భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా …
Read More »TimeLine Layout
February, 2020
-
17 February
ఏపీలో ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’
కోవిడ్–19 (కరోనా వైరస్) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. …
Read More » -
17 February
వోడాఫోన్, ఐడియా మూసివేత.. బతికిపోయిన ఎయిర్‌టెల్ !
దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్నవేళ మరో పెద్ద కంపెనీ దివాలా తీయడం దాదాపుగా ఖరారైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్ ఐడియా కంపెనీకి సుప్రీంకోర్టులో సోమవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో కంపెనీ ఇరుకునపడింది. కోర్టు, ప్రభుత్వం కనికరించకుంటే కంపెనీ మూసేయడమే మార్గమన్న వోడాఫోన్ ఐడియా యాజమాన్యానికి ఇప్పుడు మిగిలినదారి …
Read More » -
17 February
మూడు రాజధానులపై చంద్రబాబు పాట పాడుతున్న సుజనా చౌదరికి గడ్డిపెట్టిన జీవీఎల్…!
సుజనా చౌదరి..ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు…టీడీపీకి ప్రధాన ఆర్థికవనరు..గత ఎన్డీయే గవర్నమెంట్‌లో టీడీపీ రాజ్యసభసభ్యుడిగా, కేంద్రమంత్రిగా వెలిగిన సుజనా చౌదరి 6 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు రాగానే..సుజనా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ..ఎంపీగా కొనసాగారు. ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలవడంతో చంద్రబాబు సుజనాతో పాటు మరో ముగ్గురు …
Read More » -
17 February
చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రుల ముంబై హవాలా స్కామ్‌పై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై ఐటీశాఖ జరిపిన దాడుల్లో వెలుగు చూసిన 2 వేల కోట్ల అవినీతి బాగోతంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం శ్రీనివాస్‌పై ఐటీదాడులకు, చంద్రబాబుకు ఏం సంబంధం అంటూ అడ్డంగా బుకాయిస్తున్నారు..ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీ దాడుల్లో కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్లు అంటూ వైసీపీ నేతలు ప్రచారం …
Read More » -
17 February
నేను సినిమాల్లో నటించేది నా పిల్లల భవిష్యత్తు కోసమే..పవన్ కళ్యాణ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఇక నుండి నేను ప్రజలకే అంకితం సినిమాలుజోలికి పోను రానున్న 25ఏళ్ల వరకు ప్రజాసేవ చేస్తాను అని చెప్పారు. కాని ఇప్పుడు వరుసగా మూడు సినిమాలకు సైన్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇక సినిమాలు విషయం గురించి ఆయన మాటల్లోనే చూసుకుంటే నాకు …
Read More » -
17 February
ఖతర్ లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!
టీఆర్ఎస్ ఖతర్ శాఖ ఆధ్వర్యంలోసీఎం కేసీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని దోహ ఖతర్ లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. టీఆర్‌ఎస్ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆరెస్ NRI ముఖ్య సలహదారు శ్రీమతి కల్వకుంట్ల కవిత , టీఆర్ఎస్ NRI కో ఆర్డినేటర్ మహేష్ …
Read More » -
17 February
సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్‌కు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ …
Read More » -
17 February
కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా ప్రపంచం మొత్తం ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. హేమాహేమీలు సైతం ఆయనకు ట్విట్టర్ వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విషెస్ తెలిపారు. Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his …
Read More » -
17 February
బహ్రెయిన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 66వ పుట్టినరోజు సందర్భంగా బహ్రెయిన్‌లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ మహనీయుడి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి.. అనంతరం మొక్కలు నాటారు. గల్ఫ్ దేశాల్లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రెసిడెంట్ సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకటేష్ తెలిపారు. …
Read More »