అరుంధతి, జేజమ్మ, రుద్రమదేవి, దేవసేన, భాగమతి, పంచాక్షరి ఈ అన్నీ పాత్రలకు ఒక్కరే మూలం ఆవిడే అనుష్క శెట్టి. ఇలాంటి పాత్రలకు తాను తప్ప వేరెవ్వరు సరిపోరని కూడా చెప్పాలి. సూపర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ జక్కన్న తెరకెక్కించిన విక్రమార్కుడితో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరిని మెప్పిస్తుంది. ప్రస్తతం …
Read More »TimeLine Layout
November, 2019
-
7 November
వైసీపీలో చేరిన మరో నేత..!
జనసేన మాజీ అధికార ప్రతినిధి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అద్దేపల్లి శ్రీధర్ వైసీపీలో చేరారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. గతంలో జనసేనలో పనిచేసిన అద్దేపల్లి ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేశారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరగగా…ఫలితాలు రాకముందే ఏప్రిల్ 20న ఆయన జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. ఎన్నికలకు ముందే జనసేన దారి తప్పిందని ఆయన గుర్తించారు. దాంతో రాజీనామా …
Read More » -
7 November
రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్ లో ఉందా..?
చిన్న హీరోల పక్కన నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోల సరసన ఆడి పాడే స్థాయికెదిగిన అందాల బక్కపలచు ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకపక్క అందాలను ఆరబోస్తునే .. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన ఈ అందాల రాక్షసి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో …
Read More » -
7 November
అడుగుపెట్టే..రికార్డు కొట్టే..ఆడవాళ్ళు అదుర్స్..!
భారత మహిళల జట్టు నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 6వికెట్ల తేడాతో విజయం సాధించి. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 194పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ అందరు అనుకునట్టుగానే విండీస్ బౌలర్స్ ను ఉతికి ఆరేసారు. ఈ మ్యాచ్ లో అడుగుపెట్టిన డాషింగ్ ఓపెనర్ మందన్న బౌలర్స్ పై విరుచుకుపడింది. 9ఫోర్లు, 3సిక్స్ లతో 74పరుగులు సాధించింది. దాంతో ఈమె …
Read More » -
7 November
విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా అలేరు అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీతను ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఇటీవల నియమించిన సంగతి విదితమే. తాజాగా ఎమ్మెల్యే సునీత ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీతను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ ,ఇంద్రకరణ్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ ఆమెను కలిసి …
Read More » -
7 November
విజయారెడ్డి భర్తను నిందితుడు సురేష్ ఎందుకు కలిశాడు..?
తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహాన కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు.. విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వనస్థలిపురం ఏసీపీ పర్యవేక్షణలో ఏర్పాటైన అధికారుల బృందం ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తుంది. ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి అని సమాచారం. ఏసీపీ …
Read More » -
7 November
దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?
దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు మొత్తం ఎమర్జెన్సీ లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశ రాజధానిలో మరో ఇబ్బంది తలెత్తింది. ఒక పక్క లాయర్స్ మాకు న్యాయం చెయ్యాలని పోరాడుతుంటే, మరోపక్క పోలీసులు సెక్యూరిటీ కావాలని …
Read More » -
7 November
మొత్తం విప్పేసిన ఆలియా భట్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి ఆలియా భట్ కు చెందిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయిన ఆమె సెలబ్రేటీ అందులో హీరోయిన్ కాబట్టి ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయని పప్పులో కాలేయకండి. అసలు మ్యాటరేంటీ అంటే నీళ్లల్లో మునిగిన ఈ ముద్దుగుమ్మ యొక్క ఫోటోలు కళ్లు జిగేలు మనేలా ఉన్నాయి. నీళ్ల బయట అలా దిగాలంటేనే తెగ హైరాన పడతాము. కానీ అమ్మడు …
Read More » -
7 November
కుంబ్లే సరసన కుర్రాడు
టీమిండియా లెగ్ స్పిన్ మాంత్రికుడు.. లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు ఓ కుర్రాడు. సరిగ్గా రెండు దశాబ్ధాల కిందట అంటే 1999లో పాక్ తో ఢిల్లీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అనిల్ కుంబ్లే డెబ్బై నాలుగు పరుగులిచ్చి ఏకంగా పది వికెట్లను పడగొట్టాడు. తాజాగా మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేష్ బాల్ సోయా అరుదైన ప్రదర్శన చేశాడు. నాగాలాండ్ తో అండర్-16 …
Read More » -
7 November
బంగ్లా V/S టీమిండియా జట్లు ఇవే..?
నేడు టీమిండియా,బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరగనున్నది. ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ -1 లో ప్రసారమవుతుంది. టీమిండియా, బంగ్లా జట్లు అంచనా ఇలా ఉన్నాయి. టీమిండియా – రోహిత్ (కెప్టెన్),శిఖర్ ధవన్, శాంసన్ /రాహుల్,సంజు,అయ్యర్,దూబే,పంత్,క్రునాల్ పాండ్యా,యజ్వేంద్ర చాహల్,వాషింగ్టన్ సుందర్,దీపక్ చాహర్,శార్దూ; ఠాకూర్/ఖలీల్ అహ్మద్ బంగ్లాదేశ్ – మహ్మదుల్లా(కెప్టెన్),లిటన్ దాస్,సౌమ్య సర్కార్,మహ్మద్ …
Read More »