Home / LIFE STYLE (page 84)

LIFE STYLE

భగవద్గీతను ఎందుకు చదవాలి..?

బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. …

Read More »

ఈ వీడియో చూస్తే మేకప్ వేసుకోవడం మానేస్తారు ..!

ప్రస్తుత రోజులలో మేకప్ అంటే చాలు  చిన్నా  పెద్దా ఆడా మగా…తేడా లేకుండా అందరికీ మేకప్ వేసుకోవడం  ఇష్టమే. ఇంకొంతమందికి మేకప్ అంటే పిచ్చి. అయితే.. ఆ మేకప్ చూడటానికి ముచ్చటగా ఉంటే ఓకే. కాని.. ఇప్పుడు మీరు కింది వీడియోలో చూడబోయే మేకప్ మాత్రం చాలా వెరైటీ. ఆ మేకప్‌ను చూస్తే మీరు దడుసుకోవాల్సిందే. చేతి వేళ్లు విరిగిపోయినట్లు.. ముఖం మీద గాట్లు పడ్డట్లు.. కంటికి దెబ్బ తాకినట్లు.. ఇలా …

Read More »

పిల్ల‌ల‌ను కంటే ఆ వ‌య‌సులోనే క‌నాలి..లేకుంటే..!

పెళ్లయిన తరువాత పిల్లలను ఎప్పుడు కనాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలను కంటారు. మరి కొందరు పళ్లై సంవత్సరాలు గడిచినా పిల్లలు కనడానికి ఇష్టపడరు. మరి కొందరు పెళ్లి కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు తెలియక వెంటనే పిల్లలను కంటుంటారు. పెళ్లయిన జంట పిల్లలు కనే విషయంలో తప్పకుండా వైద్యున్ని సంప్రదించి అతను ఇచ్చిన సలహాను పాటించాలి. వెంటనే పిల్లలు వద్దనుకుంటే …

Read More »

భాగ్య‌న‌గ‌రంలో మ‌ళ్ళీ దొరికారు.. ఈసారి..!

సోమవారం నాడు బ్యూటీ పార్లర్‌ ముసుగులో క్రాస్‌ మసాజ్‌ నిర్వహిస్తున్న సెంటర్‌పై ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ నిర్వహకులతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 8 వేల నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. హైద్రాబాద్ కర్మన్‌ఘట్‌కు చెందిన ప్రతిజ (28) మోహన్‌నగర్‌ చౌరస్తాలో స్పార్కిల్‌ బ్యూటీ సెలూన్‌ను నిర్వహిస్తుంది. కొంత కాలంగా అమ్మాయిలతో క్రాస్‌ మసాజ్‌ …

Read More »

మీ ఇల్లాలు మీతో కర్కశంగా ఉంటుందా ..అయితే ఇలా చేయండి ..?

నువ్వంటే నాకిష్టం… నీ నవ్వంటే నా కిష్టం… అంటూ రోజులో ఒక్కసారైనా భార్యను ప్రేమగా చూసుకుంటే ఆమె ఎంతగా మురిసి… మైమర్చిపోతుందో గమనించండి… ఎందుకంటే భార్య భర్త నుంచి కోరుకునేది అదే కాబట్టి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందన్న మాట వాస్తవం… కానీ పురుషులకు ఆమె కష్టాన్ని మరిపించే ఒక్క మాటైనా మాట్లాడడానికి అహం అడ్డువస్తోంది. కుటుంబ భారాన్ని మోసేది భర్త… కుటుంబాన్ని నడిపించేది భార్య… …

Read More »

ప్రతిరోజు ఉదయం క్యారెట్ అల్లం జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా…?

మీ ఉదయపు అల్పాహారంతోపాటు ఆరోగ్యవంతమైన జ్యూస్ తాగడం వలన మీ రోజు అద్భుతంగా ప్రారంభమవుతుంది. దీని వలన మీ ఆకలి తీరుతుంది మరియు మీ శరీరానికి అవసరమైన కీలక పోషకాలు మరియు విటమన్లను అందిస్తుంది. నేరుగా పండ్లు మరియు కాయగూరలను తినడం కంటే జ్యూస్‌లను తాగడం చాలా సులభం మరియు శరీరం సులభంగా శోషిస్తుంది. చాలామంది భారతీయులు ఉదయాన్నే ముందుగా ఒక కప్ టీ లేదా కాఫీ తాగడానికి ఎక్కువగా …

Read More »

మీరు పసుపు వాడుతున్నారా..? అయితే మీ ఇంట్లో ఇది గమనించారా.?

కుర్కుమ లాంగో అని కూడా పిలిచే పసుపు సర్వసాధారణంగా లభించే సుగుంధ ద్రవ్యం. దీనిని “సుగుంధ ద్రవ్యాల రాణి” అని కూడా పిలుస్తారు. పసుపు మంచి రుచిని, సువాసనను మరియు బంగారు పసుపు రంగు యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.పసుపులో ప్రోటీన్, ఆహార సంబంధిత పీచు, విటమన్ ఇ, నియాసిన్, విటమన్ సి, పొటాషియం, రాగి, ఇనుము, కాల్షియం, మాగ్నీషియం మరియు జింక్ …

Read More »

మీరు వాడుతున్న మందులు వలన బరువు పెరుగుతున్నారా..?

మీరు ఆరోగ్యవంతమైన ఆహార ప్రణాళికను పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తున్నప్పటికీ, మీ శరీర బరువు పెరుగుతూ ఉండవచ్చు. దీనికి కారణం ఏమిటి? సమాధానం మీరు ఉపయోగిస్తున్న మందుల అరలో ఉండవచ్చు.మందులు మీ ఆకలిని పెంచడం ద్వారా లేదా కెలరీలను ఖర్చు చేసే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గించి, మీ శరీరంలో అత్యధిక మోతాదులతో ద్రవాలను నిల్వ చేయడం లేదా రెండు విధాలుగానూ మీ బరువును పెంచవచ్చు. ఈ మందుల ప్రభావం …

Read More »

బట్టతల రాకుండా ఉండాలంటే ఈ 5 ఉత్తమ ఇంటి చిట్కాలు పాటించండి

సాధారణంగా బట్టతల వస్తున్నప్పుడు చిహ్నాలు ఇంటిలోనే కనిపిస్తాయి, అంటే మీ తలగడపై లేదా వాష్ బేసిన్‌లో ఎక్కువగా జుట్టు కనిపిస్తుంది. బట్టతల నివారణకు పలు పరిష్కారాలు ఉన్నప్పటికీ (జుట్టు అంటుకట్టడం నుండి అత్యంత శక్తివంతమైన జుట్టు నూనెలు వరకు), ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఉత్తమ పరిష్కారాలు మనకు చేరువలోనే ఉంటాయి. మీరు వీటిని మీ ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు మరియు ఇవి సమూలంగా బట్టతల ప్రమాదాన్ని నివారించడానికి సులభమైన, సహజ …

Read More »

బెండకాయ కూర డైలీ తింటే ..?

లేడీ పింగర్ లో ఉండే పోషక విలువల గురించి చాలా మందికి అంతగా తెలియదు. బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఇంతకీ మీరెప్పుడైనా బెండకాయ రసాన్ని తాగారా? లేకపోతే ఇప్పుడే మొదలుపెట్టండి. బెండకాయ.. వండిన రూపంలో కన్నా జ్యూస్ రూపంలో అనేక పోషకాలను అందిస్తుంది. బెండకాయ రసం తాగటం వలన రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య అధికం అవటం ద్వారా అనీమియా తగ్గుతుంది. బెండకాయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat