దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం ఎమర్జెన్సీ లో ఉంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్కూల్ పిల్లల విషయంలో నవంబర్ 5 వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించన విషయం తెలిసిందే. కాని తాజాగా …
Read More »TimeLine Layout
November, 2019
-
3 November
పిచ్చి పీక్స్ ..మూడో ప్రపంచ యుద్ధం ఆపుతా ! పాల్ సంచలన వ్యాఖ్యలు..వీడియో వైరల్!
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ మరోసారి కేఏ పాల్ విషయంలో ట్విట్టర్ లో నిలిచాడు. పాల్ వీడియో ఒకటి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి దండం పెట్టేసాడు.ఇంతకు ఆ వీడియో చూస్తే ఎవరికైనా మెంటల్ ఎక్కాల్సిందే. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయి …
Read More » -
3 November
జనసేన అధినేతతో రొమాన్స్ కు నేను రెడీ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత మల్లా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. దీనికి సంబంధించి ఎన్నో కధలు విన్న పవన్ చివరికి రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో ఒక నేషనల్ అవార్డు విన్నర్ క్ర్రిష్ తో తీయనున్నాడు. క్ర్రిష్ ఈ సినిమాకు సంబంధించి పవన్ సరసన నటించడానికి లేడీ సూపర్ స్టార్ నయనతార ను తీసుకోస్తున్నాడు. ఇదివరకే వీరిద్దరికీ ఒక సినిమాతో పరిచయం …
Read More » -
3 November
రోజుకో యాంగిల్ తో పిచ్చెక్కిస్తున్న ముద్దుగుమ్మ…!
నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. ఈ చిత్రం …
Read More » -
3 November
ఇదెక్కడి దారుణం.. డబ్బిస్తాం శవాన్నివ్వండి అంటున్న టీడీపీ నేతలు..!
ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న మంగళగిరిలో లోకేష్ ఇసుక పేరుతో తూతూమంత్రంగా నాలుగుగంటలపాటు నిరాహాదీక్ష చేస్తే..ఇవాళ పవన్ కల్యాణ్ భవననిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటూ కేవలం 3 కి.మీ.లు నడిచాడు. వరదల నేపథ్యంలో జలశయాలు నిండుకోవడంతో ఇసుక రవాణాలో తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులతో …
Read More » -
3 November
పాక్ బౌలర్ కి చుక్కలు చూపించిన కెప్టెన్..!
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య నేడు సిడ్నీ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. కాని చివరికి వర్షం కారణంగా రద్దు అయింది. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆదిలోనే పాకిస్తాన్ కీలక వికెట్స్ ని పడగొట్టింది.ఆ తరువాత బాబర్ ఆజం తన పదునైన ఆటతో స్కోర్ ని ముందుకు తీసుకెళ్ళాడు. చివరికి 15 ఓవర్ల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి పాక్ స్కోర్ …
Read More » -
3 November
విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మీకులు…!
తెలంగాణ ముఖ్యమంత్రి శనివారం నాడు క్యాబినెట్ సమావేశంలో భాగంగా మీడియా సమావేశంలో ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంగళవారం అర్థరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని కోరారు. ఈమేరకు సమ్మె విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. అంతేకాకుండా విధుల్లోకి చేరిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక్కోకరుగా ఆర్టీసీ కార్మికులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా డిపోల్లో రిపోర్టు చేయడానికి వచ్చే కార్మికులను …
Read More » -
3 November
మోదీపై ఆత్మాహుతిదాడి చేస్తా అన్న పాకిస్తానీ సింగర్ నగ్నవీడియోలు లీక్..సోషల్ మీడియాలో వైరల్..!
ఆర్టికల్ 370 రద్దుకు నిరసగా మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తానని, మోదీపైకి పాములను విడిచి పెడతానంటూ బెదిరించిన పాకిస్తానీ స్తానీ పాప్ సింగర్ రబీ పిర్జాదా నగ్న చిత్రాలు, వీడియోలు ఇవాళ తెల్లవారుజామున నెట్‌లో లీక్ అయి వైరల్‌గా మాాయి. ఇటీవల భారత్‌ను అవమానించేలా పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో కాఫ్‌కంగనా చిత్రం రిలీజ్ అయింది. ఆ సిన్మాలో ఓ ఐటెం సాంగ్ విషయంలో పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ …
Read More » -
3 November
ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్‌తో చంద్రబాబు భేటీ..?
టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ మోదీ పంచన చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా..అందుకే ఆరెస్సెస్ అధినేతతో భేటీ అయ్యారా..కమలం గూటికి చేరేందుకు ఆరెస్సెస్ ద్వారా రాయబారం నడుపుతున్నారా అంటే..ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. తాజాగా నాగపూర్‌లో చంద్రబాబు ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇది వ్యక్తిగత పర్యటన అని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా..మళ్లీ బీజేపీతో సత్సంబంధాలు కోసమే బాబు భగవత్‌ను కలిసినట్లు సమాచారం. …
Read More » -
3 November
20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ పెట్టిన పేరు లాం……..గ్ మార్చ్?
మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్ మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో …
Read More »