Many firms and brands are selling CBD merchandise, however for this text, I’ll assessment the Hemplucid CBD products. The mushy-gel caps are great for many who want Hemplucid Cbd to expertise the advantages of CBD products however do not take pleasure in vaping or swallowing the oil. These pills contain …
Read More »TimeLine Layout
January, 2020
-
2 January
బిగ్ బ్రేకింగ్.. ట్రాన్స్‌కాయ్ అవినీతి బాగోతం.. 250 కోట్ల కుంభకోణంలో టీడీపీ పెద్దలు..?
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థపై సీబీఐ దాడుల నేపథ్యంలో 250 కోట్ల భారీ అవినీతి కుంభకోణం బయడపడడం రాజకీయంగా పెను సంచలనం రేపుతోంది. ట్రాన్స్‌కాయ్ సంస్థ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్ పనులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే రాయపాటికి చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ శక్తి సామర్థ్యాలపై పలు అనుమానాలు తలెత్తాయి. పోలవరం లాంటి భారీ ప్రాజక్టును నిర్మించే నైపుణ్యం, సమర్థత …
Read More » -
2 January
చంద్రబాబు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు…?
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. తప్పుడు హామీలు ఇచ్చి, వారికి ఆశపెట్టి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగినవారిని వారి మనుషులతోనే కొట్టించారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో 1513 మంది రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులు, బంధువులు అక్కడి …
Read More » -
2 January
సంచలనం..టీడీపీకి మాజీ ఎంపీ రాజీనామా..ఆందోళనలో చంద్రబాబు..!
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన ట్రాన్స్‌కాయ్ సంస్థ బ్యాంకు రుణాలు ఎగవేశారంటూ యూనియన్ బ్యాంకు చేసిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలో దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్..గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు ఈ మేరకు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రుణాలు ఎగవేత కారణంపై రాయపాటి సాంబశివరావుపై 120(బీ), రెడ్ విత్ 420, 406, 468, 477(ఏ), …
Read More » -
2 January
గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి…!
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలనేతలు, విరాట్ కోహ్లి, పివి సింధూ వంటి వంటి దిగ్గజ క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు ఐఏయస్, ఐపీయస్ అధికారుల దగ్గర నుంచి…విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, వివిధ సామాజిక సంస్థలు, భాగస్వామ్యంతో ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం హరిత ఉద్యమంలా …
Read More » -
2 January
చంద్రబాబు ఆకారాన్ని చూసి ప్రజలు భయపడ్డారేమో..!
అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా సతీసమేతంగా మద్దతు పలికిన చంద్రబాబుపై సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. సీఎం జగన్‌కు ఏమీ చేతకాదని తేలిపోయిందని, నాడు బస్సులో ఉండి పాలన చేశానని, తాను కట్టిన సచివాలయంలో జగన్ కూర్చున్నాడని సీటు కూడా మారలేదని విమర్శించారు. నేను కూర్చున్న సీటుపైనే కూర్చుని నన్ను తిడుతున్నారంటూ బాబు అక్కసు వెళ్లగక్కాడు. . ప్రజావేదిక కూలగొడితే ఎవరూ మాట్లాడలేదు..నా ఇల్లును ముంచేస్తే..చంద్రబాబు ఇల్లే కదా..మా ఇల్లు …
Read More » -
2 January
హీరో రాజశేఖర్ పై కన్నెర్ర చేసిన మెగాస్టార్…!
ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ పై మెగాస్టార్ చిరంజీవి కన్నెర్ర చేసారు. మెగాస్టార్ నే కాకుండా మోహన్ బాబు కూడా కోప్పడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే హీరో రాజశేఖర్ తన కారు ప్రమాదానికి కారణం ‘మా’ అసోసియేషనే అని సంచలన వ్యాఖ్యలు చేసారు. మా డైరీ ఆవిష్కరణలో భాగంగా చురంజీవి మాట్లాడుతూ ఇక్కడ జరిగే మంచి మైక్ లో చెప్పండి. చెడు చెవిలో చెప్పండి అని అన్నారు. చిన్న …
Read More » -
2 January
ఒక రూపాయికే ఒక చీర ఆఫర్..ఏం జరిగిందో తెలుసా
కొత్త సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రకటించిన బంపర్ ఆఫర్ ఓ షాపు యజమానికి తలనొప్పిగా మారింది. చేతికందిన చీరలను ఎవరికి వారు పట్టుకోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అమలాపురం గ్రాండ్‌లో ఒక రూపాయికే ఒక చీర ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో చీరలను సొంతం చేసుకునేందుకు అధిక సంఖ్యలో మహిళలు బారులు తీరారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా షాపులోకి ప్రవేశించి చీరలను పట్టుకుపోయారు. …
Read More » -
2 January
బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే…!
అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న వేళ..రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు తాడేపల్లి సీఎం జగన్‌ను కలిసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూడు రాజధానులపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మద్దాలి తప్పు పట్టారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ను కలిసినట్లు గిరి క్లారిటీ ఇచ్చినా..బాబు తీరుకు నిరసనగా …
Read More » -
2 January
మొత్తానికి పట్టాలెక్కిన మెగాస్టార్- కొరటాల సినిమా..!
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ కలయికలో ఇది మొదటి సినిమా, ఈ రోజు దాని షూటింగ్ ప్రారంభిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కావలి కాని కొన్ని కారణాలు వాళ్ళ రెండు నెలల సమయం పట్టింది. కోకాపేటలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో దర్శకుడు కొరటాలా షూటింగ్ ప్రారంభిస్తున్నారు. చిరంజీవి గౌరవప్రదమైన అవతారంలో కనిపిస్తారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. చిరుకి హీరోయిన్ గా త్రిష …
Read More »