ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. అయితే ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది అనే విషయానికి …
Read More »పవన్ కళ్యాణ్ రీఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన అన్నయ్య..మెగా జోరు మొదలైందా..?
సైరా నరసింహారెడ్డి సినిమా విజయవంతం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగానే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసాడు. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తునాదట. అంతేకాకుండా తనతో సినిమా చేయడానికి తను,రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ అన్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా …
Read More »పండగకి మామ అల్లుళ్ళ హంగామా మాములుగా లేదుగా..!
విజయదశమి సందర్భంగా మామా అల్లుళ్ళ హంగామా మాములుగా లేదు…ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా..అదేనండి మన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వెంకీ మామ చిత్రం రానుంది. ఇందులో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం మామ అల్లుళ్ళ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ పిక్ కి సంబంధించి కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. పండగకి మామ …
Read More »ఈ పోస్టర్ తో అల్లుఅర్జున్ మరో ఖోణం బయటకు వచ్చేసిందా…ఇదేనా ఫ్యాన్స్ కోరేది..?
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు రాగా. అవి సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం చిత్ర షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టర్ రేపు దసరా కానుకగా పోస్టర్ ఒకటి …
Read More »అది కొండారెడ్డి బురుజు..కాని అక్కడ ఆర్మీ మేజర్..పై గా చేతులో గొడ్డలి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయశాంతి, సంగీత, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కు చిత్రానికి మరోసారి డీఎస్పీ సంగీతం అందిస్తున్నాడు. రామ్ సుంకర, మహేష్, దిల్ రాజు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ నిన్న తన ట్వీట్ ద్వారా మహేష్ …
Read More »హీరో లుక్ లో ఇరగదీస్తున్న టాప్ డైరెక్టర్..!
వీవీ వినాయక్ ఈపేరు వింటే గుర్తొచ్చే మొదటి సినిమా ఠాగూర్.. మెగాస్టార్ చిరంజీవిని వెండితెరపై ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శకుడు ఈయన.. చిరు రీఎంట్రీలో కూడా వినాయక్ తోనే సినిమా చేశారంటే అర్థం చేసుకోవచ్చు.. తాజాగా వినాయక్ ఫోటోషూట్ చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలలో పోస్ట్ చేసారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో డ్రెస్సింగ్ కూడా చిరుని పోలి ఉంది. దీంతో అందరూ మీరు హీరోగా చేస్తున్నారా అని …
Read More »చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీగా పెరిగిపోయిన అంచనాలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన రెండో సినిమా సైరా నరసింహారెడ్డి. ఖైదీ నెంబర్ 150లో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఆ సినిమా హిట్ అవడం తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకున్నదే తడవుగా చేయడం అది హిట్ అవ్వడంతో చిరంజీవి చేస్తున్న మూడో సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే చిరంజీవి కొరటాల శివ రాసిన సామాజిక స్పృహతో కూడిన సినిమా చేస్తారా లేదా …
Read More »మెగాస్టార్ ని కలిసిన జబర్దస్త్ టీమ్..!
సైరా నరసింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవిని జబర్దస్త్ టీమ్ కలిశారు. రాంప్రసాద్, హైపర్ ఆది, వేణు, సుధాకర్, బుల్లెట్ భాస్కర్, శీను అందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మెగా హీరోల సినిమాలు జబర్దస్త్ కామెడీ హీరోలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. రంగస్థలం, గణేష్ ఇలా చాలా సినిమాల్లో జబర్దస్త్ లో చాలా మంది తళుక్కున మెరుస్తున్నారు. తాజాగా సైరా హిట్ అయిన …
Read More »తొందరపాటే నాగార్జున కొంప ముంచిందా..?
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఓ విషయంలో తొందరపాటు పడడమే ఆయన కొంప ముంచిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి నాగార్జున సినిమాలు చూస్తే గత పది సంవత్సరాలుగా ప్రతి సినిమా డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది. కానీ ఇటీవల విడుదలైన చిత్రం మాత్రం దానికి భిన్నంగా మూడు నెలల ముందే రిలీజ్ చేశారు. నాగార్జున కూడా చాలా ఇంటర్వ్యూలో తనకు డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుందని …
Read More »లేడీ సూపర్ స్టార్ తో విజిల్ వేయించనున్న దళపతి…!
దళపతి విజయ్ ప్రస్తుతం ‘బిగిల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏడాదికే హైలైట్ అవ్వనుందని అందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యాలని నిర్ణయించారు. తమిళ్ లో బిగిల్ తెలుగు వెర్షన్ లో “విజిల్” గా మారింది. ఈ చిత్రంలో దలపతికి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రం యొక్క తెలుగు పోస్టర్ ను …
Read More »