TimeLine Layout

October, 2019

  • 17 October

    మాజీ ఛాంపియన్స్ ఇంటికి…కొత్త ఛాంపియన్స్ బరిలోకి !

    ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న జరిగిన సెమీస్ లో మాజీ విజేతలు ఇంటిమోకం పట్టారు. దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఇక మరో సెమీ ఫైనల్ లో ముంబై, బెంగాల్ తలపడగా చివరి వరకు ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి బెంగాల్ నే విజయం వరించింది. అయితే ఇంక …

    Read More »
  • 17 October

    ఏపీలో మరో భారీ పరిశ్రమ..10వేల ఉద్యోగాలు

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన మాంబట్టులోని అపాచీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌), విశాఖపట్నంలోని బ్రాండిక్స్‌ సెజ్‌ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్‌ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 …

    Read More »
  • 16 October

    బయో ఆసియా-2020 సదస్సును విజయవంతంగా నిర్వహిస్తాం.. కేటీఆర్

    2020 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు తెలంగాణలో ‘బయో ఆసియా-2020’ సదస్సు జరుగనున్నది. హైద్రాబద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి కోసం నేడు అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగనుంది. ఈ రోజు దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌, లోగో, థీమ్‌ను ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఇది 17వ బయోఆసియా సదస్సు కావడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో చాలా …

    Read More »
  • 16 October

    సీఎం కేసీఆర్ వెంటే ఆర్టీసీ సిబ్బంది

    తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నారు.. కానీ యూనియన్ల సంఘాల నాయకులు మాత్రమే వారిని రెచ్చకొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. తండ్రి పాత్రలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లలు అయిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించుకుని మాట్లాడాతారు అని చెప్పారు. పిల్లలు అన్నప్పుడు అలుగుతారు. వారిని తండ్రి సముదాయిస్తాడు. బుజ్జగిస్తారు. …

    Read More »
  • 16 October

    Proof That Testosterone Boosters Really Works

    Testosterone Boosters Dietary supplements are primarily designed to extend your testosterone ranges. The booster testosterone will on-line the production of those purple blood cells, finest are supremely important in helping testosterone the growth of your muscle tissues. Those purple blood cells will bring oxygen and nutrients to your muscle groups, …

    Read More »
  • 16 October

    ఆర్టీసీ సిబ్బందికి హైకోర్టులో ఊరట

    తెలంగాణ రాష్ట్రంలో గత పన్నెండు రోజులుగా సమ్మె నిర్వహిస్తోన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతాలను వచ్చే సోమవారం లోపు చెల్లించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్‌ వేతనాలు సోమవారం లోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను చెల్లింపులపై ఈ రోజు బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం …

    Read More »
  • 16 October

    సేజిస్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

    తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ,అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు సేజిస్ అనే సంస్థతో ఈ రోజు బుధవారం ఒక అవగాహానా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు ,ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ ఒప్పందం ఎంతగానో …

    Read More »
  • 16 October

    రూ.2 వేల నోటు గురించి వెలుగులోకి వచ్చిన రహాస్యం

    ప్రస్తుత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని తొలి ఎన్డీఏ ప్రభుత్వ హాయాంలో తీసుకున్న అతిపెద్ద సంచలన నిర్ణయం పాత నోట్లను రద్దు చేసి కొత్తగా రెండు వేల నోట్లను,వంద,రెండు ,ఐదు వందల నోట్లను తీసుకురావడం. అయితే తాజాగా మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. అదే కొత్తగా రూ. 2వేల నోట్లను ముద్రించడం ఆర్బీఐ నిలిపివేసింది అని.2016-17ఏడాదికి గాను రూ.354కోట్ల రెండు వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ …

    Read More »
  • 16 October

    సినిమా థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌..సోషల్‌ మీడియాలో ఏమంటున్నారో తెలుసా

    బిగ్‌బాస్‌ షోలో అందంతో హాల్ చల్ చేసున్న శ్రీముఖి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్‌ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్‌ జరుగుతోంది. ఓట్‌ ఫర్‌ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్‌ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం …

    Read More »
  • 16 October

    మొత్తానికి విజయ్ వీడియో లీక్ అయింది..?

    నిన్నటి వరకు దమ్మున్న సినిమాలు తీసి మార్కెట్ లో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ మరో ప్రయోగానికి తెరలేపాడు. ఈ సారి హీరోగా కాకుండా…నిర్మాతగా అడుగుపెట్టారు. మీకు మాత్రమే చెబుతా సినిమా టైటిల్ తో తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి సినిమా తీశాడు. ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక వీడియో లీకేజ్ తో సినిమా మొత్తం ఉండనున్నట్లుగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat