రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవాలంటే ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అధికారుల చేతివాటం దగ్గరనుంచి లంచాలు దగ్గర్నుంచి విద్యార్హత టికెట్ల విషయంలో అనేక ఇబ్బందులకు గురయ్యారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి ఎటువంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంది. పాదయాత్రలో తనను కలిసిన యువకులు తమకు చదువు లేక ఏదో ఒక పని …
Read More »TimeLine Layout
November, 2019
-
2 November
సొంతపుత్రుడు గుంటూరులో దీక్ష చేస్తే.. దత్తపుత్రుడు వైజాగ్‌లో దీక్ష చేస్తున్నాడుగా..!
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు చేస్తున్న రాజకీయంపై వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని , అందుకే ఇసుక డిమాండ్, సప్లైలో అంతరం తలెత్తిందని మంత్రి అన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ …
Read More » -
2 November
బిగ్ బ్రేకింగ్ న్యూస్..బిగ్ బాస్ విన్నర్ రాహుల్..రన్నర్‌గా శ్రీముఖి..?
బిగ్ బాస్ 3 టైటిల్ కోసం హోరాహోరీగా జరిగిన ఓటింగ్ ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. రేపటితో బిగ్‌బాస్ 3 ఘట్టం ముగుస్తుంది. ఓట్లు వేయడానికి డెడ్‌లైన్ ముగియడంతో తీర్పు ఈపాటికే ఖరారైపోయింది. దీంతో లీకువీరులు విన్నర్ ఎవరో తేలిపోయింది.. అంటూ ఓ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఓటింగ్‌లో దుమ్ము లేపిన రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ చివరాఖరకు వచ్చేసరికి మాత్రం రాహుల్‌కు విపరీతంగా ఓట్లు పోలయ్యాయని …
Read More » -
2 November
చంద్రబాబు హయాంలో చేసిన మరో కుంభకోణం వెలుగులోకి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభంలోనే చెప్పారు ఎవరైనా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అనేక అక్రమాలు బయట పడింది. ఏకంగా డ్రై ఫ్రూట్స్ విషయంలోనే స్నాక్స్ విషయంలోనే లక్షలకొద్దీ బిల్లులు వేశారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. పిల్లలకు ఇచ్చే పౌష్టికాహార సంబంధించిన అనేక విడుదల విషయంలోనూ అక్రమాలకు …
Read More » -
2 November
జగన్ నేరస్తుడు కాదు.. చంద్రబాబు చేసే కార్యక్రమాలన్నీ పవన్ నెత్తిన వేసుకుంటాడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ జగన్ పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం అవివేకమని, జగన్ చట్టాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు.ఓటుకునోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని, ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు.జగన్ నేరస్తుడు కాదు.. ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, రాష్ట్రంలో …
Read More » -
2 November
టీడీపీకి మరో ఎదురుదెబ్బ..పార్టీకి రాజీనాయా చేసిన మహిళ నేత
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా ఆమె తనయుడు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి అన్నపూర్ణమ్మ రాజీనామా చేయగా…ప్రాథమిక సభ్యత్వానికి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి పదవికి డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణలో ప్రజలు తెలుగుదేశం పార్టీని …
Read More » -
2 November
ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్…పీఎఫ్ కు కొత్త రూల్..?
ప్రైవేట్ రంగంలోకి వారికి ఓ గుడ్ న్యూస్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఉద్యోగుల సౌకర్యార్థం శుక్రవారం రెండు కొత్త సదుపాయాలను ప్రకటించింది. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఇకపై నేరుగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను నమోదు చేసుకోవచ్చు. ప్రస్తతం ఉద్యోగులు తాము పని చేసే సంస్థల ద్వారా దీన్ని నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉద్యోగాలు మారిన సందర్భాల్లో పీఎఫ్ బదిలీ దరఖాస్తు కోసం ఆయా సంస్థలపై …
Read More » -
2 November
జగన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు “జగన్” గురించి కొత్తగా తెలియవలసింది ఏముంది, మనం చెప్పవలసింది ఏముంది. *”జగన్” తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీలో వున్నన్నాళ్ళూ ఎందుకు కేసులు పెట్టకుండా, పార్టీని ఎదిరించి పార్టీ నుండి బయటకు వచ్చిన మరుక్షణం కేసులు పెట్టారు. *”జగన్” తప్పు చేస్తే అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు ఎందుకు వస్తారు. *”జగన్” తప్పు చేస్తే చంద్రబాబు లా ఎవరి కాళ్ళపై పడడానికి అయినా ఎవరిని చీకటిలో …
Read More » -
2 November
పుట్టినిల్లుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద టీడీపీ నేతలు వైసీపీ దెబ్బకు ఘోరంగా ఓడిపోయారు. మరి కొంతమంది టీడీపీ నేతలు ఇక రాజకీయాలు ఇక వద్దు అనే విధంగా జగన్ హావా నడిచింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కూడ మాజీ మంత్రుల మీద, …
Read More » -
2 November
అందుకే అన్నారు.. పోలవరం ప్రారంభించింది వైయస్సార్ పూర్తి చేయబోయేది యంగ్ వైయస్ఆర్ అని..!
ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు వాటిలో పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నత్తనడకన సాగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పోలవరం …
Read More »