As an academician you’ve must write or even the four forms of documents. Setting up an article is much easier whenever you’ve got a wordcount. You are absolutely at the suitable area if you would want to obtain informative article economical! ghostwriter agentur There are various kinds of essays. You …
Read More »TimeLine Layout
December, 2019
-
6 December
బీజేపీతో బంధంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వామపక్షాల ఆగ్రహం..!
బీజేపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేనతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టులు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతితో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. బీజేపీకి తాను దూరంగా లేనని.. కలిసే ఉన్నానని తనకు వైసీపీ వాళ్లు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. తాను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ …
Read More » -
6 December
రేపిస్టులపై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్‌లోని శిరోహిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేపిస్టులపై దయ అవసరం లేదు… క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష (రివ్యూ) జరగాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు దిశ హత్యాచారం కేసులో దేశవ్యాప్తంగా దుమారం రేగడం, రేపిస్టులకు ఉరి వెయ్యాలని అందరూ కోరుతుండటంతో… తాజాగా ఎన్‌కౌంటర్ జరగడంతో… …
Read More » -
6 December
ఎన్‌కౌంటర్‌పై హర్భజన్ సింగ్ హర్షం..వెల్‌డన్ తెలంగాణ పోలీస్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయడంపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో ఎవరూ ఈ తరహా ఆకృత్యాల గురించి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఇదే సరైనదని పేర్కొన్నాడు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసుల్ని హర్భజన్ సింగ్ అభినందించాడు. ‘ వెల్‌డన్ తెలంగాణ సీఎం- వెల్‌డన్ తెలంగాణ పోలీస్. మీరు ఏదైతే …
Read More » -
6 December
బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!
దిశ హత్య కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే రెండు రోజుల క్రితం దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అత్యాచారం చేసిన నిందితులను వేల మంది వచ్చేసి…చంపేయాలంటున్నారు..రేప్ చేస్తే నాలుగు బెత్తం దెబ్బలు వేసి చర్మం వూడేలా కొట్టండి కాని…నిందితులను చంపే హక్కు లేదంటూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దిశ ఘటనపై పవన్ చేసిన …
Read More » -
6 December
10 మంది పోలీసులు..15 నిమిషాల పాటు ఎన్‌కౌంటర్
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన సుమారు 15 నిమిషాల పాటు జరిగినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. నలుగురు నిందితులపై ఎన్‌కౌంటర్ శుక్రవారం తెల్లవారుజామున 5:45 గంటల నుంచి 6:15 గంటల మధ్య జరిగినట్లు ఆయన తెలిపారు. దిశను హత్య చేసిన ప్రాంతంలో పవర్ బ్యాంక్, సెల్‌ఫోన్, వాచ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు సీపీ. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగానే నిందితులు పోలీసులపై దాడి చేశారు అని …
Read More » -
6 December
తమ వ్యక్తిగత సహాయదారుడు నారాయణ మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి అన్ని పనులు వాయిదా వేసుకున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఢిల్లీ పర్యటనలో అత్యంత ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నా సరే ఆయన అర్ధాంతరంగా తన పనులను ముగించుకుని ఇంటికి వచ్చేసారు. కొన్ని దశాబ్దాలుగా తన తాత రాజారెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేసిన నారాయణ రెడ్డి అనే వ్యక్తి గత సలహాదారుడు ఇవాళ ఉదయం మృతి చెందడంతో జగన్ హుటాహుటిన బయలుదేరి వచ్చేసారు. నారాయణ …
Read More » -
6 December
Facts, Fiction and Buy Essay
For example an academician you’ve got to create even or one the four kinds of essays. Organizing an article is easier if you’ve got a wordcount. You are definitely in the right area if you’d really ghostwriter like to purchase informative article cheap! There are various kinds of essays. You …
Read More » -
6 December
ఎప్పుడూ హాట్ పిక్స్ పోస్ట్ చేసే భామ..ఈసారి ఇలా చేయడంతో ఫ్యాన్స్ ఫిదా !
నిధి అగర్వాల్…సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. ఆ తరువాత ఇస్మార్ట్ సినిమాతో ఒక్కసారిగా రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తన లెవెల్ పెరిగిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ హాట్ పిక్స్ అప్డేట్ చేస్తూ ఫ్యాన్స్ కు జోష్ ని ఇస్తుంది. కాని ఈసారి …
Read More » -
6 December
చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లి స్పందన..!
హైదరాబాద్‌లో దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులు..శుక్రవారం తెల్లవారుజామున చటాన్‌పల్లి వద్ద జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. సీపీ సజ్జనార్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసు ఎన్‌కౌంటర్లో చనిపోయారు. ఆ విషయం తెలిసిన తరువాత ‘దిశ’ తల్లి స్పందన ఆమె మాటల్లోనే: “ఆ అబ్బాయిలు ఒక్క …
Read More »