పొరపాటున చెత్తతోపాటు పడేసిన దాదాపు లక్షన్నర విలువ చేసే బంగారాన్ని ఓ ఎద్దు తినేసింది. ఇప్పుడా బంగారం యజమానులు ఆ ఎద్దు పేడ వేస్తే అందులో వెదుక్కునేందుకు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే… హర్యానాలోని సిర్సాకు చెందిన జనక్‌రాజ్ భార్య, కోడలు తమ 40 గ్రాముల బంగారం నగలను వంట గదిలోని ఓ గిన్నెలో భద్రపరిచారు. అనంతరం అదే గిన్నెలో చెత్తను పడేశారు. గిన్నెలో చెత్త కింద తమ బంగారం …
Read More »TimeLine Layout
October, 2019
-
30 October
ఇండియా రికార్డు..ప్రపంచంలో అతిపెద్దది మనదే..?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది అనే విషయానికి వస్తే అది మెల్బోర్న్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలోనే లక్ష మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అతిపెద్ద క్రికెట్ మైదానం ఇది. అయితే ఇప్పుడు బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కలిపి 1.1 లక్షలకు పైగా కూర్చునే సామర్థ్యంతో గుజరాత్‌లో కొత్త స్టేడియంను సిద్ధం చేస్తున్నాయి. ఈ స్టేడియం పేరు సర్దార్ పటేల్ స్టేడియం, ఇది అహ్మదాబాద్‌లో ఉంది. ఈ …
Read More » -
30 October
బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం..?
బంగారంపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు లెక్కలు చెప్పకుండా దాచుకున్న లేదా ఉంచుకున్న బంగారాన్ని బయటకు తెప్పించేలా విధివిధానాలను త్వరలోనే రూపొందించనున్నది అని సమాచారం. దీంతో ఒక వ్యక్తి ఇక నుంచి పరిమితమైన బంగారం మాత్రమే నిల్వ ఉంచుకునే వీలుంటుంది అని టాక్. అయితే పరిమితికి మించి బంగారం ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. మరోవైపు ఒక …
Read More » -
30 October
జ్యోతి విలేఖరి హాత్య కేసుల్లో సంచలన విషయాలు
ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ …
Read More » -
30 October
తల్లిని హత్య చేసిన కీర్తి పోలీసుల విచారణలో మరో పచ్చి నిజం..!
తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన కీర్తి ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీర్తితో పాటు ఆమె ప్రియుడు శశికుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తన తల్లి రజితను తామిద్దరం కలిసి హతమార్చినట్లు నేరం అంగీకరించిన కీర్తి.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెల 19న కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు …
Read More » -
30 October
చిత్తుగా ఓడినా బాబుగారి క్రిమినల్ మైండ్ షార్ప్ గానే పనిచేస్తుందట..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గత ఐదేళ్ళు అధికారంలో ఉండి తన క్రిమినల్ మైండ్ తో ఎలాంటి పనులు చేసాడో అందరికి తెలిసిన విషయమే. రైతులను సైతం నామరూపాలు లేకుండా చేసాడు. అయితే ఇప్పుడు దారుణంగా ఓడిపోయినా సరే ఇంకా అలాగే ప్రవతిస్తున్నాడట. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బాబుకు తన కౌంటర్ తో చుక్కలు చూపించాడు.”చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, చిత్తుచిత్తుగా ఓడినా …
Read More » -
30 October
‘నిధి’ అగర్వాల్ ఎక్కడా..? వెతుకులాటలో ఫ్యాన్స్..!
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More » -
30 October
తెల్ల జుట్టు నలుపు కావాలంటే..?
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి తల వెంట్రుకలు నలుపు పోయి తెల్లబడటం మనం చూస్తూనే ఉన్నాము. మరి తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే ఏమి చేయాలి.?. అసలు నల్లవెంట్రుకలు తెల్లగా ఎందుకు మారతాయో ఒక్క లుక్ వేద్దామా మరి.. * విటమిన్ లోపం తల జుట్టు నెరవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని వైద్యులు చెబుతుంటారు. రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ బి6,విటమిన్ బి12,బయోటిన్,డీ,ఈ విటమిన్లు …
Read More » -
30 October
మరోసారి కొరటాల శివ-ప్రభాస్ జోడి
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మిర్చి మూవీతో ఎంట్రీచ్చిన దర్శకుడు కొరటాల శివ . ఈ చిత్రంతోనే మాస్ ఫాలోయింగ్ తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ సంపాదిచుకున్న హీరో యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ మూవీ తర్వాత శివ వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు శివ. తాజాగా శివ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. సాహో మూవీ డిజార్ట్ అవ్వడంతో కొత్త కొత్త కథలను …
Read More » -
30 October
2020లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పండగే పండగ..?
సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వీకెండ్ వస్తే చాలు పండగే పండగ అని చెప్పాలి. ఎందుకంటే వారమంతా కష్టపడే ఆ ఉద్యోగులకు శనివారం, ఆదివారం వీకెండ్ హాలిడేస్ గా ఇస్తారు. అలాంటిది శుక్రవారం కూడా సెలవైతే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. వచ్చే ఏడాది అదే జరగబోతుంది. నెలలో శుక్రవారాలు కూడా సెలవలు రానున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్టులో బుదవారం, గురువారం కు సంబంధించి కూడా …
Read More »