TimeLine Layout

November, 2019

  • 25 November

    మద్య విక్రయంపై ఆంక్షలు సడలించాలని  హైకోర్టును ఆశ్రయించనున్న బార్ల యజమానులు

    ఆంధ్ర ప్రదేశ్ లో వైయెస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నవరత్నాల అమలు లో భాగంగా మద్యం పై ఆంక్షలు  విధించిన విషయం తెలిసినదే. ఈ సంచలనాత్మక నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నెలల లోపే మద్యం విక్రయాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ  ఎపిలో బార్ లైసెన్స్ లను రద్దు చేయడం, …

    Read More »
  • 25 November

    మెగాస్టార్ ఇంట కన్నుల పండుగగా క్లాస్ ఆఫ్ 80’s వేడుకలు..!

    ఎన‌భై- తొంభై ల నాటి తార‌లంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ఇప్పటివరకు రకరకాల ప్రదేశాలలో గత తొమ్మిదేళ్లుగా   వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి  `క్లాస్ ఆఫ్ ఎయిటీస్`  పదో వార్షికోత్సవ పార్టీని హైదరాబాద్ లోని మెగాస్టార్  చిరంజీవి స్వగృహంలో హోస్టింగ్ చేయ‌డం మరింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ఈవెంట్  హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు. …

    Read More »
  • 25 November

    సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుకలో ఎలాంటి భోజనాలు పెట్టారో తెలుసా.?

    బీజేపీ ఎంపీ ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ తన కొడుకు నిశ్చితార్థ వేడుకను దుబాయిలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్కి చెందిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సినిమా సెట్టింగులను తలపించే ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన డిజైనర్లు ఈ పెళ్లి వేడుకను దగ్గరుండి తీర్చి దిద్దారు. …

    Read More »
  • 25 November

    జనసేనానిపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు..!

    టాలీవుడ్‌లో లేటేస్ట్ సెన్సేషన్ జార్జిరెడ్డి మూవీ..80 వ దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీడీయస్ పార్టీని స్థాపించి, ప్రజా ఉద్యమాలు నడిపిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన జార్జిరెడ్డి చిత్రాన్ని యూత్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అయితే జార్జిరెడ్డి‌లోని ఆవేశాన్ని, ఉద్యమ పంథాను ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా జార్జిరెడ్డిని పవన్ కల్యాణ్‌ను పోల్చడానికి ప్రముఖ దర్శకుడు, విమర్శకుడు తమ్మారెడ్డి …

    Read More »
  • 25 November

    వందల కోట్ల ఖర్చు, ప్రత్యేక విమనాలతో ఆడంబరంగా సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం

    బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టి అత్యంత ఆడంబరంగా నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త తాళ్లూరి రాజకుమార్తె పూజతో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ ఈ నెల 23న నిశ్చితార్థం దుబాయిలో భారత కాలమాన ప్రకారం ఆదివారం దుబాయిలో చేశారు. అయితే ఈ నిశ్చితార్థం కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేశారట. సుమారుగా 100 మంది ఎంపీలు …

    Read More »
  • 25 November

    టీడీపీ నాయకుల ఆవేదన.. కేసులైనా తప్పించుకోవచ్చని అలా చేస్తున్నారట..?

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి దారుణంగా తయారవుతుందని చెప్పాలి. ఒక్క పక్క అధికారపార్టీ ని విమర్శించాలి మరోపక్క తన పార్టీ నాయకులను కాపాడుకోవాలి ఇలా మొత్తం చంద్రబాబు నెత్తిన పడింది. ఇక గెలిచిన ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలిదు. ఈ విషయంపై బాబుకి గట్టి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో …

    Read More »
  • 25 November

    యాదాద్రికి రూ.40లక్షల ఆదాయం

    తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉన్న యాదాద్రి గుట్టపై ఉన్న యాదాద్రి దేవస్థానానికి నిన్న ఒక్క రోజే ఆదివారం రూ. 40 లక్షల వరకు ఆదాయం వచ్చింది . నిన్న ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. భక్తులు ఆ మొత్తంలో కానుకలను సమర్పించారు అని ఆలయ ఈఓ గీత తెలిపారు. యాదాద్రి గుట్టపై బాలాలయం నిర్మించిన నాలుగేళ్లల్లో తొలిసారిగా ఇంత …

    Read More »
  • 25 November

    ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు

    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర అక్షరాల రూ.110లు ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మలక్ పేట్ మార్కెట్లో మాత్రం మొన్న శనివారం పదివేలకు పైగా క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన మొదటి రకం ఉల్లి ధర వేలంలో కిలో రూ.90లు పలికింది. ఇక రెండో రకం ఉల్లి గడ్డలు మాత్రం కిలోకి రూ.75లు …

    Read More »
  • 25 November

    బస్టాండ్‌లో శృంగార వీడియో..సిగ్గుతో జనం..అప్‌లోడ్ చేసింది ఎవరు..!

     పట్టపగలు పదిమంది వచ్చిపోయే బస్టాండులో అశ్లీల వీడియో దర్శనమిచ్చింది దీంతో అక్కడి జనం సిగ్గుతో తలదించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.భోపాల్ రాష్ట్రంలోని విద్యానగర్ అనే ప్రాంతంలోని బస్టాండ్‌లో ఉన్న టికెట్ వెండింగ్ మిషన్‌ స్క్రీన్‌పై ఒక్కసారిగా శృంగార వీడియో ఒకటి ప్రత్యక్షమయ్యింది. అది చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.బస్టాండ్‌లో ఇలాంటి వీడియోలు ఏమిటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. దాన్ని నిలిపేయడం సాధ్యం కాక పారిపోయారు. ఓ యువకుడు ఆ …

    Read More »
  • 25 November

    రష్మికకు ఘోర అవమానం…ఫ్యాన్స్ ఫైర్ !

    సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనీల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ నవంబర్ 22న విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీజర్ రికార్డులు కూడా సృష్టించింది. మరోపక్క ఇప్పుడు ఇదే రష్మికకు పెద్ద అవమానంగా భావిస్తున్నారు అభిమానులు. టీజర్ మొత్తంలో ఒక్కచోట కూడా హీరోయిన్ కనిపించకపోవడం అభిమానులను కలత చెందేల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat