TimeLine Layout

December, 2019

  • 8 December

    భారత అథ్లెటిక్స్‌ పై నెటిజన్లు ప్రశంసల వర్షం..బలమైన కారణమే ఇదే

    భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ)పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని కేవలం క్రీడలు మాత్రమే రూపుమావ గలవని, దాని కోసం ఏఎఫ్‌ఐ ముందుడుగేసిందని కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏఎఫ్‌ఐపై ఇంతగా ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌(జావెలిన్‌ త్రో) స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీనిపై ఏఎఫ్‌ఐ …

    Read More »
  • 8 December

    దారుణం..డాక్టర్. స్టూడెంట్‌ నర్సుతో శృంగారం..15 ఫోటోలు 96 వీడియోలు

    గొప్ప వృత్తిలో ఉండి నీచపు పని చేసి అడ్డంగా దొరికిపోయాడో డాక్టర్. తన స్టూడెంట్‌ అయిన ఓ నర్సుతో శృంగారం చేయడమే కాకుండా.. ఆ పనిని సీక్రెట్‌గా కెమెరా పెట్టి వీడియో తీశాడు. వాటితో ఆమెను ఇబ్బంది పెట్టి, డిగ్రీ కావాలంటే తనకు సుఖాన్ని అందించాలని ఒత్తిడి తెచ్చాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు 14 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకెళితే..ఇంగ్లండ్‌లోని …

    Read More »
  • 8 December

    వ‌ర్మ కేఏ పాల్ నుండి సెన్సార్ స‌ర్టిఫికెట్ అందుకున్నాడా..!

    ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌, సిద్ధార్ధ తాతోలు క‌లిసి తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. ముందు అనుకున్న సమయం అంటే నవంబ‌ర్ 29న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించ‌గా, సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల‌న చిత్రం రిలీజ్‌ కాలేదు.అఖరికి డిసెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై కేఏ పాల్ మండిప‌డ్డారు. సినిమాని రిలీజ్ చేయోద్ద‌ని కోర్టులో …

    Read More »
  • 8 December

    అసలు కారణం ఇదేనంటూ రష్మిక

    ఛలో చిత్రంతో ఎంట్రీచ్చి గీత గీవిందం సినిమాతో స్టార్‌డమ్ కొట్టేసింది రష్మిక మందన్నా.. గౌతమ్ తిన్ననూరి, నాని కాంబినేషన్ లో వచ్చిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా పక్కన పెట్టేసింది. రెమ్యునరేషన్ వల్లే రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిప రష్మిక స్పష్టత ఇచ్చింది.జెర్సీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినపుడు..అందులో …

    Read More »
  • 8 December

    రజనీకాంత్ ను అలా అన్నారా..

    సూపర్ స్టార్,స్టార్ హీరో రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్భార్. ప్రముఖ దర్శకుడు ఏ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాటలను నిన్న శనివారం విడుదల చేశారు. ఇందులో భాగంగా రజనీ తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన ఒకటి అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ”16 వయదనిలే సినిమా తర్వాత ఒక ప్రముఖ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కిస్తానన్నారు. కానీ నేను ఆ …

    Read More »
  • 8 December

    ట్విట్టర్ వేదికగా పూనమ్ కౌర్ ఫైర్

    హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. కొన్ని మీడియా గ్రూపులు కావాలని, పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ‘రెండు బెత్తం దెబ్బలు’ అంటూ పవన్ ఉద్దేశించి ట్వీట్ తాను చేయలేదని స్పష్టం చేసింది. వారంత సైకోల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాయని, అయినా తనకు, తన కుటుంబానికి చేయాల్సిన నష్టమంతా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. …

    Read More »
  • 8 December

    రాంగ్‌ నంబర్‌ డయల్‌..పాకిస్థాన్‌ వ్యక్తి, కర్నూలు మహిళ ప్రేమ

    ఇండియా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం సియాల్‌ కోట్‌కు 4–5 నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి. దీనిపై కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ఆరా తీయగా.. కర్నూలు నుంచి అని తేలింది. సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గడివేముల వాసి షేక్‌ గుల్జార్‌ ఖాన్‌.. పాక్‌కు ఫోన్‌ చేస్తున్నట్టు గుర్తించారు. అతను నెల కిందటే పాస్‌పోర్టు తీసుకోవడం, పది రోజులుగా మరీ ఎక్కువగా …

    Read More »
  • 8 December

    సినిమాల్లోకి రాకముందు కియారా అద్వానీ..?

    టాలీవుడ్ సూపర్ స్టార్ ,అగ్రహీరో మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను’,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన‘వినయ విధేయ రామ’లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం హిందీ సినిమా ‘గుడ్ న్యూస్’తో బిజీ బిజీగా ఉంది. ఈ ఫిల్మ్ లో కియారాతో పాటు కరీనా కపూర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ తదితరులు నటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన …

    Read More »
  • 8 December

    రెండు నెలల క్రితమే పెళ్లి అయిన భార్య ఇంటి మిద్దెపైన ఉండే బ్యాచ్‌లర్‌తో అక్రమ సంబంధం..!

    నేటి సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు సర్వ నాశనమైపోతున్నాయి.నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటుచేసుకుంది. రాంనగర్ కాలనీ అది. గౌరి, అనంత్‌లకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అనంత్ స్థానికంగా ప్లంబర్‌గా పనిచేసేవాడు. గౌరి ఇంటి దగ్గరే ఉండేది. అనంత్‌కు సొంత ఇల్లు ఉంది. దీంతో తనకు వచ్చే డబ్బులతో ఇద్దరూ ప్రశాంతంగానే ఉండేవారు. అనంత్ ఉన్న ఇంటిలో మిద్దెపైన ఖాళీగా …

    Read More »
  • 8 December

    తిరుపతిలో రెచ్చిపోయిన మృగాళ్లు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన గడవకముందే ఏపీలో తిరుపతిలో మృగాళ్ళు రెచ్చిపోయారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. ఏపీలో తిరుపతి సమీపంలో ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయడం రాష్ట్రంలో పెనుసంచలనం రేకెత్తిస్తోంది. లిప్ట్ ఇస్తామని నమ్మబల్కి బాలికను ముళ్లపూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆమెను అక్కడే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat