కడప జిల్లాలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యేకు ఆదినారాయణరెడ్డికి ఆసుపత్రి మందుల కంటే మాన్షన్ హౌస్ మాత్రమే తెలుసంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచి, అధికారం కోసం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి ఏకంగా మంత్రి పదవే వెలగబెట్టాడు. అయితే చంద్రబాబు మాత్రం జమ్మలమడుగు టికెట్ ఆదికి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు. జిల్లాలో గెలవడం కష్టసాధ్యమైన కడప …
Read More »గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ పార్టీ మారుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ‌్యంలో వంశీ ఒకే రోజు బీజీపీ ఎంపీ సుజనా చౌదరిని, సీఎం జగన్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ బీజేపీలో కాని, వైసీపీలో చేరుతాడు కానీ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాని వంశీ మాత్రం అనూహ్యంగా దీపావళి రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి …
Read More »కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ లో బాలయ్యను చూశార..!
ప్రస్తుతం అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో..ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నట్రైలర్ కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ ట్రైలర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీసిన ఈ సినిమాలో చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్, కేఏ పాల్.. ఇలా కీలకమైన వ్యక్తులంతా ఉన్నారు. కానీ ట్రయిలర్ లో ఓ వ్యక్తికి మాత్రం చోటు దక్కలేదు. అతడే నందమూరి బాలకృష్ణ. అవును.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రయిలర్ లో బాలయ్య లేడు. చివరికి కేఏ …
Read More »సీమలో ఓ గ్రామ వలంటీర్‌పై వేట కొడవళ్లతో దాడి
రాయలసీమలోని కడప జిల్లాలో టీడీపీ వర్గీయులు మరోసారి బరితెగించారు. పాత కక్షలతో ఓ గ్రామ వలంటీర్‌పై వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటన జిల్లాలోని చక్రాయపేట మండలం కుమారకాల్వలో ఆదివారం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలతో టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. కొడవళ్లు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గ్రామ వలంటీర్ తాళ్లపల్లె రాకేష్ (23), ఆయన బంధువుపై పాత కక్షల నేపథ్యంలో విరుచుకుపడ్డారు. దీంతో రాకేష్ …
Read More »చంద్రబాబుతో జరిగిన ఫోన్ సంభాషణను బయటపెట్టిన జేసీ దివాకర్ రెడ్డి…!
టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుండడంతో చంద్రబాబుని జైలుకు పంపించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని జేసీ పేర్కొన్నారు. అయితే ఇందులో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాత్ర ఉందో లేదో తాను చెప్పలేనని జేసీ …
Read More »ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..!!
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త పంథాకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను చాలా పకడ్బందీగా నిర్వహించనుంది. ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ టెస్ట్‌లో ఉతీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. అంతేకాకుండా ఈ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. ఇప్పటికే ఆటోమేషన్ …
Read More »చంద్రబాబు కు అదిరిపోయే దీపావళి కానుక ఇచ్చిన వల్లభనేని వంశీ
వల్లభనేని వంశీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్. దీపావళి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వంశీ. గతంలోని వంశీ వైసీపీ నుంచి పోటీ చేయాల్సి ఉండగా అప్పటి పరిస్థితులు కారణాలతో వంశీ టిడిపిలోనే ఉండిపోయారు. అలాగే గత పదేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ముందే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న …
Read More »గన్నవరం బరిలో ఎవరెవరున్నారు..!
తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో అక్కడ ఉపఎన్నిక రానుంది. ఈ క్రమంలో గన్నవరం నుంచి ఏ పార్టీ తరుపున ఎవరు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అనేది అత్యంత ఉత్కంఠగా మారింది. అయితే అధికారంలో వైసిపి ఉండడంతో గెలుపు దీమాతో వైసీపీ ముందుకు వెళ్తుండగా…రాజీనామా చేసిన వంశీని రాజ్యసభకు పంపిస్తాం అని సీఎం జగన్ …
Read More »23 నుండి 22కి చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు..!
కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గెలిచిన ఓ ఎమ్మెల్యే …
Read More »బ్రేకింగ్ న్యూస్ ..టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ..29న వైసీపీలోకి
కృష్ణా జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు . తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. నిజానికి వంశీ ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. తాజాగా అందిన సమచారం ఈనెల 29వ తేదీన గన్నవరం టీడీపీ ఎమ్మల్యే వల్లభనేని …
Read More »