Home / MOVIES (page 446)

MOVIES

జక్కన్న సినిమాలో అనుష్క? రెబెల్ స్టార్ కూడా?

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’.౩౦౦కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్,రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అందాల భామ అనుష్క నటిస్తున్నట్టు సమాచారం.అయితే అనుష్క ఇప్పటికే అందాల భామగా మరియు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే రాజమౌళి డైరెక్టర్ గా విక్రమార్కుడు …

Read More »

మహేష్ కి నో చెప్పిన సాయిపల్లవి..కారణం ఇదేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటించిన మహర్షి సినిమాతో చాలా ఆనందంగా ఉన్నాడనే చెప్పాలి ఎందుకంటే..మే 9న రిలీజ్ ఐన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుంది.ప్రస్తుతం మహేష్ పార్టీలలో ఎంజాయ్ చేస్తున్నాడు.అయితే మరికొద్ది రోజుల్లో మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధం కానున్నాడు.తన తరువాతి చిత్రం అనిల్ రావిపూడితో చేయనున్నాడని ఇటీవలే మహేష్ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రం లో అనిల్ మహేష్ ను …

Read More »

సినిమాలో చిరంజీవికి ఏ సీన్ బాగా నచ్చిందో తెలుసా.?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి దూసుకుపోతోంది. గురువారం విడుదలైన ఈ మూవీకి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ మహర్షి సత్తా చాటుతున్నాడు. ఈ సందర్భంగా మహర్షి టీం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్యూ చెప్పారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా నచ్చిందని, ముఖ్యంగా చిత్రంలోని వీకెండ్ అగ్రికల్చర్ కాన్సెప్ట్‌ ఆయనను బాగా మెప్పించిందన్నారు. …

Read More »

సైరా నరసింహారెడ్డి డేట్ ఫిక్స్..?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా..రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు రామ్ చరణ్.ఇందులో అమితాబ్ బచ్చన్ , నయనతార , తమన్నా , జగపతిబాబు , విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందకు రానుందని ఇదివరకే …

Read More »

టాలీవుడ్ లో ఆ డైరెక్టర్ ఇంత నీచమా..!

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ (సినిమా పాత్రల ఆఫర్లను ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం) ఒక అలవాటు అయితే టాలెంట్ ఉన్నవారిని చాన్స్ ఇస్తామని చెప్పి పడక సుఖం అడగడం మరింత ఎక్కువగా పెరిపోతున్నాయి. సినిమాల్లో చాన్స్ ఇస్తామని చెప్పి అడ్డంగా శీలాన్ని దోచుకోవాలనుకుంటున్న కామాంధులు ఎక్కువైపోయారని బాధితుల కధలు వింటే తెలుస్తోంది. అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారని నిన్నటి నటి …

Read More »

విజయ్ దేవరకొండకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న మహేష్..?

తెలుగు ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.మహేష్ కు ఉన్న బ్రాండ్స్ కూడా వేరే హీరోలకు లేదనే చెప్పాలి.అంతేకాకుండా మహేష్ ఏఎంబీ సినిమాస్ రూపంలో బిజినెస్ లో అడుగుపెట్టిన విషయం కూడా అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉండగా మహేష్ కొత్తగా ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని వార్తలు కూడా వచ్చాయి.ఇక మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి నిన్న ప్రేక్షకుల ముందుకు …

Read More »

మ‌హేష్‌బాబు మ‌హర్షి హిట్టా..? ఫ‌ట్టా..? ఇదిగో రివ్యూ..!

మ‌హ‌ర్షి.. రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు, వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌గా దిల్‌రాజు ఈ చిత్రాన్నినిర్మించారు. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే శాటిలైట్ రైట్స్ భారీ ధ‌ర‌లు ప‌లికిన మ‌హ‌ర్షి సినిమా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌హేష్ అభిమానుల హ‌డావిడి కాసేపు ప‌క్క‌న పెడితే మంచి విలువ‌లు క‌లిసిన సినిమా మ‌హ‌ర్షి అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తీ మ‌నిషి జీవితంలో ఒడిదుడుకులు స‌హ‌జం వాటిని ఎదుర్కొని విజ‌యాన్ని ఎలా …

Read More »

మహర్షి’సూపర్ హిట్..రికార్డులు బద్దలే..!

సూపర్‌ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన సినిమా మహర్షి. మహేష్ కెరీర్‌లో మైల్‌ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్‌ ఇమేజ్‌ను మరింత ఎలివేట్‌ చేసే విధంగా యాక్షన్‌, ఎమోషన్‌, కామెడీ, మెసేజ్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా …

Read More »

మహేష్ కు విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ గిఫ్ట్..?

సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఫాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.అయితే ఫాన్స్ తో పోటీ పడుతూ అంతకన్నా ఎక్కువగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.ఎలాగైనా ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నాడు. ఎందుకంటే రేపు సినిమా ఒక్కటే కాదు…విజయ్ దేవరకొండ పుట్టినరోజు కూడా.మొన్న మహర్షి ప్రీరిలీజ్ …

Read More »

శకుంతలా దేవిగా డర్టీ పిక్చర్ హీరోయిన్..

బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఎన్టీఅర్ బయోపిక్ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో బాలకృష్ణకు భార్యగా నటించిన విద్యా బాలన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఇప్పటికే ఆమె సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్ లో నటించింది.ఈ చిత్రంకి గాను ఆమెను ఎన్నో అవార్డులు కూడా వరించాయి.ప్రస్తుతం విద్యా బాలన్ మరో బయోపిక్ చేసేందుకు ఓకే చెప్పింది.గణిత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat