TimeLine Layout

December, 2019

  • 4 December

    ఆడపిల్లల మాన, ప్రాణలంటే నీకు అంత చులకనా పవన్‌ కళ్యాణ్..పుష్ప శ్రీవాణి

    రేపిస్టుల విషయమై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్‌ ఘటన కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ జనం చేస్తున్న డిమాండ్‌ సరికాదని, రేపిస్టులను బెత్తంతో రెండు దెబ్బలు చెమ్డాలు ఊడేలా కొడితే సరిపోతుందంటూ పవన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవాన్ని …

    Read More »
  • 4 December

    సన్నిహితులతో మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!

    ఏపీ సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్రెడ్డి తనకు నమ్మి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. మంత్రిగా ఉండి చంద్రబాబు పై తెలుగుదేశం పార్టీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నకు నాని స్పందించారు. మంత్రి పదవి ఉంది కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారని లేకపోతే జగన్ పై ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ …

    Read More »
  • 4 December

    వైఎస్‌ జగన్‌ మరో కీలక నిర్ణయం..చిరకాల స్వప్పమైన నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

    వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ జిల్లా వాసుల చిరకాల స్వప్పమైన స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 26న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేయనున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ …

    Read More »
  • 4 December

    నిజం చెబితే బాగుండదమ్మా.. చెప్పలేనంటూ కన్న కూతురు..ఆ నిజం మీకు తెలిస్తే

    కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుమారుడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లడంతో భార్య, బంధువులను అక్కడికి పంపించి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం పల్లెజిల్లెల్ల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి కథనం మేరకు.. పల్లెజిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తికి కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె నంద్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం …

    Read More »
  • 4 December

    జనసేన ఎప్పుడూ బిజెపితో కలిసే ఉంది.. పీకే సంచలన వ్యాఖ్యలు!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ప్రకటన చేశారు. జనసేన ఎప్పుడూ బిజెపికి దూరంగా లేదని బిజెపితో ఎప్పుడూ కలిసే ఉన్నానని ఆయన అన్నారు.  ప్రత్యేక హొదా విషయంలో మాత్రమే తాము విభేదించామని ఆయన చెప్పారు. అందుకే గత ఎన్నికలలో బిజెపి తో కలసి పోటీచేయలేదని ,కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశామని ఆయన చెబుతున్నారు. అమిత్ షా అంటే వైసిపికి భయం, తనకు గౌరవం అని ఆయన …

    Read More »
  • 4 December

    శేఖర్ కమ్ముల చేతుల్లో చైతు “లవ్ స్టొరీ” !

    నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కనుంది. దీని కోసం శేఖర్ టీచర్‌గా మారాడు. తెలంగాణ యాస మాట్లాడేందుకు చైతుకు శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడి నేపద్యం లో సాగనుంది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది. నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది. కథ …

    Read More »
  • 4 December

    నిత్యానందకు  సొంతంగా ఓ దేశం..!

    ఆశ్రమంలో పిల్లల నిర్బందం, బలవంతంగా పిల్లలతో విరాళాల సేకరణ పై ఆరోపణలు ఎదుర్కుంటు పోలీసులకు వాంటెడ్ గా మారిన వివాదస్పద ఆద్యాత్మిక గురువు నిత్యానంద ఇప్పుడెక్కడున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యానంద కోసం వెతుకున్నారు, కానీ తన ఆచూకి ఎక్కడ లభించలేదు. బహుశ దేశం వదిలి పారిపోయుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అనుమానాలు నిజమయ్యేలా ఇప్పుడు నిత్యానంద ఒక సపరేట్ దేశాన్నే సృష్టించుకున్నట్టు మీడియాలో …

    Read More »
  • 4 December

    ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు..!

    వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు జగన్ గారు అన్నట్లుంది పరిస్థితి అంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి లోకేశ్. ప్రభుత్వం లోటు లో ఉంది, అడుగడుగునా అప్పులే చూపారని టిడిపిపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు తమ కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి 233 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. “గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్ …

    Read More »
  • 4 December

    తిరుమలపై మరోసారి పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

    తిరుమల తిరుపతి వేంకటశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రత దెబ్బతినేలా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్ అంటూ చంద్రబాబు సీఎం జగన్‌పై ఆరోపణలుచేస్తుంటే పవన్ కల్యాణ్ పదపదే సీఎం జగన్ మతం, కులంను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నాడు. తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ..పవన్ కల్యాణ్ కొత్త వాదన ఎత్తుకున్నాడు. ఇవాళ తిరుమలలో పర్యటించిన …

    Read More »
  • 4 December

    మంచి మనస్సును చాటుకున్న మంత్రి పువ్వాడ అజయ్

    తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మంచి మనస్సును చాటుకున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ మార్గ మధ్యలో వరంగల్ క్రాస్ రోడ్ వద్ద లారీ బైక్‌ను ఢీకొని ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఖమ్మం నుండి హైదరాబాద్‌ వెళ్తుండగా ఆయన జరిగిన సంఘటనను చూసి వెంటనే తన వాహనం ఆపి ప్రమాదంలో గాయపడిన వారితో అక్కడే మాట్లాడి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat