TimeLine Layout

January, 2020

  • 6 January

    ఏపీలో పండుగ వాతావరణం.. ఉగాది రోజే ఇళ్ల పట్టాల పంపిణీ !

    ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 25లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం ఆ మేరకు జిల్లాల కలెక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేసింది. ఈ కార్యక్రమాన్ని మఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని కలెక్టర్లు, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. కేవలం ఇళ్ల పట్టాలు మంజూరే కాకుండా, వాటిని లబ్దిదారులు పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయడంతో పాటు వాటిపై రుణాలు పొందే అవకాశం …

    Read More »
  • 6 January

    చంద్రబాబు సొంత జిల్లా నుంచే అమ్మఒడి ప్రారంభం..!

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాజధాని అంశంపై ప్రభుత్వం వేసిన రెండు కమిటీల నివేదికలు అందాయని, ఈ విషయమై హైపవర్‌ కమిటీలో చర్చిస్తామన్నారు. …

    Read More »
  • 6 January

    చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని…!

    అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలు చేయిస్తున్నాడు. చంద్రబాబు రాజధాని రాజకీయంపై వైసీపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబుకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ప్రయోజనాల కంటే…తన సామాజికవర్గ ప్రయోజనాలే ముఖ్యమై పోయాయని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని డోకిపర్రులో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ పగటి వేషగాడు, ఓ పిట్టల దొర అంటూ విరుచుకుపడ్డారు. …

    Read More »
  • 6 January

    మీకు బీపీ ఉందా..?అయితే మీకోసమే..?

    మీకు బీపీ ఉందా..?. ఉన్న బీపీ తగ్గిపోవాలా..?. బీపీని అదుపులో ఉంచుకోవాలని ఉందా..?. అయితే ఇది మీకోసమే..?. బీపీ అదుపులో ఉండాలంటే లింగన్ బెర్రీ జ్యూస్ ను రోజూ తాగుతూ ఉంటే మంచిది. ఫిన్ ల్యాండ్లోని హెల్సింకీ వర్సిటీ వైద్యులు ఈ సంగతి తెలిపారు.ఈ పండ్లలోని ఉన్న ఫాలీఫినోల్స్ రసాయనాలకు గుండె సంబంధిత సమస్యలు,బీపీని అదుపు చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. శరీరంలో బీపీ నియంత్రణకు రెనిన్ యాంజీయోటెన్సిన్ …

    Read More »
  • 6 January

    మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం

    తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదవశాత్తు ప్రాణాలను కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 2011-17 ఏప్రిల్ మధ్యలో మృతి చెందిన మొత్తం నూట పదహారు మంది మత్స్యకార కుటుంబాలకు రూ. లక్ష .. ఆ తర్వాత మరణించిన డెబ్బై ఒక్క మందిలో ఇరవై ఎనిమిది కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం చెల్లించనుంది. మిగిలిన నలబై మూడు మంది కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై ప్రభుత్వానికి …

    Read More »
  • 6 January

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లే కీలకం

    తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల జనవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్,బీజేపీలు సర్వత్ర సిద్ధమవుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఇరవై రెండు జిల్లాల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నూట ఇరవై మున్సిపాలిటీలు,పది మున్సిపల్ కార్పోరేషన్లలో 53,36,605 …

    Read More »
  • 6 January

    గండికోటకు వెళ్ళి వద్దామా…?

    ఏపీలో కడప జిల్లా జమ్మలమడుగులోని గండికోట కు ఒక్కసారి వెళ్లి వద్దామా..?. ఎందుకు ..?. ఏమి అని తెగ ఆలోచిస్తున్నారా..?. ఎందుకని అడుగుతున్నారా..?. ఎందుకంటే జమ్మలమడుగులోని గండికోట ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. గండికోట చరిత్ర,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ ఉత్సవాలను …

    Read More »
  • 6 January

    చంద్రబాబు ” పనికిమాలిన” వ్యాఖ్యలకు జీఎన్‌రావు అదిరిపోయే కౌంటర్…!

    ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయచ్చు అంటూ జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ…. జీఎన్‌ రావు పనికిమాలిన అధికారి అని.. ఆయన పేరుతో కమిటీ వేశారని దూషించాడు.. జీఎన్‌రావు ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పని చేసిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ‌ నేతృత్వంలో రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ మేరకు …

    Read More »
  • 6 January

    కొరటాల శివకు మెగాస్టార్ వార్నింగ్

    ఒకరు దాదాపు నూట యాబై సినిమాల్లో నటించిన సూపర్ సీనియర్ స్టార్ హీరో.. ఎన్నో ఘన విజయాలను తన సొంతమ్ చేసుకున్న మెగాస్టార్.దాదాపు దశబ్ధం తర్వాత కూడా రీఎంట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు ఈ మెగాస్టార్ చిరంజీవి. మరోకరు వరుస విజయాలతో… అనేక సందేశాత్మక సినిమాలతో అనతికాలంలోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్టార్ దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా సరికొత్త మూవీ …

    Read More »
  • 6 January

    బ్రేకింగ్..ఆ కేసులో టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి ముందస్తు బెయిల్..!

    తన తమ్ముడు సన్యాసిపాత్రుడు, ఆయన కొడుకుతో జరిగిన జెండా వివాదంలో పోలీసులను దూషించిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నంలో కేసు నమోదు అయిన సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా అరెస్ట్ భయంతో నర్సీపట్నం వదలిన అయ్యన్న తన చిన్న కుమారుడి పెళ్లిపనుల పేరుతో ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. అయితే నర్సీపట్నంకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అయ్యన్న అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat