TimeLine Layout

October, 2019

  • 27 October

    చంద్రబాబు జిల్లాల పర్యటన షెడ్యూలు..ఇదే

    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన షెడ్యూలు ఖరారైంది.మొత్తం 8 జిల్లాలలో ఈ పర్యటన కొనసాగనుంది.ఈ నెల 29న కృష్ణాజిల్లాతో మొదలై.. డిసెంబరు 24న విజయనగరం జిల్లాతో ముగియనుంది. వరుసగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.ఈ పర్యటనలో చంద్రబాబు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.పర్యటనలో కొన్ని మార్పులు …

    Read More »
  • 27 October

    ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి..సీఏం జగన్

    వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, …

    Read More »
  • 27 October

    ఈ ముగ్గురిలో ఈ రోజు ఎవరు ఎలిమినేట్‌..! దీపావళీ ఇంట్లో చోసుకుంది ఎవరు..?

    బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3  మరోవారం రోజుల్లో ముగియనుంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఇక ఈ వారం అలీ రెజా, శివజ్యోతి, వరుణ్‌,శ్రీముఖి నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, శనివారం నాటి ఎపిసోడ్‌లో ఒకరు లేదా ఇద్దరు సేవ్‌ అయ్యే అవకాశముందని హోస్ట్‌ నాగార్జున చెప్పాడు. ఎవరెవరు సేవ్‌ అవుతారో తెలుసుకోవడానికి దీపావళీ సందర్భంగా.. వారి పేర్లు రాసి …

    Read More »
  • 27 October

    కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ రిలీజ్..దీపావళి దీపావళే

    అత్యంత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. దీపావళి సందర్భంగా ఈ ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన బాబు పార్టీ ఘోర పరాజయం పాలైంది అనే రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ …

    Read More »
  • 26 October

    Standards For Simple Systems In jump4love

    While you’re a wee-bit on the introverted aspect, dates can present their own set of stress. If anything, you are better off just treating her like your girlfriend first. Let her see how it feels, virtually like a take a look jump4love site review at drive for what a relationship …

    Read More »
  • 26 October

    తెలంగాణలో మరో ఎన్నికల సమరం

    తెలంగాణ రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన నగరపాలక సంస్థలకు ,పురపాలక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది .ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించింది .2019 జనవరి 1 నాటికి సిద్ధమైన ఓటర్ల జాబితా ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు సంబంధిత అధికారులు …

    Read More »
  • 26 October

    బీపీ మాత్రలు ఏ సమయంలో వేసుకోవాలి

    సాధారణంగా బీపీ మాత్రలు ఉదయం పూట వేసుకుంటారు . కానీ స్పెయిన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఎప్పుడు ఎలా ఏ సమయంలో బీపీ మాత్రలు వేసుకోవాలో తేల్చి చెబుతున్నారు . బీపీ మాత్రలు ఉదయం పూట వేసుకుంటే అంతగా ఉపయోగం ఉండదు . రాత్రి పడుకునే ముందు వేసుకుంటే ఎక్కువగా పని చేస్తాయని వారు చెబుతున్నారు . పడుకునే ముందు బీపీ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుంది . …

    Read More »
  • 26 October

    వైసీపీ నేత దగ్గుబాటి సంచలన నిర్ణయం

    ఏపీ అధికార వైసీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం . ఇందులో భాగంగా తన నియోజకవర్గమైన పర్చూరు కు చెందిన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో ,అభిమానులతో ఆయన సమావేశమయ్యారు . ఈ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు .

    Read More »
  • 26 October

    డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మంత్రులు కేటీ రామారావు, ప్రశాంత్ రెడ్డి సమీక్ష..!!

    డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం పైన న హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరియు పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణం పైన ప్రధానమైన చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని, ముఖ్యంగా లక్ష ఇళ్ల నిర్మాణ …

    Read More »
  • 26 October

    రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు వర్మ దుమ్ముదుమారం

    రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత తీస్తున్న సినిమా పై భారీ అంచనాలతో పాటు అనేక వివాదాలు కూడా పెరిగిపోయాయి. అంతేకాదు ఏపీ రాజకీయ స్థితిగతులపై వస్తున్న చిత్రంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం ప్రాచుర్యం అందుకుంటోంది. అయితే ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. రేపు ఉదయం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat