ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మామయ్య సీఎం కావడం తమ పాలిట వరంగా భావిస్తున్నామని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. రాణిగారి తోటలో శనివారం సీఎం జగన్ మాస్క్‌లు ధరించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం, జై జగన్ మామయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. …
Read More »TimeLine Layout
January, 2020
-
11 January
సుజనా చౌదరీ ఏంటీ..అంత మాటనేసారు.. నిజంగా అన్నంత పని చేస్తాడా ఏంటీ..?
అమరావతి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఒకప్పటి బాబుగారి సన్నిహితుడు ప్రస్తుత ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరాతిని కాపాడుకోకపోతే..పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి.. ఇంతవరకు చేసిన ఎంపీ, ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అంగుళం కూడా కూడా మార్చలేరని ధీమా వ్యక్తం …
Read More » -
11 January
అమరావతిలో పెరిగిపోతున్న పెయిడ్ ఆర్టిస్టులు..!
అమరావతి పరిసర ప్రాంతంలో ఫీడ్ ఆర్టిస్టులకు సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని వికేంద్రీకరణ మూడురోజుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నారు. ఆ మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా కాస్త నిరుత్సాహానికి గురైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే రాజధానిలో వేల ఎకరాల భూముల్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రనాయకులు అవి ఆ పార్టీ నేతలే ఉండడంతో …
Read More » -
11 January
సరిలేరు నీకెవ్వరులో ఆ సీనుకి థియేటర్లల్లో అందరూ లేచి నిలబడి మరి..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై …
Read More » -
11 January
వార్నీ..లోకేష్ చేసిన పని చూసి.. అవాక్కవుతున్న ఒంగోలు ప్రజలు ..!
శవరాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. గతంలో ఇసుక కొరత నేపథ్యంలో సహజంగా మరణించిన మరణాలను భవన నిర్మాణ కార్మికులుగా చూపించి శవరాజకీయం చేయించిన ఘనత వీరిద్దరిది. తాజాగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో విధి నిర్వహణలో మరణించిన ఒక జర్నలిస్ట్ మరణాన్ని అడ్డంపెట్టకుని మరోసారి శవరాజకీయం చేద్దామని లోకేష్ ప్రయత్నించి భంగపాటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఒంగోలులో జనవరి 9 …
Read More » -
11 January
చంద్రబాబూ నీ స్వభావం అంతే ఇంక..ప్రజా ధనాన్ని కూడా సొంత డబ్బుగా లూటీ చేస్తావ్ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 40ఏళ్ల రాజకీయ జీవితం అంటే మామోలు విషయం కాదు. ఈ మధ్యలో ఎన్ని చూసి ఉంటారో మరి. ప్రతీది ఆయనకు తెలుసనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే మీకు నేను బాబుని పొగడ్తలతో ముంచుతున్నాను అనుకుంటున్నారేమో. అదేం కాదు ఆయన రాజికీయ అనుభవంతో చివరికి ఆయన అధికారం లేకపోతే బ్రతకలేను అన్నట్టుగా ప్రవతిస్తున్నారు. పోనీ ఈ ఆతృత అంతా ప్రజలకు మేలు చెయ్యడానికి అనుకుంటే అదీ కాదు. …
Read More » -
11 January
“సరిలేరు నీకెవ్వరు” హిట్టా..?.ఫట్టా..?-రివ్యూ:
మూవీ పేరు-సరిలేరు నీకెవ్వరు నటీనటులు- మహేష్,రష్మిక మంధాన,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,విజయశాంతి,సంగీత దర్శకత్వం –అనిల్ రావిపూడి నిర్మాతలు- అనిల్ సుంకర ,మహేష్ బాబు,దిల్ రాజ్ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ- ఆర్ రత్నవేలు ఎడిటింగ్ – తమ్మిరాజు విడుదల తేది-11.01.2020 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేస్తూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఇండస్ట్రీలో తనకు ఎవరు …
Read More » -
11 January
బన్నీ కి సవాల్..ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు !
సంక్రాంతి పేరు చెప్పి పెద్ద పెద్ద సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 9న దర్బార్ రిలీజ్ అయ్యింది. ఈరోజు అనగా జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అయ్యింది. దర్బార్ సూపర్ హిట్ కాకపోయినా సినిమా పరంగా బాగానే ఉంది. ఇక మహేష్ సినిమాకు వస్తే బ్లాక్ బ్లాస్టర్ అనే చెప్పాలి. మరి వరుసగా రెండు పెద్ద సినిమాలు ఇలా ఉంటే ఇప్పుడు 12న …
Read More » -
11 January
చంద్రబాబుపై అదిరిపోయే సెటైర్ వేసిన పీపీపీ..వైరల్ ట్వీట్..!
అమరావతి ఆందోళనల నేపథ్యంలో మచిలిపట్నంలో జోలెపట్టుకుని చంద్రబాబు చేసిన భిక్షాటనపై సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, గత ఐదేళ్లు అమరావతి సామ్రాజ్యానికి చక్రవర్తిలా బిల్డప్ ఇచ్చి, గ్రాఫిక్స్ రాజధానిని చూపించి జయము జయము చంద్రబాబు అని కీర్తించుకున్న బాబుగారు ఆఖరికి అమరావతిలో తన భూముల కోసం ఇలా జోలెపట్టుకుని అడుక్కునే స్థాయికి దిగజారాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి. తాజాగా …
Read More » -
11 January
మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అంటూ దూసుకెళ్ళిన మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ హీరోగా కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. అంతేకాకుండా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో విజయశాంతి భారతిగా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ సినిమా ఎలా ఉన్న ఒక డాన్స్ విషయంలో కొంచెం కష్టమే అని …
Read More »