TimeLine Layout

December, 2019

  • 24 December

    తెలంగాణ ప్రజలకు మంత్రి హారీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు

    తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా …

    Read More »
  • 24 December

    మెగాసూపర్ ఈవెంట్ కు సర్వం సిద్ధం..ఇదిగో సాక్షం !

    సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఈవెంట్ గురించే మాట్లాడ్తున్నారు ఎందుకంటే దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ లేనప్పటికీ …

    Read More »
  • 24 December

    రైల్వే ప్రయాణికులకు షాక్

    దేశ వ్యాప్తంగా రైల్వేలో ప్రయాణిస్తున్న వారికి ఇది బిగ్ షాక్. దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ఇందులో భాగమ్గా ఈ వారంలోనే ఈ పెంపు ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిలోమీటర్ కు ఐదు పైసల నుండి నలబై పైసల వరకు టికెట్ ధర పెంపు ఉంటుందని ఆ వార్తల సారాంశం. రైల్వే ఛార్జీల పెంపుకు ప్రధాన మంత్రి కార్యాలయం గడిచిన నెలలోనే అనుమతి …

    Read More »
  • 24 December

    కడపలో ప్రభుత్వ క్యాన్సర్‌ ఆస్పత్రి..!

    నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని చెప్పారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కడప రిమ్స్‌ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 352.62 కోట్ల రూపాయలతో 7 రకాల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. …

    Read More »
  • 24 December

    మీరు సిగరెట్ తాగుతున్నారా..?

    మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా..?.సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నారా..?. అయిన కానీ సిగరెట్ మానేయాలని ఆలోచిస్తున్నారా..?. అయితే ఈ కింది చిట్కాలను పాటించండి మీరు సిగరెట్ వద్దనుకుండా మానేస్తారు..? * డ్రైప్రూట్స్ ,చిప్స్ ఎక్కువగా తినాలి * వీటిలో పొగ తాగాలనే కోరికను తగ్గించే గుణం ఉంటుంది * ఉదయం లేవగానే రెండు గ్లాసుల నిమ్మరసం తాగాలి * అల్లం,కరక్కాయలను పొడి చేసి సిగరెట్ తాగాలన్పించినప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లలో …

    Read More »
  • 24 December

    రౌండప్ -2019:మేలో జాతీయ విశేషాలు

    మే 1న మహారాష్ట్రలో పోలీసులపై మావో కాల్పులు..15మంది మృతి మే9న షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ గా సునీల్ కుమార్ నియామకం మే11న అధికారకంగా వైమానిక దళంలో చేరిన అపాచీ అటాక్ హెలికాప్టర్ మే13న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కేంద్రం మే14న ఎల్టీటీఈపై మరో ఐదేళ్ళు నిషేధం పొడిగించిన కేంద్రం మే15న భారత తీర గస్తీ దళ నౌక విగ్రహకు వీడ్కోలు

    Read More »
  • 24 December

    రౌండప్ -2019: మేలో క్రీడా విశేషాలు

    మే 1న ప్రపంచ షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ లో నెం1గా అపూర్వి మే 2న అలీ ఆలియోవ్ రెజ్లింగ్ టోర్నీలో బజరంగ్ పూనియాకు గోల్డ్ మెడల్ మే5న ఆసియా స్క్వాష్ ఛాంపియన్ షిప్ విజేతలుగా సౌరభ్,జోష్న మే12న ఐపీఎల్ 2019 ఫైనల్లో సీఎస్కే పై ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ గెలుపు మే13న ఐఓసీ సభ్యుడిగా ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నిక మే30న ఐసీసీ వన్డే వరల్డ్ …

    Read More »
  • 24 December

    విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్..ఇప్పుడే బుక్ చేయండి !

    మామోలుగా ప్రతీఒక్కరికి విమానంలో ప్రయాణించాలానే కోరిక కచ్చితంగా ఉంటుంది. కాని అందుకు తగ్గ డబ్బులు లేక వెనక్కి తగ్గుతారు. కాని ఇప్పుడు ఎవరూ రేట్లు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిగో సంస్థ ప్రయాణికులకు కేవలం రూ.899 కే టికెట్ బుక్ చేసుకునే అవకాసం కల్పించింది. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 26 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుండి …

    Read More »
  • 24 December

    సిమ్స్ సంస్థ ఆధ్వర్యంలో బ్రిటన్‌లో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు..!

    డిసెంబర్ 21 న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు సిమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణా నదీ తీరాన పద్మావతి ఘాట్‌లో రెండు రోజుల పాటు బర్త్‌డే వేడుకలను కన్నులపండుగా నిర్వహించిన సంగతి విదితమే. అంతే కాదు గుంటూరులోని సిమ్స్ కళాశాల ప్రాంగణంలో అవయవదానం మరియు ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్‌ను కూడా భరత్ రెడ్డి నిర్వహించారు. వైసీసీ …

    Read More »
  • 24 December

    విడుదలైన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్…అగ్రస్థానం మనదే !

    మరో వారం రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. ఈ ఏడాది క్రికెట్ విశేషాలు చూసుకుంటే ఎందరో ప్లేయర్ తమ అద్భుతమైన ఆటతో ముందుకు సాగారు. యంగ్ స్టర్స్ వారి ప్రతిభను కనబరిచి వారెవా అనిపించుకున్నారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో బ్యాట్టింగ్ విభాగం చూసుకుంటే..! 1.విరాట్ కోహ్లి – 928 2.స్టీవ్ స్మిత్ – 911 3.కేన్ విలియంసన్ – …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat