” మా అమ్మాయి కి చెవులు వినపడవు…మాట రాదు..చికిత్స చేసుకొనే స్థోమత లేదు ఆందోళన తో సతమతమవుతున్న చూస్తుండగా 12 ఏళ్లు గడిచాయి.. నన్ను ఆదుకోవాలి అని సిద్దిపేట గణేష్ నగర్ 22 వ వార్డు చెందిన 12 ఏళ్ల బాలిక లావణ్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కల్సి చెప్పారు… ఎన్నో ఆసుపత్రిలు తిరిగాం. .ప్రయివేటు …
Read More »TimeLine Layout
November, 2019
-
21 November
వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ కమిటీల్లో పదవులు..ఏ ఏ శాఖలో ఎవరికి
కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి.వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైసీపీ పార్టీ ఎంపీలు .ఎవరికి ఏ,ఏ శాఖలోపదవులు దక్కాయో వివరాలు క్రింద చూడండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి ఆరోగ్యశాఖ – వంగా గీత పశువు మత్స్యశాఖ …
Read More » -
21 November
ఎంపీ గంభీర్ కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ ఓపెనర్,ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ మైదానంలో ఒక స్టాండ్ కు ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నట్లు డీడీసీఏ ప్రకటించింది. క్రికెట్ రంగంలో ఆటగాడిగా .. ఓపెనర్ గా గంభీర్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాము.దీనికి అపెక్స్ కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ఈ …
Read More » -
21 November
శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గ్రీన్‌ఛాలెంజ్‌కు స్పందించిన ఐఏయస్ అధికారిణి హరిచందన..!
తెలంగాణ ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు ప్రభుత్వమే నాటిస్తోంది. కాగా ప్రతి ఒక్కరిలో పర్యావరణ సృహ పెంచేందుకు, మొక్కలు నాటేలా చైతన్యం కలిగించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు …
Read More » -
21 November
దేవతగా మారనున్న నయనతార..!
లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరుగా మారిన నయనతార హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా కధలను ఎంచుకొని నటిస్తుందన్నది తెలిసినవిషయమే. ఎప్పుడు దెయ్యం సినిమాలలో దెయ్యం కారెక్టర్ లో కనిపించే నయనతార ఇప్పుడు ఒక దేవత కారెక్టర్ లో కనిపించనున్నది. ఆర్.జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ముకుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార నటిస్తుందని బాలాజీ తెలిపారు. నాను రౌడీదాన్ అనే చిత్రంలో పని చేసినప్పుడు నయనతారతో పరిచయం ఏర్పడిందని, …
Read More » -
21 November
ఆధునిక 8 డి ఆర్ ఎఫ్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ లో విపత్తులు సంభవించినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 8 వాహనాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా సమకూర్చుకున్న ఈ ప్రత్యేక వాహనాలను నెక్లెస్ రోడ్లోని జిహెచ్ఎంసి పార్కింగ్ యార్డ్ లో మంత్రి కేటీఆర్,డిప్యూటీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియేఉద్దీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. విపత్తుల …
Read More » -
21 November
తాను ఇంటర్ చదివే రోజుల్లోనే జార్జ్ రెడ్డి గురించి తెలుసంటున్న మెగాస్టార్..!
జార్జ్ రెడ్డి జీవిత చరిత్రను జీవన్రెడ్డి సినిమాగా రూపొందించాడు. ఈ నెల 22 న ఈ సినిమాను విడుదల చేయుటకు రంగం సిద్ధమైనది. సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో అలరించనున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి జార్జ్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందిస్తూ మాట్లాడారు. చిరు తాను 1972 లో ఒంగోలు లో ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజులను గుర్తు చేసుకుంటూ అప్పట్లో జార్జ్ రెడ్డి ఆశయం ఆచరణ విద్యార్థి నాయకుడిగా …
Read More » -
21 November
మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మహాబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ మాలోతు కవితకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో చోటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవితను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. సంపూర్ణ అక్షరాస్యత ,విద్యా సౌకర్యాలను మెరుగపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ విధివిధానాలను …
Read More » -
21 November
ఏంటి బాబు….భ్రమరావతిని బంగారుబాతును చేశావా.. గాడిదగుడ్డేం కాదు…!
టీడీపీ అధినేత చంద్రబాబు గత ఐదేళ్లలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. సింగపూర్‌కు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లి అక్కడి మంత్రి ఈశ్వరన్‌ను తీసుకువచ్చి ఒప్పందాలు చేసుకున్నాడు. రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. అయితే ఇంత వరకు ఒక్క పని మొదలు పెట్టింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ కంపెనీతో చంద్రబాబు సర్కార్ …
Read More » -
21 November
భారత స్టార్ మహిళా షూటర్ కు స్వర్ణ పతకం..ప్రపంచ రికార్డు
భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఫైనల్ ఈవెంట్‌లో మను భాకర్ పసిడిని సొంతం చేసుకున్నారు. మొత్తంగా 244.7 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణాన్ని సాధించారు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ కేటగిరీలో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం మరో …
Read More »