ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం సీఎం నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ ఏయిర్ పోర్ట్‌కు వెళ్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్ర 7 గంటలకు జన్‌పథ్-1కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతి …
Read More »TimeLine Layout
December, 2019
-
5 December
బీజేపీకి బిగ్ షాక్..!!
బీజేపీకి గట్టి షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. గత వారం జరిగిన కరుణానిధి సంస్కరణ సభలో అరసకుమార్ పాల్గొన్నారు. ఇందులో స్టాలిన్‌ను భవిష్యత్ ముఖ్యమంత్రిగా కీర్తించడం తమిళ రాజకీయాల్లో సంచలనం రేపింది. స్టాలిన్ ఎన్డీఏకు దగ్గరవుతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే అంతలోనే …
Read More » -
5 December
మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్..!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన హరిత హారం కార్యక్రమం స్ఫూర్తితో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఆకుపచ్చని మహోద్యమంలా సాగుతోంది. మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎంపీ సంతోష్ స్వయంగా 2042 ఎకరాల కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని ఎకో టూరిజం పార్కుగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి..మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ …
Read More » -
5 December
Uncommon Article Gives You the Facts on What Is Everyday Math That Only a Few People Know Exist
New Step by Step Roadmap for What Is Everyday Math At the moment, students are becoming back injuries lugging around a small subset of what it is that they need on 25lb of paper. While buying a new computer, your son or daughter will want to work out which store …
Read More » -
5 December
మీ ఇంట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా..సిగ్గు చేటు
యావత్ దేశాన్ని కుదిపేసిన షాద్‌నగర్ దిశ అత్యాచార ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అనడంపై మరో ప్రముఖ నటుడు సుమన్ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా అని ప్రశ్నించారు. సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు …
Read More » -
5 December
రెడ్ డ్రెస్ లో రెడీ అంటున్న ఇస్మార్ట్ భామ..!
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More » -
5 December
అడుగడుగో యాక్షన్ హీరో..అభిమానులకు ఊపేస్తున్న బాలయ్య !
డిసెంబర్ 20వ తేదిన రూలర్ అంటూ బాలయ్యబాబు వచ్చేస్తున్నాడు. ఈ టైమ్ లో సినిమా యూనిట్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసింది. ఇందులో అడుగడుగో యాక్షన్ హీరో అనే పాట ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. రూలర్ కార్పొరేట్ లీడర్ లా కనిపిస్తున్నాడు బాలయ్య. స్టైలిష్ గా తన మేకోవర్ ని అన్ని సినిమాలకంటే డిఫరెంట్ గా చూపిస్తున్నాడు. అంతేకాదు, ఈ సాంగ్ పక్కా యాక్షన్ సాంగ్ లాగా కనిపిస్తోంది. …
Read More » -
5 December
ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి శ్రీనివాస్‌గౌడ్
బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించేందుకు వీలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన కులాలవారు కూడా గొప్పస్థాయికి …
Read More » -
5 December
జైలునుండి విడుదలైన చిదంబరం రోజంతా ఏం చేశారో తెలుసా.?
బెయిల్‌పై నిన్న రాత్రి విడుదలైన కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. పార్లమెంట్ భవనం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను …
Read More » -
5 December
ఏపీకి కొత్త ఇంటలిజెన్స్ చీఫ్…!
ప్రభుత్వ ఉన్నతాధికారులను బదిలీలు తరుచూ జరుగుతూ ఉంటాయి. ఈనేపధ్యంలో లొనే ఏపీలో పలువురు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న విశ్వజిత్ స్థానంలో మనీశ్ కుమార్ సిన్హాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. విశ్వజిత్‌ను రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన మనీశ్ కుమార్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న మహమ్మద్ హసన్ రజాను …
Read More »