TimeLine Layout

October, 2019

  • 16 October

    తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు

    తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గత కొన్ని నెలలుగా పలు శాఖాల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండు నుంచి మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. దీంతో ఈ సమస్యపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి …

    Read More »
  • 16 October

    ‘ప్రతిరోజూ పండగే’..సుప్రీమ్ హీరో ఈసారైన గట్టేకేనా..?

    సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు.ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సినిమాలు విడుదల లిస్టులో విడుదల తేదీ పోస్టర్‌ను ఆవిష్కరించిన మొదటి చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహిస్తున్నారు మరియు బన్నీ వాస్ మరియు యువి క్రియేషన్స్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఐన …

    Read More »
  • 16 October

    విశాఖ పట్నం నడిబొడ్డున ఆంద్రజ్యోతి భూమిపై వైఎస్ జగన్ సంచలన నిర్ణయం

    గత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా ఆమోదా పబ్లికేషన్ సంస్థ అంటే ఆంద్రజ్యోతి మీడియాకు విశాఖ పట్నం నడిబొడ్డున పరదేశీపాలెంలో ఎకరంన్నర భూమిని కేటాయించిందని, అది పూర్తిగా అవసరం లేని కేటాయింపు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం అబిప్రాయపడింది.సుమారు 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మీడియాకు గత ప్రభుత్వం కేవలం ఏభై లక్షల ఐదువేల రూపాయలకే కేటాయించారని ,దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని …

    Read More »
  • 16 October

    ఇండియాలో ఆకలి కేకలు ఎక్కువే

    ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ స్వచ్చంద సంస్థ విడుదల చేసిన ఒక సర్వే జాబితాలో ప్రపంచ ఆకలి దేశాల లిస్ట్ లో భారతదేశం యొక్క స్థానం మరింత దిగజారింది. ప్రపంచంలో మొత్తం 117 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఇండియాకు 102వ స్థానం దక్కింది. మొత్తం వంద పాయింట్లకు ఇండియాకు అతితక్కువగా 30.3 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇండియా కంటే ముందు ఈ జాబితాలో …

    Read More »
  • 16 October

    మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హెచ్చరిక

    ‘సూరీ… వ్యక్తిగత స్వార్ధం కోసం నీచ రాజకీయాలు చేయడం మానుకో.. గత ఐదేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశావు.. అంతులేని అవినీతి చేశావు. నీ అవినీతిపై విచారణను తప్పించుకునేందుకు ధర్మవరంలో అలజడులు సృష్టిస్తున్నావు.. పోలీసులు, అధికారులపై రాళ్లతో దాడులు చేయించి విధ్వంసానికి కుట్రపన్నుతున్నావు. నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే …

    Read More »
  • 16 October

    హేమమాలిని బుగ్గలపై మంత్రి షాకింగ్ కామెంట్లు

    బాలీవుడ్ ఒకప్పటి అందాల బ్యూటీ ,సీనియర్ నటి,బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గలపై బీజేపీ మంత్రి మరోసారి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కౌంటర్ ఇవ్వబోయిన ఎం.పీ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ నోరు జారారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయి. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆదేశిలిచ్చిన పట్టు మని పదిహేను రోజుల్లో …

    Read More »
  • 16 October

    ఆ ముగ్గురిపై కన్నేసిన ఆర్సీబీ..వర్కౌట్ అవుతుందా..?

    ఐపీఎల్ లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటీ అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఆ జట్టు ఎంత బలమైనదో అందరికి తెలిసిన విషయమే. అయనప్పటికీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్ లో ఆ జట్టు మూడుసార్లు ఫైనల్ కు చేరుకుంది కాని ఫైనల్ లో చేతులెత్తేసింది. చివరిగా 2016లో ఫైనల్ లో హైదరాబాద్ జట్టుపై ఓడిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయానికి వస్తే …

    Read More »
  • 16 October

    ఫలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి

    తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల భూపోరాట కమిటి తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డికి ప్రకటించించింది.. వెలుగు వనితక్క గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించినందుకు దన్యవాదాలు తెలిపారు. …

    Read More »
  • 16 October

    కైరా పై కసిగా చూస్తున్న దర్శకులు..!

    కైరా అద్వాని…టాలీవుడ్ లో ‘భరత్ అనే నేను’ సినిమాతో  అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో డాన్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించి. దాంతో అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అనంతరం కొన్ని రోజుల తరువాత అర్జున్ రెడ్డి రీమాక్ కబీర్ సింగ్ లో నటించింది. దాంతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరింది. ఆ తరువాత విజయ్ …

    Read More »
  • 16 October

     పెద్దలు చేసిన పెళ్లి..సరిగ్గా నాలుగు నెలలే అంతలోనే పక్కింటి కుర్రాడితో

    పెద్దలు చేసిన వివాహం.. పెళ్ళయి సరిగ్గా నాలుగు నెలలే. అంతలోనే పక్కింటి కుర్రాడితో పరిచయం. నిత్యం బిజీ ఉద్యోగంలో భర్త. ఇంకేముంది యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత చివరకు కటాకటాల పాలైంది. నెల్లూరుకి చెందిన రామారావుకు అదే ప్రాంతానికి చెందిన సుగుణకు నాలుగునెలల క్రితం వివాహమైంది. రామారావు స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేసేవాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆఫీస్‌కు వెళ్ళి రాత్రి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat