TimeLine Layout

November, 2019

  • 20 November

    ఆ విషయంలో సీఎం జగన్‌‌‌ను మెచ్చుకుని.. బాబు, పవన్‌లకు ఝలక్ ఇచ్చిన ఉండవల్లి..!

    ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ముందడుగు వేస్తున్నారు.. తొలి కేబినెట్‌ భేటీ సమావేశంలోనే అవినీతిని ఏ స్థాయిలోనూ ఉపేక్షించేది లేదని, అవినీతికి పాల్పడితే ఎంతటి సీనియర్ నేత అయినా వెంటనే తీసిపడేస్తా అని హెచ్చరించారు. అంతే కాదు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరైనా సరే..అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చాడు. అంతే కాకుండా గత …

    Read More »
  • 20 November

    చంద్రబాబు నాశనం చేసిన వ్యస్థలపై సీఎం జగన్ సమీక్ష

    రాష్ట్రంలో సహకార డెయిరీల స్థితిగతులపైనా సీఎం సమీక్ష చేశారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4లు బోనస్‌ ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ ఉద్దేశమని ఆమేరకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. రైతులకు మేలు చేకూర్చేలా ప్రముఖ బాండ్లతో భాగస్వామ్యంపైకూడా …

    Read More »
  • 20 November

    సీలింగ్‌ నుంచి కింద పడ్డ 20 కిలోల 10 అడుగుల భారీ కొండ చిలువ..వీడియో

    చైనాలోని ఓ స్పా యాజమానికి, అక్కడి ఉద్యోగులకు భయానక ఘటన ఎదురైంది. 20 కిలోల కొండచిలువ పార్లర్‌ సీలింగ్‌ నుంచి కింద పడటంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్‌లో పెద్ద శబ్ధం వినబడంతో అక్కడికి వెళ్లి చుశాడు. 10 అడుగుల భారీ కొండ చిలువ కింద పడటం చూసి షాక్‌ అయ్యాడు. వెంటనే స్పా యాజమానికి చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. …

    Read More »
  • 20 November

    టబును వదలడం లేదంటా..?

    టబు ఒకప్పుడు ఒక పక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ అలనాటి అందాల రాక్షసి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న అల వైకుంఠపురములో కీల్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో …

    Read More »
  • 20 November

    కన్నతల్లే కన్నకూతుర్ని…!

    కన్న తల్లినే తాను నవమాసాలు మోసి.. కని.. పెంచిన విషయం మరిచింది. కన్న తల్లి అనే విషయాన్ని మరిచిపోయి కన్నకూతురిపై కిరోసిన్ పోసి మరి నిప్పు అంటించింది. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో నాగపట్టణం జిల్లా వాజ్మంగళం అనే గ్రామంలో ఉమా మహేశ్వరి,కన్నన్ దంపతులకు జనని(17)ఏళ్ల కూతురు ఉంది. కన్నన్ కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా .. ఉమా మహేశ్వరి రోజూ వారీ కూలీ …

    Read More »
  • 20 November

    గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థ అందించండి

    ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది  చాలా ముఖ్యం అన్నారు.ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని,గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలన్నారు.రేషన్‌ కార్డు, పెన్షన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్‌ మెంట్‌కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీచేస్తాయని,ఈ కార్డులు అక్కడే ప్రింట్‌ …

    Read More »
  • 20 November

    ఏపీ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ

    ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్లమాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆంగ్లమాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ, హ్యాండ్‌ బుక్స్‌ బాధ్యతను ఎన్‌సీఈఆర్‌టీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో …

    Read More »
  • 20 November

    టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం…!

    టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు …

    Read More »
  • 20 November

    అనంతలో వైసీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి

    రైతులపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకుడి ఆగడాలను అడ్డుకున్నందుకు వైసీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అనంతపురం జిల్లా, ధర్మవరం మున్సిపాలిటీ 15వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్‌ గడ్డం కుమార్‌ మంగళవారం తెల్లవారుజామున కాయగూరల మార్కెట్‌కు వెళ్లాడు. కాయగూరల వ్యాపారి, టీడీపీ నాయకుడు నాగేంద్ర సమీపంలోని రైతులను అకారణంగా దుర్భా షలాడి, ఆపై దౌర్జన్యం చేశాడు.ఈ క్రమంలో గడ్డం కుమార్‌ రైతులకు మద్దతుగా నిలిచాడు. నాగేంద్రతో పాటు అతనికి మద్దతుగా …

    Read More »
  • 20 November

    ఏంటీ లోకేష్…కూరగాయలు రేట్లు పెరిగాయా.. ఏం ఫర్వాలేదు మాకు “పప్పు” ఉందిలే..!

    నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట లోకేష్..ఇవాళ కూడా కూతెట్టారండోయ్.. యధావిధిగా సీఎం జగన్‌ను తిట్టే ప్రోగ్రాంలో భాగంగా ట్వీటేశారు. అయితే ఇవాళ చినబాబు తీసుకున్న సబ్జెక్ట్..కూరగాయల ధరలు. ఇంతకీ లోకేష్ ట్వీటేం చేశాడో మీరే చూడండి..కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ చెప్పండి వైయస్ జగన్ గారు.. పెంచుకుంటూ పోతున్నారు అని..సెటైర్ వేశాడు.. ఉల్లి కోయకుండానే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat