Methods To Use Fun Things to Do By Yourself During Your Lifetime With all the romantic relationships, you may have inside your life, it in all probability seems to be impossible to get on their own hours — however , it is critical to earn room in your home with …
Read More »TimeLine Layout
December, 2019
-
2 December
మనబడి, నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి..!
మన బడి నాడు–నేడు కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నీలం సాహ్ని శనివారం జీఓ జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల యాజమాన్యంలోని 44,512 పాఠశాలల్లో 2019–20 నుంచి వచ్చే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. – మొదటి సంవత్సరం 15,715 పాఠశాలల్లో ఈ …
Read More » -
2 December
జియో వినియోగదారులకు బిగ్ షాక్
ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం మనకు విదితమే. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి కూడా. మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా …
Read More » -
2 December
బస్ పాసు చార్జీలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Read More » -
2 December
నిందితులకు ఉరిశిక్ష వేయాలి
హైదరాబాద్‌లో జరిగిన దిషా అత్యారం, హత్య ఘటనపై ఇవాళ లోక్‌సభ జీరో అవర్‌లో చర్చించారు. అత్యాచార ఘటనపై ఒక రోజు చర్చ చేపట్టి, కఠినతరమైన చట్టం తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్రతి ఏడాది 33వేల అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విధంగా కఠిన చట్టం తేవాలన్నారు. పార్టీలకు అతీతంగా చట్టం తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. …
Read More » -
2 December
To Be A Leader
The level of essays have become the most vital thing when you’re searching for services like mine. British colleges within the college. Having the ability to compose a great article is an essential skill to learn if you prefer to succeed at college. You might opt for a terrific variety …
Read More » -
2 December
Glossary of Terms
Fortunately it is possible to learn just how to craft an excellent article in the big event it is possible to follow the conventional pattern and compose in a magnificent and organized manner. The essay may possibly not have a position on the matter or the article might take a …
Read More » -
2 December
మానవత్వమే నా మతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేస్తూ పోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేరుస్తుంటే మరోవైపు తన మతం గురించి, కులం గురించి దుర్మార్గమైన ప్రచారాలను ప్రతిపక్షాలు చేయడం దారుణం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన మతం మానవత్వం అన్నారు. తన కులం దయా గుణం అని.. ఇంతకు మించి తానేమీ ఆలోచించనని అన్నారు. 6నెలల్లో హామీలకు కట్టుబడి పరిపాలన చేస్తుంటే, …
Read More » -
2 December
కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం.. ఏ పార్టీ తరపునో తెలుసా.?
కర్ణాటక ఉప ఎన్నికలకు అతి తక్కువ గడువు ఉన్న నేపథ్యం ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. మొత్తంగా 15 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 15 స్థానాలకు గాను 353 నామినేషన్ పాత్రలు దాఖలయ్యాయి.రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ …
Read More » -
2 December
తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల డిసెంబర్ రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. డిసెంబర్ లోనే మొత్తం 121మున్సిపాలిటీలు,10కార్పోరేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. 2018అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికలు …
Read More »