హుజుర్‌నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 85 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయని.. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని …
Read More »TimeLine Layout
October, 2019
-
21 October
హైదరాబాద్ రోడ్ల నిర్వహణకు సమగ్ర రోడ్డ నిర్వహణ కార్యక్రమం
దీర్ఘకాలంగా నగర రోడ్ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వినూత్నమైన కసరత్తు చేపట్టనున్నది. ఇందుకోసం జియచ్ యంసి సరికొత్త కార్యక్రమం చేపట్టనున్నది. కాంప్రెహెన్సీసివ్ రోడ్ మెయిటెనన్స్ (CRM) పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకుని, నగరంలోని ప్రధాన రోడ్ల నిర్వహాణ చేపట్టనున్నది. ప్రస్తుతం రోడ్ల నిర్వహాణతో పాటు పుట్ పాత్ నిర్మాణాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నది. అయితే రోడ్లతోపాటు పుట్ పాత్ నిర్వహణ, రోడ్ల క్లీనింగ్, గ్రీనరీ నిర్వహాణ వంటి అన్ని …
Read More » -
21 October
బ్రేకింగ్.. మరో టీడీపీ నేత అరెస్ట్…ఆందోళనలో చంద్రబాబు…!
ఏపీలో టీడీపీ నేతలు వరుసగా పోలీస్ కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే చింతమనేని అరెస్ట్ అయి జైల్లో ఉండగా, సోమిరెడ్డి, కూనరవికుమార్, కోడెల శివరామ్, యరపతినేని వంటి టీడీపీ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లనున్నారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న ఓ మద్యంపరిశ్రమకు ధాన్యం కొనుగోలు చేసి, దాదాపు 12 కోట్లు ఎగ్గొట్టాడంటూ …
Read More » -
21 October
చందానగర్ శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి..!
హిందూ ధర్మ ప్రచారాయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జలవిహార్ రామరాజు నివాసంలో రెండు రోజులుగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు చేస్తూ, వివిధ ఆలయాలను దర్శిస్తున్నారు. ఇవాళ స్వామివారు చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారు పాల్గొన్నారు. స్వామివారి ఆగమనం సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు పూలవర్షం కురిపిస్తూ, …
Read More » -
21 October
చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జమ్మలమడుగు నేతలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు..ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీలలో చేరుతున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులు, జూపూడి వంటి కీలక నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు పార్టీ జంప్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లాలో కీలక నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ …
Read More » -
21 October
మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ లేటెస్ట్ అప్‌డేట్..!
మహర్షి మూవీ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ..సరిలేరు నీకెవ్వరు. F 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న అనిల్ సుంకర, దిల్‌రాజులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి ఓ పవర్‌ఫుల్ రోల్‌తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా …
Read More » -
21 October
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్.. ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి..!
హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరుగుతోంది. ఇవాళ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మఠంపల్లి మండలంలోని తన స్వగ్రామం గుండ్లపల్లిలో ఓటు వేశారు. హుజూర్ నగర్ బరిలో మొత్తం 28మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని …
Read More » -
21 October
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్…!
పోలీసులు విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ దిశలో ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి పోలీసు అక్కా చెల్లెమ్మ అడుగులు వేయాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఎక్కడా వివక్ష చూపవద్దని, చట్టం ముందు అందరూ సమానులే అని, శాంతి భద్రతల రక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో హోం …
Read More » -
20 October
బిగ్‌బాస్ సీజన్ 3.. వితిక ఔట్..!!
నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. నేటితో 12 వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగుకు ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి వరుణ్ సందేశ్ భార్య నటి వితిక ఎలిమినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఆమెను హౌస్ నుంచి పంపించివేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున …
Read More » -
20 October
పొంగిపొర్లిన పొరెడ్డిపల్లి గ్రామ చెక్ డ్యామ్..మంత్రి హరీష్ హర్షం..!!
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొరెడ్డిపల్లి గ్రామ చెక్ డ్యామ్ పొంగి పోర్లుతున్నది. ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో వాగులు, కుంటలకు పూర్తిస్థాయిలో నీరు చేరింది. చాలా రోజుల తర్వాత పొరెడ్డిపల్లి చెక్ డ్యాం పొంగిపొర్లుతుండటంతో ఆ ప్రాంత రైతులు సంబురంతో గ్రామంలో పండుగ జరుపుకున్నారు. ఈ పండుగ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుని ఆహ్వానించగా ఆదివారం మధ్యాహ్నం పొరెడ్డిపల్లి గ్రామానికి మంత్రి చేరుకుని గంగమ్మ తల్లికి ప్రత్యేక …
Read More »