ప్రస్తుతం తెలుగు, హిందీ, కన్నడం, తమిళం భాషా చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్ రాశీఖన్నా. ఏదో ఒక భాషలో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా ఈ బ్యూటీ కోలీవుడ్‌కు ఇమైకా నొడిగళ్ చిత్రంతో దిగుమతి అయిన విషయం తెలిసిందే. అందులో ప్రధాన పాత్రలో నయనతార నటించినా ఈ అమ్మడుమంచి గుర్తింపునే తెచ్చుకుంది. తరువాత వరుసగా జయంరవితో అడంగమరు, విశాల్ సరసన అయోగ్య వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్ నాయకిగా ముద్రవేసుకుంది. విజయ్‌సేతుపతితో …
Read More »TimeLine Layout
November, 2019
-
23 November
చంద్రబాబూ ఎందుకు గుండెలు బాదుకుంటున్నావ్…నీకూ వాటా ఉందా ?
పాపం చంద్రబాబు ఏ మూలకి వెళ్ళినా చివరికి పరువు పోతుంది తప్ప తాను అనుకునట్టు మాత్రం ఏం జరగడం లేదు. చంద్రబాబు హయంలో బాబుని నమ్ముకొని ఎంతోమంది ప్రజలను మోసం చేసి ప్రభుత్వానికి డబ్బులు మూటకట్టి కావల్సినవని తీసుకునేవారు. అలా చంద్రబాబు చేసినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్యాయంగా అనిపిస్తే సహించడం లేదు. దాంతో చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …
Read More » -
23 November
మహారాష్ట్రలో చక్రం తిప్పింది ఎవరు..?
ఎన్నో మలుపులు.. మరెన్నో సంచనాలు నమోదైన మహారాష్ట్రలో ఎన్సీపీ,బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వీటన్నిటికి తెర పడింది. ఈ రోజు ఉదయం మహారాష్ట్రంలో వారం రోజుల ముందు విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని రాష్ట్రపతి పేరిట కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ రోజు తెల్లవారు జామున 5.47గంటలకు ఎత్తివేస్తూ గెజిట్ …
Read More » -
23 November
మళ్ళీ ట్రాక్ ఎక్కేసిన ముద్దుగుమ్మ..చిన్న గ్యాప్ అంతే !
ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. టాలీవుడ్ లో సవ్యసాచి చిత్రంతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందరిని మైమరిపించింది. ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్నులో కూడా తన నతనతో అభిమానులు ఫిదా అయ్యేలా చేసింది. ఇక ఇస్మార్ట్ శంకర్ విషయానికి వస్తే పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ సినిమాతో తాను ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి …
Read More » -
23 November
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రేమ కోసం మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై వీరంగం
ప్రేమ కోసం మతిస్థిమితం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు శుక్రవారం ఉదయం కలకలం సృష్టించాడు. తన ప్రేమ వల్ల వృత్తినేకాదు వ్యక్తిగత జీవితాన్నీ సరవ నాశనం చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3లో నాగార్జున సర్కిల్ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేసాడు. జనాలపై రాళ్ల తో దాడి చేసే ప్రయత్నించగా, భయాందోళనకు గురైన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులపై …
Read More » -
23 November
ప్రతిపక్ష హోదా జారిపోతుందని భయమా బాబూ..అందుకేనా ఇదంతా ?
గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి చివరికి గెలిచాక చేతులెత్తేసాడు. మరోపక్క రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇదంతా పక్కనపెడితే మొన్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వైసీపీ రికార్డు సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు టీడీపీకి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కోకరుగా పార్టీని వీడుతున్నారు. ఇదేగాని ముందుకు పోతే ఆ …
Read More » -
23 November
చెల్లి స్నానం చేస్తున్నదగ్గర అక్క వీడియో కాల్..ఎవరితో తెలుసా
మహారాష్ట్రలో ఓ అక్క మానవ సంబంధాలను మంటగలిపింది. తన చెల్లిని అసభ్యకరంగా చిత్రీకరించి, అనంతరం ఆ దృశ్యాలను తన ప్రియుడికి పంపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వివరాలు… బాధితురాలు తన చెల్లి(25), కుటుంబంతో కలిసి ముంబైలోని బైకుల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో బుధవారం బాధితురాలు స్నానానికి వెళ్లగా.. ఆమె అక్క అక్కడే తన బాయ్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడింది. దీంతో అతడు …
Read More » -
23 November
ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన ఈడెన్ గార్డెన్స్..డే/నైట్ ఎఫెక్ట్ !
శుక్రవారం నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్, ఇండియా మధ్య రెండో టెస్ట్ మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఇది డే/నైట్ మ్యాచ్ కాబట్టి ప్రతీ ఒక్కరు దీనికోసమే ఎదురుచూసారు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకుంది బంగ్లా. భారత బౌలర్స్ దెబ్బకు 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంతేకాకుండా మరో ఎండ్ లో ఇండియా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 174/3 పరుగులు …
Read More » -
23 November
మంత్రి ఈటెల రాజేందర్ కి ఆహ్వానం
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 సంవత్సరంను “నర్సింగ్ ఇయర్” గా ప్రకటించింన సందర్భంగా రవీంద్రభారతిలో జరగబోయే కార్యక్రమమునకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారిని కలసి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది.అమెరికా, ఇంగ్లండ్ యూరప్ వంటి దేశాల ప్రభుత్వాలు అధికారికంగా నర్సింగ్ ఇయర్ ను జరుపుకోబోతున్నాయి. అందులో భాగంగా భారత్ దేశంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా …
Read More » -
23 November
మీరు వాట్సాప్ వాడుతున్నారా..?
ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతగా మన జీవితంలో భాగమైందో మనందరికీ తెల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు వాట్సాప్,ఫేస్ బుక్ చూడందే రోజు గడవదు. అయితే ఫేస్ బుక్,వాట్సాప్ యాప్ లు వాడుతున్న వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాయని టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోప్ వార్నింగిచ్చారు. ఆ రెండు యాప్ లను ఎంత వీలైతే అంత త్వరగా డిలీట్ చేయాలని ఆయన …
Read More »