His week on Notes from the Stoned Age, I wanted to move alongside a overview for an WONDERFUL product that we’re carrying right here in the store- Mary’s Medicinals 100mg CBC cream. Medical hashish will be administered by way of various methods, including capsules , lozenges , tinctures , dermal patches …
Read More »TimeLine Layout
November, 2019
-
20 November
విద్య, వైద్యానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట..!!
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మేయర్ గుండా ప్రకాష్, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన విద్య, వైద్యానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. గ్రంధాలయాన్ని అన్ని విధాలుగా …
Read More » -
20 November
ఓర్వలేకే ప్రభుత్వంపై విమర్శలు..మంత్రి తలసాని
మన దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇవాళ ఆయన యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత …
Read More » -
20 November
గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ..!
ప్రస్తుత కాలంలో జీవరాశులను రక్షించుకోవాలన్నా, మానవ జాతి మనుగడను కొనసాగించాలన్న పచ్చదనంతో కూడిన కాలుష్యరహిత వాతావరణం చాలా అవసరం. దానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా …
Read More » -
20 November
ప్రకృతి, అడవులను కాపాడుకుంటేనే మానవ మనుగడ..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రకృతి, పర్యావరణాన్ని కలుషితం చేసి, రక్షిత చర్యలు చేపట్టడం కంటే, ఉన్న అడవులు, నీటి వనరులను యధాతథంగా కాపాడుకోవటమే మంచిదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, యూఎస్ ఎయిడ్, కేంద్ర,రాష్ట్ర అటవీ అధికారులతో కలిసి తెలంగాణలో ఫారెస్ట్ ప్లస్ 2.0ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అటవీ అభివృద్ధితో పాటు …
Read More » -
20 November
శాస్త్ర సాంకేతిక రంగాలతోనే సామాజిక, ఆర్ధిక పురోగతి..!!
ఏ దేశమైన, ఏ ప్రాంతమైనా సర్వతోముఖ అభివృద్ధి సాధించాలంటే శాస్త్ర సాంకేతిక పరమైన అంశాల పై అవగాహన, శాస్త్రీయ దృక్పథం ఎంతో అవసరమని రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆద్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలల సైన్సు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి మెంటరింగ్ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హజరయ్యారు. …
Read More » -
20 November
హైదరాబాద్ లో అమెరికా క్యాన్సర్ ఆసుపత్రి
ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు కోసం అమెరికా ఆంకాలజీ నెట్ వర్క్ ప్రతినిధుల బృందం బుధవారం హైదరాబాద్ లో పర్యటించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు అంశంపై చర్చించారు. ఆ తరువాత బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన …
Read More » -
20 November
గిరిజన యువతకు స్వయం ఉపాధికి చర్యలు..మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన సహకార సంస్థ(జీసీసీ)ను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు జీసీసీ ఉత్పత్తులను మరిన్ని పెంచాలని, నాణ్యతలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ , స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. జీసీసీ పనితీరు, భవిష్యత కార్యాచరణపై గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ బుధవారం దామోదర …
Read More » -
20 November
Online Careers for 13 Year Olds that Spend
If you are an older employee looking for employment, then here are a couple of pointers to help you focus employers on the positive characteristics of selecting an older employee. Part-time tasks are sometimes a great experience, using the proper supervision and parental guidance. If you’re at present searching job …
Read More » -
20 November
శ్రీలంక ప్రధాని రాజీనామా..ఎందుకో తెలుసా
శ్రీలంకలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి సాజిత్ ప్రేమదాస ఓడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి సుదర్శన గుణవర్ధనే బుధవారం వెల్లడించారు. గురువారం తన రాజీనామా లేఖను అధ్యక్ష కార్యాలయానికి పంపుతారని గుణవర్ధనే తెలిపారు. శ్రీలంక తదుపరి ప్రధానిగా ప్రస్తుత అధ్యక్షుని సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు …
Read More »