TimeLine Layout

February, 2020

  • 9 February

    సీఎం కేసీఆర్ ను చూసి మోదీ భయపడుతున్నాడు

    తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా హర్షిస్తున్నదని.. ఇక్కడి పథకాలను గుజరాత్‌తోపాటు బీ జేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజ లు డిమాండ్‌ చేస్తుండటంతో మోదీకి భయం పట్టుకొని ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై విషంకక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణ పదవీ బా ధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక గాం ధీపార్కులో ఏర్పాటు …

    Read More »
  • 9 February

    సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరాలి

    వర్థన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట పీఏసీఎస్ ఎన్నికలల్లో పోటీచేసే అభ్యర్ధులు, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ వర్థన్నపేటలోని సహకార సోసైటీలో అన్నింటిని ఏకగ్రీవం అయ్యేవిధంగా చూడాలని, …

    Read More »
  • 9 February

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కౌసల్య

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి కౌసల్య . ఈ సందర్భంగా కౌసల్య గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా …

    Read More »
  • 8 February

    Investigating No-Fuss Secrets In rosebrides

    You met on a dating app. Ready to complete up your on-line dating profile essay? Great. Then let’s get to the actual writing of it. Dating may be discouraging, but rose brides following these five tips will inspire you, construct your confidence, and get you prepared for the vegan lover …

    Read More »
  • 8 February

    కియా తరలింపుపై అసత్య కథనం రాసిన జర్నలిస్ట్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్…?

    ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రాసిన కథనం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై కియా కినుక వహించదని..అందుకే ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తుందని ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయని రాయటర్స్ రాసుకొచ్చింది. అయితే ఈ రాయిటర్స్ కథనాన్ని ఏపీ ప్రభుత్వంతో పాటు కియా సంస్థ ప్రతినిధులు …

    Read More »
  • 8 February

    శభాష్ తెలంగాణ పోలీస్

    దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ …

    Read More »
  • 8 February

    ఆ విషయంలో ఆర్.నారాయణమూర్తిని చూసైనా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మారుతారా..!

    వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద తల్లిదండ్రులు, విద్యావేత్తలు, హర్షం వ్యక్తం చేశారు. కాని టీడీపీ అధినేత చంద్రబాబుతో, ఆయన పుత్రరత్నం లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు అమ్మభాషను చంపేస్తున్నారు… తెలుగు భాషకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని గగ్గోలు పెట్టారు. ఇక బాబుగారి అనుకుల మీడియా అయితే..ఇంగ్లీష్ మీడియంతో …

    Read More »
  • 8 February

    మహిళల విషయంలో మరోఅడుగు ముందుకేసిన సీఎం జగన్ !

    చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు.   మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

    Read More »
  • 8 February

    ఇది కథ కాదు..కూతురు కోసం ఓ కుటుంబం పడిన వ్యథ..ప్రతి ఒక్కరిని కదిలించే కన్నీటీ గాథ..!

    ఓవైపు మానవ సంబంధాలు మటు మాయమైపోతున్న రోజుల్లోనూ ఓ కుటుంబంలో జరిగిన సంఘటన అందరినీ నిర్ఘాంత పోయేలా చేస్తోంది. ఒకరికొకరు లేకుండా బ్రతకలేక కుటుంబంలో వారు పడిన భాద అంతా ఇంత కాదు. తాజాగా ఖమ్మం జిల్లా కొణిజర్లలో విషాదకరమైన ఘటన జరిగింది. కుమార్తె మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి పురుగుల మందు తాగిఆత్మహత్య చేసుకుంది..తుప్పతి చంద్రశేఖర్‌(32), నాగమణి దంపతుల కూతురు నవ్యశ్రీ (11) ఆరునెలలక్రితం విషజ్వరంతో మృతిచెందింది. అప్పటినుంచి …

    Read More »
  • 8 February

    AK47 విషయంలో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్..!

    చరిత్రలో మొట్టమొదటిసారి AK-47 బుల్లెట్ ను ఆపగలిగే హెల్మెట్ తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది మన భారతదేశం.. కేవలం 10 మీటర్ల దూరం నుండి కూడా AK-47 నుండి వచ్చే బుల్లెట్టు ను ఆపగలిగే హెల్మెట్ ఇంతవరకు ప్రపంచంలొ ఎక్కడా లేదు.. అయితే ఇప్పుడు భారత్ తయారు చేసిన ఈ బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్ ఈ రికార్డు ను సృస్టించింది. ఈ హెల్మెట్ ను ఇండియన్ అర్మీ మేజర్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat