వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. ఈమేరకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ఈమేరకు వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయుటజరిగింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాల భూమిని …
Read More »TimeLine Layout
December, 2019
-
14 December
జగన్ హెచ్చరిక..ఈనాడు నుంచి తప్పుకున్న రామోజీరావు..!
తెలుగు జర్నలిజంలో దిగ్గజం ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు, ఈనాడు పత్రిక ఎడిటర్ రామోజీరావు ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల 2430 ప్రకారం వార్తలను పారదర్శకంగా రాయాలని ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఏదైనా వార్త రాసినప్పుడు సంబంధిత ఎడిటర్ ఆ పత్రికకు సంబంధించిన వ్యక్తులు కచ్చితంగా బాధ్యత వహించాలని అన్నారు లేదంటే చట్టపరంగా చర్యలు …
Read More » -
14 December
స్టైలిష్ స్టార్ ను వదిలేటట్టు లేవుగా సుకుమార్…ఇక దంచికొట్టడమే !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో ఈ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ విపరీతంగా ఆకట్టుకోవడం తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, …
Read More » -
14 December
జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు…జయహో జగన్ !
ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 రోజులలోపు నేరం రుజువైతే మరణ …
Read More » -
14 December
13కోట్లకు బుక్కయిన ప్రభాస్..ఇంకెక్కడికి పోలేడు !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి పుణ్యమంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. తాజాగా ప్రభాస్ హీరోగా, శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం సాహో. ఈ చిత్రం నాలుగు బాషల్లో విడుదల అయ్యింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. ఆ సినిమా తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఇప్పుడు జాన్ సినిమాకు రెడీ అయ్యాడు. ఈ …
Read More » -
14 December
దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేదా..పోలీసులు ఏం చేస్తునట్టు !
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మహిళపట్ల కొందరు మానవ మృగాలు విరుచుకుపడుతున్నారు. అలాంటివారి పట్ల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొన్న జరిగిన దిశ సంఘటన విషయానికి వస్తే వారిని ఎన్కౌంటర్ కూడా చేసారు. అయితే ఇక దేశ రాజధానిలో చూసుకుంటే మహిళల విషయంలో పోలీసులు వారి రక్షణ కొరకు కొత్త రూల్స్ పెట్టారు. కార్పోరేట్ కంపెనీలలో నైట్ షిఫ్ట్ లు కూడా ఉంటాయి. అయితే అలాంటివారికి ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ …
Read More » -
14 December
ఇప్పుడే ఎక్కడా తగ్గట్లేదు..ఇంక అదేగాని జరిగితే అంతే సంగతులు !
రష్మిక మందన్న…ఈ కన్నడ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తానూ నటించిన మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగిందని చెప్పాలి. అప్పటినుండి అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసిన రష్మిక పేరే వినిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మహేష్ తో సరిలేరు …
Read More » -
14 December
ఏపీ సీఎం జగన్ బాటలో మరో ముఖ్యమంత్రి..ఏం చేసారంటే ?
నేటి సీఎం ఆంధ్రప్రదేశ్ మేటి సీఎం జగన్మోహన్ రెడ్డి రోజురోజుకి తాను తీసుకున్న నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయనను చూసి పక్క రాష్ట్రాలు ఎన్నో అతని దారిలోనే వెళ్తున్నాయి. తాజాగా మరో ముఖ్యమంత్రి కూడా జగన్ దారిలోనే నడవనున్నారని సమాచారం. ఇంతకు ఆ ముఖ్యమంత్రి ఎవరూ అనుకుంటున్నారా..? ఆయనే కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప. జగన్ మాదిరిగానే తన క్యాబినెట్ లో కూడా ఐదుగురుని ఉప ముఖ్యమంత్రులను చెయ్యబోతున్నారని …
Read More » -
13 December
పవన్ కల్యాణ్ పరువును గోదావరిలో కలిపేసిన జనసేన ఎమ్మెల్యే..!
కాకినాడలో జనసేన అధినేత చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాకపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే..రెండు రోజుల్లో అధ్యక్షుడు పవన్ సభకు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడం..ఇది పవన్ కల్యాణ్ మాట అంటూ జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ మేరకు డిసెంబర్ …
Read More » -
13 December
దిశ బిల్లుపై చర్చ…అచ్చెన్నాయుడికి మంత్రి కొడాలి నాని కౌంటర్…!
ఏపీలో అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 13, శుక్రవారం నాడు చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతునిస్తానని తెలిపారు. అదే సమయంలో ఏడిఆర్ నివేదిక ఆధారంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు …
Read More »