TimeLine Layout

December, 2019

  • 14 December

    అసెంబ్లీలో చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

    ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేలు సభను జరుగకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రాత్మాక దిశ బిల్లుపై ప్రవేశపెట్టేందుకు చర్చ పెడితే..ఉల్లి ధరలపై చర్చించాలని గొడవ చేశారు. అంతే కాకుండా జీవోనెంబర్ 2430 ను వ్యతిరేకిస్తూ..ఉద్దేశపూర్వకంగా తనకు కేటాయించిన గేటు నుంచి కాకుండా ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చిన బాబు, లోకేష్‌లు తమను అడ్డుకున్న మార్షల్స్‌పై బాస్టర్డ్స్, యూజ్‌లెస్ ఫెలోస్ అంటూ …

    Read More »
  • 14 December

    పర్యావరణాన్ని పరిరక్షించడం వ్యవసాయం ద్వారానే సాధ్యం..!!

    పర్యావరణాన్ని పరిరక్షించడం వ్యవసాయం ద్వారానే సాధ్యం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి జగిత్యాల జిల్లా పొలాసలో వ్యవసాయ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ భూమండలాన్ని పచ్చగా ఉంచే శక్తి వ్యవసాయానికే ఉంది. ఇతర కార్యాకలాపాలన్నీ పర్యావరణాన్ని నాశనం చేసేవే అన్నారు. ఒకప్పుడు ఎంత పొలం ఉంది అని అడిగి పిల్లనిచ్చేది. కానీ …

    Read More »
  • 14 December

    దేశానికి తెలంగాణ రోల్ మోడల్..!!

    తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యం అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది మండలంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో రామకృష్ణా రెడ్డి టీఆర్ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. రామకృష్ణా రెడ్డి మంచి నాయకుడు అని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో కంది మండలం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రూ.80 కోట్లతో కంది-శంకర్ పల్లి రోడ్డు …

    Read More »
  • 14 December

    జగన్ ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపింది..!

    జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా  ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా  అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 …

    Read More »
  • 14 December

    తెలంగాణ కుంభమేళా…మేడారం జాతర తేదీలు ఇవే..!

    తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ…మేడారం జాతరకు రంగం సిద్ధమవుతోంది. 13 వ శతాబ్దంలో తమ జాతి కోసం కత్తి పట్టి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సమ్మక్క, సారలమ్మ శౌర్యపరాక్రమాలకు ప్రతీకగా గిరిజనులు నాలుగు రోజుల పాటు మేడారం జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి..అధికారికంగా నిర్వహిస్తోంది. 2020 వ సంవత్సరం మాఘమాసంలో జరుగబోయే మేడారం జాతరకు …

    Read More »
  • 14 December

    మీరు హార్ట్ పేషెంటా..అయితే మీకో గుడ్‌న్యూస్..!

    ప్రస్తుత కాలంలో ప్రతి ఏటా గుండెజబ్బుతో మరణించేవారి సంఖ్య పెరిగిపోతుంది. మారిన జీవన ప్రమాణాలు, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ప్రధానంగా గుండెకు సరఫరా అయ్యే ధమనులు బ్లాక్ అవడం వల్ల హార్ట్ ఎటాక్‌లకు దారి తీసి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. అయితే ఈ తాజాగా బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుండెపోటు వచ్చిన వారి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేయగల …

    Read More »
  • 14 December

    పవన్ కళ్యాణ్ రీఎంట్రీ లో భామలు ఎవరో తెలుసా..!

    పవన్ కళ్యాణ్ రీఎంట్రీ పింక్ రీమేక్ తో అని ఇప్పటికే ఖరారైంది. వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ సంగీతం అందించనున్నారు. దిల్ రాజు ఆఫీస్ లో రికార్డింగ్ పనులు సైతం మొదలు పెట్టారట. ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఇద్దరి భామల …

    Read More »
  • 14 December

    జనసేన పార్టీకి మరో షాక్..వ్యవస్థాపక సభ్యులు రాజు రవితేజ రాజీనామా…!

    జనసేన పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేసిన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ, పార్థసారథి, బాలరాజు వంటి నేతలు, అద్దేపల్లి శ్రీధర్ వంటి స్సోక్స్ పర్సన్ పార్టీని వీడగా..తాజాగా పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు,  జనసేన వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రాజు రవితేజ రాజీనామా చేశారు. రాజురవితేజ జనసేన పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాడు. పవన్ …

    Read More »
  • 14 December

    కండల వీరుడిగా సాయిధరమ్ తేజ్..!

    ఈ తరం తెలుగు హీరోల్లో సిక్స్ ప్యాక్ బాడీ లేనివారు ఉండరనడం అతిశయోక్తి కాదు. ప్రభాస్, ఎన్టీఆర్ మొదలుకొని ఈ మధ్యే వచ్చిన కార్తికేయ వరకు టాలీవుడ్ లో దాదాపు యంగ్ హీరోలు అంతా కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. మెగా హీరోలు రామ్ చరన్, బన్నీల తరువాత సాయి ధరమ్ తేజ్ ఈ బాట పట్టాడు ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ తన బాడీని ఎక్స్ …

    Read More »
  • 14 December

    వైసీపీలోకి వంగవీటి రాధా..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్లోశ్ లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసిపి లోనే ఉండిపోయింది. విజయవాడ నగర వాసుల కళ అయిన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat