుడా ఉంది. యావత్ ప్రపంచం మొత్తం ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరూ గెలిచినా సంతోషమే అని భావిస్తున్నాయి.ఎందుకంటే వీరిద్దరిలో ఎవరు గెలిచినా అది వారికి మొదటి వరల్డ్ కప్ నే.క్రికెట్ కు పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ 27ఏళ్ల తరువాత ఫైనల్ …

Read More »

నా వ్యాఖ్యలు తప్పు..బ్యాట్ తో నిరూపించిన జడ్డు

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఇండియా,న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా పరాజయం పొందిన విషయం అందరికి తెలిసిందే.రోహిత్, కోహ్లి, రాహుల్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో యావత్ ప్రపంచం మ్యాచ్ పై ఆశలు వదులుకున్నారు.పంత్, హార్దిక్ కాసేపు ఆడిన ఎక్కువసేపు నిలకడగా ఉండలేకపోయారు.ఆ తరువాత వచ్చిన ధోని,జడేజా మ్యాచ్ ను ఆదుకున్నారనే చెప్పాలి.ఒకవిధంగా చెప్పాలంటే మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది అని అందరికి ఆశ పుట్టించారు.చివరకు ఆ …

Read More »

ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ పరువు పోయిందా..?

ప్రపంచకప్ దగ్గర పడుతున్న సమయంలో అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ మేరకు నిన్న భారత జట్టు న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడింది.అయితే తోలిత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా ఆదిలోనే ఓపెనర్స్ వెనుదిరిగారు.కోహ్లి తో సహా వచ్చిన వారంతా చేతులెత్తేశారు.కాసేపు మాత్రం పాండ్య, ధోని గ్రీజ్ లో ఉండగా కొద్దిసేపటికి వారు కూడా అవుట్ అయ్యారు. దీంతో ఇండియా వందలోపే అల్లౌట్ అవుతుందని …

Read More »