TimeLine Layout

November, 2019

  • 18 November

    పకడ్బందీగా ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాలు వెల్లడించిన ప్రభుత్వం

    రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయివరకు ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధివిధానాలపై డీఈవోలు, ఎంఈవోలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేసింది. ఈకార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టి పూర్తి చేయాలని, సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని …

    Read More »
  • 18 November

    ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్

    తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, ఏపీ లో జరుగుతున్న పరిపాలన పై ఆంధ్రజ్యోతి పత్రికలో ఎండి వేమూరు రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు పై పెద్దఎత్తున వైసీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మత వ్యాప్తి చాపకింద నీరులా సాగుతోందని, దానికి ముఖ్యమంత్రి జగన్ ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు. అలాగే ఒకవేళ ఇదే కొనసాగితే గతంలో హిందూ మధ్య వివాదం, …

    Read More »
  • 18 November

    విజయమ్మ ట్రస్ట్ పేరుతో తప్పుడు ప్రచారం చేసేముందు ఈ విషయం తెలుసుకోండి

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు సంబంధించి ఓ ట్రస్ట్ ఇటీవల క్యాన్సిల్ అయ్యిందని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని రాష్ట్రాల్లో అమ్మ పేరు కూడా ఉంది అంటూ తాజాగా ఓ వార్తను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే విజయమ్మ అనే పేరుతో ఓ ట్రస్ట్ స్థాపించిన …

    Read More »
  • 18 November

    అందులో ప్రేమ వ్యవహారాలే ఎక్కువ..?

    ప్రేమ ప్రస్తుతం యువతీయువకుల మధ్య చిగురించే బంధం. అయితే ఈ ప్రేమను విజయవంతం చేసుకుని ఎంత మంది పెళ్ళి దాకా తీసుకెళ్తున్నారో కానీ దేశంలోనే హాత్యలకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో 28% హాత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.2001లో 36,202 హాత్య కేసులు నమోదయ్యాయి. కానీ 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో …

    Read More »
  • 18 November

    జగన్ తిరుమల ప్రసాదం తింటాడా అని అడిగిన పవన్ దీనికి సమాధానం చెప్పాలి

    జగన్ రెడ్డి, అసలు జగన్ ఏ రెడ్డి, జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు, జగన్ తిరుమల ప్రసాదం తింటారా అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓరకంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో దుష్టశక్తిగా ముద్రపడ్డారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలోని క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు. వైయస్ కుటుంబం …

    Read More »
  • 18 November

    నిర్మల్ లో దారుణం.. గర్భవతిపై..?

    తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్మల్ లోని మహాలక్ష్మీవాడలో ఓ యువకుడు ఒక యువతి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమను అమ్మాయి తరపున వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తరపున బంధువులు ప్రియుడి ఇంటిపై దాడికెళ్లారు. దాడికెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోగా నిండు గర్భిణీ …

    Read More »
  • 18 November

    నీవు ,నీ పార్టీ, నీ నాయకుడికి గానీ దమ్ముంటే కాస్కో..దేనికెనా రెఢీ’చింతమనేనికి వైసీపీ ఎమ్మెల్యే తండ్రి సవాల్

    ‘నేను చల్లగొళ్ల సూర్యనారాయణ కొడుకుని. యుద్ధాలు మొదలైంది మాతోనే. పుట్టింది మా ఇంట్లోనే. పెరిగింది మా ఇంట్లోనే. మా బ్లడ్‌లోనే ఉంది. నీకు గానీ, నీ పార్టీకీ గానీ, నీ నాయకుడికి గానీ దమ్ముంటే కాస్కో. దేనికెనా రెఢీ’ అంటూ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి తండ్రి రామచంద్రరావు.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సవాల్‌ విసిరారు. చింతమనేని వ్యాఖ్యలపై పెదవేగి మండలం జానంపేటలో …

    Read More »
  • 18 November

    టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసిన ..సీఎం జగన్..ఏం మాట్లాడారో తెలుసా

    ఏపీలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్‌ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాల్‌ సెంటర్‌ ఉద్యోగులకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి …

    Read More »
  • 18 November

    ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ దే గెలుపు

    తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ దే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పువ్వాడ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలోని ఏన్కూర్ లో మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం …

    Read More »
  • 18 November

    మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తిని తెలియజేసే వీడియో వైరల్

    ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల నుంచి మొదలైన అయ్యప్ప స్వాముల బృందానికి ఓ విచిత్రమైన ఘటన ఎదురైంది. కార్తీకమాసం లో కోట్లాదిమంది అయ్యప్ప మాల వేసుకొని స్వామివారిని దర్శించుకోవడం..అయ్యప్ప సేవలో ఉండిపోవడం చేస్తుంటారు. కేవలం మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తి ని తెలియజేస్తాయని తాజాగా బయటపడింది. అయ్యప్ప భక్తులతో కలిసి ఓ శునకం 480 కిలోమీటర్లు నడవడం ఇప్పుడు వైరల్ గా మారింది. తిరుమలలో అక్టోబర్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat