కొన్ని రోజులుగా ఉత్కంఠను రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయాలు మంగళవారంతో సద్దుకున్నాయి.ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారోనన్న అనుమానాలు నిన్నటితో తేటతెల్లం అయ్యాయి.ఈ నెల 23 న ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ మూడు రోజుల ముఖ్యమంత్రిగానే చరిత్రలో నిలిచాడు.ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగిన మరాఠా రాజకీయాలు ప్రతి ఒక్కరికి ఉత్కంఠ కలిగించాయి. ఎన్సీపి నేత అజిత్ పవార్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపి సర్కార్,సడన్ గా …
Read More »TimeLine Layout
November, 2019
-
27 November
తీహార్ జైలుకు రాహుల్, ప్రియాంక..!
మాజీ కేంద్రమంత్రి చిదంబరంను బుదవారం నాడు తీహార్ జైల్లో రాహుల్, ప్రియాంక కలిసారు. ఐఎన్ఎక్ష్ మీడియా కేసులో సీబీఐ ఆగష్టు 21 న అరెస్ట్ చేయగా..సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ మంజూరు అయ్యింది. ఆ తరువాత మనీ లాండరింగ్ కేసలో ఈడీ అరెస్ట్ చేయగా నవంబర్ 27వరకు కస్టడీ లో ఉంచాలని కోర్ట్ ఆర్డర్ వేసింది. ఈ నేపధ్యంలో వారు ఆయన కలిసి మాట్లాడారు. దీనిపై తనయుడు స్పందిస్తూ ఈ …
Read More » -
27 November
టీడీపీ అధినేతపై మరోసారి నిప్పులు చెరిగిన కొడాలి నాని..!
అమరావతిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప పర్యటనలో తిరుమల తిరుపతి విషయంలో తనను వ్యక్తిగతంగా విమర్శించిన కొడాలి నానిపై చంద్రబాబు తప్పుపట్టారు. దీంతో మరోసారి బాబుపై నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఒక సన్నాసి అని, ప్రజలు నేలకేసి కొట్టిన బుద్ధి రాలేదని నాని మండిపడ్డారు. రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, చంద్రబాబు కూడా వాటితో …
Read More » -
27 November
కొత్త ఇంట్లోకి విజయ్ దేవరకొండ.. కొత్త ఇంటి ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ అండ్ డ్యాషింగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతోనే కాకుండా వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న క్రేజీ హీరో విజయ్ . తాజాగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తన కుటుంబంతో సహా హైదరాబాద్ మహానగరంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ దేవరకొండ …
Read More » -
27 November
భారీ ఆఫర్ ను వద్దనుకున్న కన్నడ భామ..కెరీర్ లో ఇదే పెద్దది!
రష్మిక మందన్న…టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగుపెట్టిన ఈ కన్నడ భామ. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి మైండ్ లో పడింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అనంతరం రెండు చిత్రాలు అంతగా బాగోపోయిన తన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో మూడు సినిమాలో ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అల్లు అర్జున్ సుకుమార్ …
Read More » -
27 November
సంచలనం..కడప గడ్డపై నారావారికి ఘోర అవమానం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప గడ్డపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది..నవంబర్ 26, మంగళవారం నాడు కడపలో చంద్రబాబు టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలను బాబు ముందు ఏకరువు పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరూ పట్టించుకోలేదని వారు బాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు …
Read More » -
27 November
ప్యాకేజీ స్టార్.. గురివింద గింజలా నీతులు చెప్పొద్దు !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. చంద్రబాబుకి ఎప్పుడూ స్లీపింగ్ పార్టనర్ గా ఉండే పవన్ కళ్యాణ్ ప్రజలు వాళ్ళు ఏం చెప్పిన నమ్మేస్తారు అని అనుకుంటున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా ప్యాకేజీ స్టార్ కి చుక్కలు చూపించాడు.”సీఎం జగన్ గారిపై ప్యాకేజీ స్టార్ విషం కక్కుతున్నాడు. కాల్షీట్లు అయిపోవస్తున్నా ప్రజల నుంచి కనీస స్పందన రావడం లేదు. …
Read More » -
27 November
ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోచ్..ఫ్యాన్స్ ఫైర్ !
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత వీరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ లో ట్రైనింగ్ కి సంబంధించి రెండు నెలలు పాటు క్రికెట్ నుండి తప్పుకున్నాడు. అప్పటినుండి ఇప్పటికివరకు ధోని జట్టులోకి రాలేదు. అయితే తాజాగా ధోని అసియా ఎలెవన్ జట్టుకు ఎన్నికయ్యాడు. ఈ నేపధ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. వచ్చే ఏడాది ధోని ఆటను …
Read More » -
26 November
Vital Details Of elena model – An Update
Over the past year I have been rather more open to getting right into a relationship with a woman I like, however unfortunately I can’t tame the canine inside me that wishes to fuck a brand new girl every other week. To begin, I ran David through a photo scoring …
Read More » -
26 November
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం… ఆర్టీసీ జేఏసీ పిటిషనర్‌పై మండిపడింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చనిపోయారని అనడానికి ఆధారాలు ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల్ని డిస్మిస్ …
Read More »