తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుంటారు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా,వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై..బాధితులకు వెనువెంటనే సమాధానమిస్తూ మంత్రి కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన పుట్టు మూగ బాలుడు చీకట్ల సాత్విక్ వైద్యం కోసం …
Read More »TimeLine Layout
February, 2020
-
28 February
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండల కేంద్రంలో మరియు రామకృష్ణాపురం గ్రామంలో రూ.51లక్షల 30వేలతో నూతన సిమెంట్ రోడ్ల పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృధ్ధికో సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్ తో ముందుకు వెళ్తున్నారని అన్నారు.ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండడం మన అదృష్టం అన్నారు.కొట్లాడి తేచ్చుకున్న తెలంగాణ …
Read More » -
28 February
వరంగల్ హైవేకి పచ్చని అందాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహాదారి త్వరలోనే పచ్చని అందాలతో కనువిందు చేయనున్నది. హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్ విభాగం అధికారులు వరంగల్ జాతీయ రహాదారి మధ్యలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఘట్కెసర్ నుండి యాదాద్రి వరకు నిన్న గురువారం సుమారు ముప్పై కిలోమీటర్ల మేర నేషనల్ హైవే -163వెంట సెంట్రల్ మీడియన్ (2.3మీటర్లు)లో గ్రీనరీ పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్భన్ …
Read More » -
28 February
నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోనున్న ఉత్తరాంధ్ర ప్రజల తిరుగుబాటు..!
రాజకీయాల్లో నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశా…15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిని, దేశంలోనే నా అంత సీనియర్ నాయకుడు లేడు అని విర్రవీగే చంద్రబాబుకు విశాఖ ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. ప్రజాగ్రహం ముందు ఎంతటి నాయకుడైనా తలవంచక తప్పదని చంద్రబాబుకు అర్థమైంది. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి ఆందోళనలు నడిపిస్తున్న చంద్రబాబు..మరో పక్క విశాఖలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కుతున్నాడు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక …
Read More » -
28 February
కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్పీఆర్ విషయంలో పలు వర్గాల నుండి వ్యక్తమవుతున్న సందేహాలు,అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన చేపడతారు. అందులో భాగంగా …
Read More » -
28 February
ఓవర్సీస్ లో దుమారం రేపుతున్న అల వైకుంఠపురంలో ఓటీటీ ప్లాట్ఫాం..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి టైమ్ లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్లు పరంగా కూడా రికార్డు సృష్టించి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఎంత పెద్ద సినిమా అయినా సరే నెలరోజుల తరువాత ఓటీటీ ప్లాట్ఫాంలో ప్రసారం …
Read More » -
28 February
ఆడబిడ్డలు మురిసేలా బతుకమ్మ చీరెలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత నాలుగేళ్ళుగా బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రానున్న బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ చీరల తయారిని ఈసారి రెండు నెలలకు ముందే ప్రారంభించింది. అయితే గతంలో బతుకమ్మ పండుగకు ఐదు నెలల ముందే ఆర్డర్లు ఇచ్చిన కానీ పంపిణీకి ఆలస్యమవుతుందటంతో ఈఏడాది …
Read More » -
28 February
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్ని పథకాలు పెడితే..వారి నోరుకొట్టి మీరుతాగే నీరుకు కోట్లు పోశావు కదా !
వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుపడ్డాడు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారాన్ని అరచేయుల్లో పెట్టుకొని కనీసం ప్రజలవైపు చూడలేదు. తమ సొంత ప్రయోజనాలకే అన్ని ఉపయోగగించుకున్నారు తప్ప ఎవరికీ ఏమీ చేసింది లేదనే చెప్పాలి. మరోపక్క బడికి వెళ్ళే పిల్లల విషయంలో కూడా చంద్రబాబు కనికరం చూపించలేదని జగన్ గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి …
Read More » -
28 February
ఏడాది కిందట జరిగింది మర్చిపోయావా..నీదాకా వచ్చేసరికి బట్టలు చించుకుంటున్నావ్.. !
అధికారంలో ఉన్నంతసేపు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే చివరికి ఎవరు తీసిన గోతులో వారే పడతారు అని చంద్రబాబుకు ఈపాటికే బాగా అర్దమయి ఉంటుంది. అధికారం ఉందని అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనుకుంటే అవతల వారికి కూడా టైమ్ వస్తుంది అని ఈరోజు రాష్ట్రం మొత్తం అర్దమైంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రత్యేక హోదా సమయంలో జగన్ ను విశాఖ విమానాశ్రయం నుండి రాకుండా అడ్డుకునేల చేసారు. అయితే ఆ …
Read More » -
27 February
వృద్ధ వికలాంగుడిపై మానవత్వం చూపిన సీఎం కేసీఆర్
వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మద్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడి చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మహ్మద్ సలీమ్ గా పరిచయడం చేసుకున్న అతడు, గతంలో డ్రైవర్ …
Read More »