TimeLine Layout

December, 2019

  • 27 December

    ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ చేతులెత్తి దండం పెడతారు..!

    పై ఫోటోలో వైట్ షర్ట్, ఖాళీ ప్యాంట్ వేసుకుని సైకిల్ తొక్కుతూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఓ వ్యక్తి వెళుతున్నాడు గమనించారా… ఆ వ్యక్తి ఆసుపత్రిలోకి వెళ్లి…కింద కూర్చుని పేద రోగులను ఆప్యాయంగా పలకరించాడు. అలాగే తనకు ఎదురైన ఓ తాతను పలకరించి..పాణం బాగుందా…చూయించుకున్నవ తాతా..అని అడిగాడు.. అంతే కాదు ఆరోగ్య మిత్ర కౌంటర్ దగ్గరకు వెళ్లి వారితో రోగుల గురించి ఆరా తీస్తున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి …

    Read More »
  • 27 December

    చరిత్రలో తొలిసారి నూతన అధ్యాయానికి తెరలేపిన పేసర్..!

    ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ క్రికెట్ చరిత్రలోనే ఒక ప్రత్యేక రికార్డును సాధించి నూతన అధ్యాయానికి తెరలేపాడు. టెస్టుల్లో ఒక ప్లేయర్ సుదీర్ఘకాలం ఉండడమే గొప్ప అనుకుంటే ఈ రికార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే ఈ రికార్డుల జాబితాలో ఇప్పటివరకు బ్యాట్స్మెన్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఈ ఇంగ్లాండ్ పేసర్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక టెస్టుల్లో 150 అంతకన్నా ఎక్కువ మ్యాచ్ లు ఆడిన జాబితాలో చేరిన …

    Read More »
  • 27 December

    ఈమె వాలకం చూస్తుంటే దుకాణం సర్దుతుందో లేదా పెంచుతుందో మరి..?

    ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తుంది. పూరీ సినిమాతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.  సినిమాలు పరంగా కాకుండా సోషల్ మీడియా పరంగానే ఎక్కువ హైలైట్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. ఇంస్టాలో తనకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఇంత ఇమేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ చివరకు కెరీర్ నిలదొక్కుకుంటుందో లేదో …

    Read More »
  • 27 December

    న్యూఇయర్ స్పెషల్..గుంపుగా కనిపిస్తే దంచ్చుడే !

    న్యూఇయర్ వచ్చేస్తుంది..ఇక కుర్రాలు హుసారెక్కిపోతారు. బాగ్యనగరంలో ఇప్పటికే ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఏడాది చివర్లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఇంకా చెప్పాలంటే ప్రేమజంటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోజు మొత్తం వారికే సొంతం. కాని ఈసారి మాత్రం అలాంటివేమి ఉండవనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పోలీసులు భారీగా ప్లానింగ్ వేసారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టడమే వాళ్ళ పని అని చెప్పాలి.  ఈసారి రోడ్లపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. మరో …

    Read More »
  • 27 December

    పాపం శ్రద్దా.. బికినీ లైఫే బెటర్ అనే స్టేజికి వచ్చేసింది !

    ఎవరికైనా సరే సినిమాల్లో స్టార్‌డ‌మ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. కొందరికైతే వెంటనే వచ్చేస్తుంది. మరికొందరికైతే ఎన్ని సినిమాలు చేసినా ప్రయోజనమే ఉండదు. ఇందులో ముందువరుసలో ఉన్నవారు ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది శ్ర‌ద్దా దాస్. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ అంతగా రాణించలేకపోయింది. ఎక్స్ పోజింగ్ చేసి ఎన్ని అందాలు ఆరబొయ్యలో అన్ని చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మరోపక్క ఐదు …

    Read More »
  • 27 December

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బాబు బ్యాచ్‌లో ఆందోళన..!

    ఏపీకి మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదికతో పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రి మండలి అధ్యయనం చేసింది. కాగా రాజధానిపై నియమించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్‌ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం మూడు …

    Read More »
  • 27 December

    పొట్టి ఫార్మాట్ తో మొదలెట్టి పెద్ద ఫార్మాట్ తో ముగించిన ఇంగ్లాండ్ !

    క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆట మొదలెట్టినప్పటినుండి మొన్నటి వరకు ప్రపంచకప్ రుచి చూడలేకపోయింది. ఎన్నిసార్లు ఫైనల్ కి వచ్చినా ఫలితం మాత్రం వారికి అనుకూలంగా వచ్చేది కాదు. అలాంటిది ఇంగ్లాండ్ జట్టుకు ఈ దశాబ్దకాలంలో బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే 2010లో కాలింగ్ వుడ్ కెప్టెన్సీలో టీ20 టైటిల్ గెలుచుకున్న ఇంగ్లాండ్ అప్పటినుండి ఎదురులేని జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న  ప్రపంచకప్ మొత్తానికి ఈ ఏడాదిలో ఇంగ్లాండ్ వశం …

    Read More »
  • 27 December

    చంద్రబాబుపై ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు ..అందుకే రాయలసీమలో రెండు చోట్ల గెలుపు

    నాడు, నేడు కూడా రాజధాని అంశంలో అన్యాయం జరిగింది రాయలసీమకే అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని, మినీ సెక్రటేరియట్ …

    Read More »
  • 27 December

    రాజధానిలో జర్నలిస్ట్‌లపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా..!

    మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సందర్భంగా అమరావతిలో భారీ విధ్వంసానికి కుట్ర చేశారా…మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందా…రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ద్వారా అమరావతిలో అల్లర్లు జరుగుతున్నాయని జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని ఓ పార్టీ ప్రయత్నించిందా…..ఈ రోజు అమరావతిలో జర్నలిస్టులపై దాడి ‎ఘటనను చూస్తే నిజమే అనిపిస్తోంది. డిసెంబర్ 27 ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …

    Read More »
  • 27 December

    అప్పుడు తెలంగాణ..ఇప్పుడు ఉత్తరాంధ్ర.. ఇదేం రాజకీయం బాబు..?

    నలబైఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారయ్యిందని చెప్పాలి. మొన్నటివరకు నాగులు మూలలు నలుగురు ఉండేవారు ఇప్పుడు ఒంటరి అయిపోయారు. అయినప్పటికీ ఆయనలో మార్పు మాత్రం రాలేదు. ఎందుకింత రాజకీయ పిచ్చో అర్ధంకాని పరిస్థితి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం నినాదం విషయంలోనూ చంద్రబాబు ఇలానే చేస్తే వారు ఛీ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరాంధ్ర విషయంలో కూడా అదే జరగనుంది. రాజధాని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat