Home / 18+ (page 67)

18+

నిన్న అచ్చెన్నాయుడు ఎందుకింత దారుణంగా రెచ్చిపోయాడో కారణం తెలుసా..?

‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు యత్నించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంది చలో ఆత్మకూరుకు అనుమతిలేదని చెప్పబోయిన పోలీసులపై వీరంగం చేసారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్టపై ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారి, విశాఖ …

Read More »

తన అరెస్ట్ జరిగితే ఆందోళన చేయాలన్న చింతమనేని స్కెచ్ ను భగ్నం చేసిన ఖాకీలు

మాజీ విప్, మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌ను పోలీసులు దుగ్గిరాలలో అరెస్ట్ చేశారు. చింతమనేనిపై ఉన్న అట్రాసిటీ కేసుల కారణంగా ఆయన ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తూ గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా తాను పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన చింతమనేని తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలలోని తన నివాసానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను …

Read More »

ఏపీలో మళ్లీ మోగనున్నఎన్నికల నగారా.. జగన్ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

డిసెంబర్‌ నెలలో మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్‌ శాఖామంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. గురువారం మున్పిపల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజలవద్దకు తీసుకెళ్లేందుకుచ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకేసారి నాలుగులక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదని, జగన్‌ అధికారంలోకి వచ్చినవెంటనే లక్షలాది ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా …

Read More »

పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం భారత దళాలు సిద్ధం.. ఆనందంలో దేశ ప్రజలు.. కేంద్రం కూడా ఇదే విధంగా

భారతీయుల నెరవేరని కలగా చెప్పబడుతున్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మన సైనిక దళాలు రెడీగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బీసీపీ రావత్ గురువారం స్పష్టంచేశారు. పీవోకేను భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనికచర్యకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శత్రుదేశం అయిన పాకిస్తాన్‌ నుంచి పీవోకేను సాధించడమే భారతదేశ తదుపరి అజెండా అంటూ రావత్‌ తేల్చిచెప్పారు.   ఈనిర్ణయం తీసుకోవాల్సింది భారత …

Read More »

ప్రభుత్వంపై నెగిటివ్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతుంది.. మనవాళ్లు పధకాలు ప్రచారం చేయకుండా కౌంటర్లకే పరిమితం అవుతున్నారు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 100రోజులు గడవగానే ప్రతిపక్ష తెలుగుదేశం  పార్టీ ఈ మూడు నెలల్లోనే ఐదేళ్లలో చేయాల్సిన ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టింది.  మొదట్లో టీడీపీ వైసీపీ ప్రభుత్వానికి 6నెలల సమయం ఇస్తామని చెప్పింది కానీ విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతుంటే తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వమే టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. టీడీపీ బాటలోనే జనసేన కూడా జగన్ పాలనలో జరుగుతున్న చిన్న విషయాన్నీ, జగన్ ఆద్వర్యంలో …

Read More »

ఏపీ బీహార్ లా తయారైంది.. ప్రజలు దగా పడ్డారా.. 7o క్లాక్ బ్లేడ్ ఏమైంది.. జగన్ కు క్షమాపణలు చెప్తావా? లేదా?

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి ప్రత్యర్థ పార్టీపై ఘాటువ్యాఖ్యలు చేసి, తన ఫన్నీ వ్యాఖ్యలతో తెగ నవ్వించి. కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడుతో పీక కోసుకుంటా అని ఆపార్టీ ఓడిపోయాక రాజకీయాలకు గుడ్‌బై చెప్పి ఇప్పుడు మళ్లీ లైన్‌లోకి వచ్చారు. ఈసారి ఏపీలో పరిస్థితులపై స్పందించారు. అధికార పక్షంపై  విరుచుకుపడ్డారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని, ఆంధ్రా మరో బీహార్‌లా …

Read More »

రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను మెగాస్టార్ తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగా చెయ్యాలని ఇలా చిన్నగా మామోలు సినిమాలా చేస్తే ఎవరూ …

Read More »

సాహో కు 40కోట్లు వరకు నష్టం..అలెర్ట్ అయిన సైరా !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో.ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. సాహో ఆగష్టు 30న నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గాను సుమారు 350కోట్లు వెచ్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో సినిమా రాణించలేదు. కాని సినిమా మాత్రం కలెక్షన్లు విషయంలో భారీగా రాబట్టింది. ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో సాహో మొత్తమీద …

Read More »

సెక్స్ విషయంలో మొహమాటమే లేదు, సేఫ్టీ వాడాల్సిందే..పాయల్

పాయల్ రాజ్ పుత్..ఆర్ఎక్ష్ 100 సినిమాతో ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో యూత్ మొత్తాన్ని తన వైపు తిప్పికుంది. ఈ పాప అందరిలా కాదు ఏదైనా మొహమాటం లేకుండా డైరెక్ట్ గా మాట్లాడుతుంది. అది సెక్స్ గురించి ఐన సరే. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆర్డీఎక్ష్ లో నటిస్తుంది. ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యాక ప్రతీ ఒక్కరికి బాగా అర్దమైంది ఏంటంటే ఇది …

Read More »

తోటి కంటెస్టెంట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నావా.. ఇలాగే పెంచామా నిన్ను

బిగ్ బాస్ ఎమోషనల్‌గా సాగుతోంది. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఈక్రమంలో మధ్యలో హౌజ్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ కుటుంబ సభ్యులను చూసి కంటెస్టెంట్స్‌ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆనందంతో కంట తడి పెట్టుకున్నారు. అయితే యాంకర్‌ లోస్లియాకు మాత్రం ఈ సందర్భంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి గురవుతూనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. లోస్లియా తన తోటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat