తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో …
Read More »TimeLine Layout
November, 2019
-
4 November
7 శనివారాలు శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇలా పూజ చేస్తే.. ఏలిననాటి శని వదలి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది..?
కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు కోరిన వరాలు తీరుస్తూ..భక్తుల పాలిట కొంగుబంగారంగా విలసిల్లుతున్నాడు. ఆ శ్రీనివాసుడిని నమ్ముకుంటే ఇంట్లోసిరిసంపదలకు లోటు ఉండదు. అయితే కొందరికి ఎంతగా కష్టపడినా ఫలితం ఉండదు..వారి ఇంట్లో దారిద్ర దేవత తాండవిస్తుంది. ఏలిన నాటి శని వారిని పట్టిపీడిస్తుంది. అయితే ఆ వేంకటేశ్వరుడిని 7 శనివారాలు ఈ విధంగా పూజిస్తే ఏలిన నాటి శని వదలి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంతకీ పూజ ఎలా చేయాలంటే..శనివారం తెల్లవారుజామునే …
Read More » -
4 November
టబు బర్త్ డే స్పెషల్..ఫస్ట్ లుక్ రిలీజ్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ రోజు టబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈమె ఇందులో ‘అలకనందాదేవి’ పాత్రలో ధనవంతురాలిగా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి …
Read More » -
4 November
లాంగ్ మార్చ్ కు వస్తే డబ్బులు ఇస్తామని మోసంచేసిన జనసేన నాయకులు
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన …
Read More » -
4 November
కార్తీకమాసం.. శ్రీశైలం భక్తులతో కిటకిట
కార్తీకమాసం మొదటి ఆదివారం సందర్భంగా కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 60 వేలమంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని ఆలయాధికారుల అంచనా. తెల్లవారుజామున పవిత్ర పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువ జామున 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల …
Read More » -
4 November
దావోస్ కు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు వచ్చే ఏడాది జనవరి నెలలో దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తేది వరకు జరగనున్న ఫోరం 50వ సదస్సు(డబ్ల్యూఈఎఫ్)కు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో టెక్నాలజీ ప్రయోజనాలు.. అందులోని సవాళ్లపై చర్చించాలని మంత్రి కేటీఆర్ కు …
Read More » -
4 November
ఇసుకను గమేలాతో మోస్తారనే విషయం తెలియని పవన్ కు కార్మికుల కష్టాలు ఏం తెలుసు.?
ఇసుక పై తన నిరసన చేయడానికి విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ వివాదాస్పదమవుతోంది. లాంగ్ మార్చ్ అని చెప్పి కారులో నిలబడి రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన పలు చేష్టలు విమర్శలకు తావిస్తోంది. తనకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకుని వారి సమస్యల కోసం తాను ఎంతవరకైనా పోరాడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన …
Read More » -
4 November
హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపానని బిల్డప్ ఇచ్చే బాబు అమరావతిని ఇండియా మ్యాప్‌లో కూడా లేకుండా చేశాడుగా..!
టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే సందర్భం కూడా లేకుండా పదే పదే నవ్వుకుంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపానని గొప్పలు చెప్పకుంటాడు. విభజన తర్వాత అమరావతిని సింగపూర్‌ను తలదన్నేలా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు. తీరా బాబుగారు అధికారంలోకి వచ్చాక..స్పెషల్ ఫ్లైట్లలో విదేశాలు తిరిగి, ఆ డిజైన్లు, ఈ డిజైన్లు అని తిప్పి తిప్పి, సినీ డైరెక్టర్ రాజమౌళి డిజైన్లను కూడా …
Read More » -
4 November
నెమ్మది నెమ్మది అన్నారు…వాడే ఇప్పుడు అవార్డు తెచ్చిపెట్టాడు !
సూపర్ స్టార్ మహేష్, నమ్రతా గురించి తెలియనివారు ఉండరు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ సినిమాల్లో బిజీగా ఉంటే మరోపక్క భార్య నమ్రతా బిజినెస్ పరంగా చూసుకుంటుంది. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ కి సంబంధించి అన్ని షేర్ చేసుకుంటుంది. తన పిల్లల విషయంలో ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. అయితే తాజాగా కొడుకు గౌతమ్ పిక్ ఒక పోస్ట్ …
Read More » -
4 November
ఆ ఒక్క తప్పే చరిత్ర సృష్టించేలా చేసింది..భారీ మూల్యం !
ఢిల్లీ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరగగా…ఇండియా ఓడిపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా మొదటి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ ను అవుట్ చేసారు. భారత్ కు అక్కడే మొదటి దెబ్బ అని చెప్పాలి. మరో ఎండ్ లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్న స్కోర్ ని ముందుకు నడిపే ప్రయత్నంలో విఫలమయ్యాడు. చివరికి ఇండియా నిర్ణీత 20ఓవర్స్ లో 148పరుగులు …
Read More »