TimeLine Layout

January, 2020

  • 27 January

    ఎక్స్‌అఫీషియో ఓటు.. చట్టం కల్పించిన హక్కు : మంత్రి కేటీఆర్‌

    మున్సిపాలిటీల ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు వినియోగంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సవివరంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతారు. ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటింగ్‌ విధానం తాము తీసుకువచ్చింది కాదు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎక్స్‌అఫీషియో మెంబర్స్‌ అనే చట్టాన్ని తాము తీసుకురాలేదన్నారు మంత్రి. 1999లో నాటి టీడీపీ …

    Read More »
  • 27 January

    సీఎం జగన్‌ పై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చూడాలంటున్న వైసీపీ అభిమానలు

    శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్‌ మాట్లాడారు. అసెంబ్లీలో …

    Read More »
  • 27 January

    రంజీ ట్రోఫీ: మొన్న ట్రిపుల్ నేడు డబుల్..థటీజ్ సర్ఫరాజ్ !

    భారత రంజీ ప్లేయర్ యంగ్ అండ్ డైనమిక్ సర్ఫరాజ్ ఖాన్ ధర్మశాల వేదికగా మరో మార్క్ సాధించాడు. ఈ 22ఏళ్ల కుర్రాడు ముంబై తరపున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా మొన్న ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో  ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నేడు హిమాచల్ప్రదేశ్ తో డబుల్ సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఒక ఎండ్ లో ముంబై 16/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినప్పటికీ బయపడకుండా …

    Read More »
  • 27 January

    అసెంబ్లీ వేదికగా చంద్రబాబు, లోకేష్‌లపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ‌్యలు..!

    ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి పేర్ని నాని చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై మండిపడ్డారు. రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్‌లు అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. చారిత్రక బిల్లులను అడ్డుకుని టీడీపీ శునకానందం పొందుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని …

    Read More »
  • 27 January

    మహేష్ మరో అడుగు ముందుకు..ఈసారి రాష్ట్రం దాటేసాడు !

    సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా నిలిచాడు. వరుస సినిమాలతో హిట్లు కొట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇటు సినీ ఫీల్డ్ లోనే కాదు అటు బిజినెస్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏసియన్ సినిమాస్ తో కలిపి ఏఎంబీ సినిమాస్ ప్రారంభించి ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలోనే మల్టీప్లెక్స్ మంచి ఫేమస్ అవ్వడమే కాకుండా గుర్తింపు కూడా తెచ్చుకుంది. …

    Read More »
  • 27 January

    వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా అరుణ

    నూతనంగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ గా 11వ వార్డు కౌన్సిలర్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సంధర్బంగా ఆర్డీవో మహేందర్ జీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారుని, ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని …

    Read More »
  • 27 January

    మంత్రి జగదీష్ సంచలన నిర్ణయం

    సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మంత్రి జగదీష్ రెడ్డి గారు తన మార్కు చూపించాడు. లక్షలు, కోట్లు దారపొసే సత్తా ఉన్న నాయకులను పక్కకు పెట్టి జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన్నప్పటి నుండి చైర్ పర్సన్ ఆశవహులు ఎన్నో రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవన్నీ సావధానంగా వింటూనే తన నిర్ణయాన్ని అత్యంత గోప్యత పాటిస్తూ చైర్ పర్సన్ …

    Read More »
  • 27 January

    ఫలించిన తారక మంత్రం

    సోషల్‌ మీడియాలో గులాబీ గుబాళించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడంతో సామాజిక మాధ్యమంలో ‘జై టీఆర్‌ఎస్‌..జై రామన్న.. జై కేసీఆర్‌..ఫలించిన తారకమంత్రం, ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ’ అంటూ పోస్టులు వెల్లువెత్తా యి. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో దూసుకుపోతు న్న కారు బొమ్మలను నెటిజన్లు విరివిగా షేర్‌ చేశారు. సృజనాత్మకత రంగరంచి కారు ఫొటోలను చక్కర్లు కొట్టించారు. ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో నెటిజన్లు తమ …

    Read More »
  • 27 January

    ఇప్పటివరకూ ఏ కీపర్ సాధించని ఫీట్..ఈ దెబ్బతో అతడికి దారులన్నీ మూసుకున్నట్టే !

    టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే ముందువరకు కూడా గెలవగలమా అనే అనుమానాలతోనే ఉన్నారంతా కాని ఇప్పుడు చూస్కుంటే బ్లాక్ కాప్స్ కనీసం ఒక్క మ్యాచ్ అయిన గెలుస్తుందా అనే డౌట్. టీ20 సిరీస్ లో భాగంగా మొత్తం 5మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు అవ్వగా అది ఇండియానే గెలుచుకుంది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది రాహుల్ నే. తన ఆటతో అందరి మన్నలను పొందుతున్నాడు. ఇంక …

    Read More »
  • 27 January

    బ్రేకింగ్.. రాజీనామాకు సిద్ధమైన ఇద్దరు ఏపీ మంత్రులు.. సీఎం జగన్ వారికిచ్చే పదవులు ఇవే..!

    వాయిస్ ఓవర్ : నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకుంది..ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రతిపాదించారు. సభలో చర్చ జరిపిన అనంతరం కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ఆమోదించి..కేంద్రానికి పంపనున్నారు. అయితే శాసనమండలి రద్దు తీర్మానం ఈ సాయంత్రానికి ఆమోదం పొందిన మరుక్షణం ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాగా…మరొకరు మోపిదేవి వెంకటరమణ…ఈ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat