TimeLine Layout

November, 2019

  • 29 November

    నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం..మంత్రి తలసాని

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణమైన హాత్యకు గురైన సంగతి విదితమే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”షాద్ నగర్లో జరిగిన ఘటన చాలా బాధాకరమైనదన్నారు. బాధితురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన అన్నారు.ఈ …

    Read More »
  • 29 November

    డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్..!!

    తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణమైన హత్య సంఘటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తన అధికారక సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు.వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డిమృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడిన మానవ రూపంలో …

    Read More »
  • 29 November

    ఏపీలో బార్లకు నోటిఫికేషన్..రూల్స్ ఇవే !

    కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్‌ కమిషనర్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్  6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. …

    Read More »
  • 29 November

    కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు..!!

    కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్ జీఎస్ఏ) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.100 కోట్లతో గ్రామపంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణాల ప్రతిపాదనల తయారీలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూమి లభ్యత ఉండి, సొంత భవనాలు లేని గ్రామాలకు …

    Read More »
  • 29 November

    మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా 50మందిపై తేనెటీగల దాడి..!

    ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెనెటీగలు దాడి చేయాయి.. అనిల్ కుమార్ కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వద్ద పరిశీలనకు వెళ్లినప్పుడు తేనేటీగలు పెద్దఎత్తున దాడి చేశాయ. దాంతో అక్కడ ఆయన గన్ మెన్లతో సహా మరో యాభైమందికి గాయాలు అయ్యాయని సమాచారం.. కాగా ఈ ఘటనలో మంత్రి అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రుల టూర్లలో ఇలాంటి ఘట్టాలు తెలుగు రాష్ట్రాలో జరుగుతన్నాయి. ప్రధానంగా …

    Read More »
  • 29 November

    డీజీపీ సవాంగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు..!

    ఏపీలో చంద్రబాబు అమరావతి పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయితే చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చెప్పులు, రాళ్లతో దాడులు చేశారు. బాబు కాన్వాయ్‌పై దాడిచేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి రాజధానికి చెందిన రైతు కాగా..రాళ్లు విసిరిన వ్యక్తి..ఓ రియల్టర్ …

    Read More »
  • 29 November

    తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరో ముందడుగు

    ఆర్టీసీ సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిని ఈ రోజు శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా సమ్మె కాలంలో మరణించిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగమిస్తానని కూడా ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 97 డిపోల నుంచి ఐదుగురు …

    Read More »
  • 29 November

    College is anywhere to learn about yourself.

    Article composing doesn’t should be difficult. The most critical thing is the truth that composition writing causes it to be achievable to exhibit your creativity using your creativeness. For the moment, however, novices are going to discover the essential essay structure. Critiquing your terminology is indispensable to all sorts of …

    Read More »
  • 29 November

    రంగుల పేరుతో పార్టనర్ల మత రాజకీయం.. పెయిడ్ సేనకు చంద్రబాబు ఆదేశాలు..?

    ఏపీలో జగన్ సర్కార్‌పై ప్రతిపక్ష టీడీపీ గత 5 నెలలుగా ఎంతగా దుష్ప్రచారం చేస్తున్న ఫలితం లేకుండా పోయింది..రాజధాని తరలింపు , పోలవరం, రివర్స్ టెండరింగ్, కృష్ణానదికి వరదలు, పల్నాడు దాడులు, , కోడెల ఆత్మహత్య, ఇసుక కొరత, ఇంగ్లీష మీడియం, తాజాగా అమరావతిలో బాబు పర్యటన అన్నీ అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. ఒకవైపు చంద్రబాబు, లోకేష్‌, మరోవైపు పవన్ కల్యాణ్‌లు ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక టాపిక్‌ పట్టుకుని బురద …

    Read More »
  • 29 November

    రాష్ట్రంలో మత ఘర్షణలకు టీడీపీ స్కెచ్.. హిందూ, క్రైస్తవులు దాడులు చేసుకునేలా వ్యూహం..!

    తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన పార్టీ శ్రేణులు రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవడంతో పలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కులాలకు సంబంధించి కాపుల రిజర్వేషన్ అంశం పై పెద్ద ఎత్తున విద్వేషాలు కలిగేలా ప్రవర్తించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం ఆ హామీని నెరవేర్చాలని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat